రేసన్ రెట్రో కలెక్షన్ కోసం స్టన్నింగ్ లుక్స్ తో ఫిదా చేస్తున్న సోనమ్ అండ్ రియా

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Sonam And Rhea Are Killing It In The Latest Retro Collection Of Rheson

ఫ్యాషన్ ఐకాన్ గా పేరొందిన సోనమ్ కపూర్, ఫ్యాషన్ లో కొత్త లుక్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయదు. తన రేసన్ బ్రాండ్ కి సంబంధించిన కొత్త కలక్షన్ లో మీకు అటువంటి కొత్త ఫ్యాషన్ కనిపిస్తుంది. సోనమ్ కపూర్ ప్రముఖ ఫాషన్ డిజైనర్ అయిన తన చెల్లెలు రియా కపూర్ తో కలిపి తనదైన స్టయిల్ లో గార్మెంట్స్ స్టోర్ ని లాంచ్ చేసిందన్న విషయం తెలిసిందే.

తమ బ్రాండ్ కి తామే మోడలింగ్ చేసుకుంటూ ఈ కపూర్ సిస్టర్స్ ఫ్యాషన్ లుక్స్ తో ఫ్యాషన్ వరల్డ్ ని షేక్ చేస్తున్నారు. ఇటీవలే, వీరు 80స్ లుక్స్ తో స్టన్నింగ్ గా కనిపించి మనల్నందరినీ ఆ ఎరాకి తీసుకెళ్లిపోయారు.

80స్ టెలివిజన్ కి ఇన్స్పైర్ అయిన వీరిద్దరూ 80స్ కి చెందిన క్యాజువల్ అలాగే సావ్ అటైర్స్ లో మెరిశారు. ఫ్యాషనిస్టాల మనసు దోచారు.

రేసన్ రెట్రో కలెక్షన్ కోసం స్టన్నింగ్ లుక్స్ తో ఫిదా చేస్తున్న సోనమ్ అండ్ రియా

ఫ్లెఫీ స్లీవ్డ్ షర్ట్ మరియు ట్రౌజర్స్, హ్యుజ్ గ్లాసెస్, స్ట్రైప్డ్ స్టాకింగ్స్, ఫ్లెఫీ హెయిర్ తో వీళ్లిద్దరూ సందడి చేసారు.

ఈ రెట్రో అవతార్స్ ను షేర్ చేయడానికి సోనమ్ ఇంస్టాగ్రామ్ ను వేదికగా చేసుకుంది. తమ ఫాలోయర్స్ నుంచి అప్రిసియేషన్స్ ని అందుకుంది.

మరొక పోస్ట్ లో మధుబాల, శ్రీదేవి వంటి కొంతమంది ఫ్యాషన్ ఐకాన్స్ కి నివాళులర్పిస్తూ ఉమెన్స్ డే విషెస్ ను తెలిపింది సోనమ్ కపూర్.

English summary

Sonam And Rhea Are Killing It In The Latest Retro Collection Of Rheson

Sonam And Rhea Are Killing It In The Latest Retro Collection Of Rheson,Known as a fashion icon of the current times, Sonam Kapoor never shies away from experimenting with unique looks and fashion. Her newest collection for her brand, Rheason, will make you want to dig into your mother's closet more than ever.