సింపుల్ గా ఉన్నా అందంగా ఉందిః ప్యాడ్ మాన్ లోని సోనం నెర్డీ లుక్ డీకోడ్ చేయబడింది

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky
Sonam Kapoor Looks Decoded From Padman

సోనమ్ కపూర్ ప్యాడ్ మాన్ లో కొన్ని అందమైన సంప్రదాయ బట్టలు ధరించారు మరియు అక్షయ్ తన ప్రతిభతో చిత్రంలో అలరించారు. బాలీవుడ్ ఫ్యాషన్ లోనే మేటి నటి,సోనం కపూర్, ఇందులో సింపుల్ గా మరియు అద్భుతమైన స్టైల్స్ లో కన్పించడం మేము గమనించాం.

ఒక లుక్ లో, ఆమె అనావిలా వారి క్లాసీగా ఉన్నా సింపుల్ గా కూడా ఉండే ఒక సాదా పొడవు కుర్తా మరియు మ్యాచింగ్ ఎర్ర చుడీదార్, పువ్వుల ప్రింట్ లున్న షాల్ ఒక భుజానికే వేసుకున్నారు. ఈ ఔట్ ఫిట్ తో పాటుగా నల్లని సాండల్స్, ట్యాన్ లెదర్ స్లింగ్ బ్యాగు మరియు నెర్డ్ కళ్ళద్దాలు ధరించారు.

Sonam Kapoor Looks Decoded From Padman

నటి ఈ లుక్ ను చిందరవందరైన పోనీటెయిల్ మరియు న్యూడ్ మేకప్ తో పూర్తి చేసారు.

మీకు ఈ లుక్ నచ్చినట్లయితే, ఈ చిత్రంలో సోనం యొక్క మరిన్ని లుక్స్ కోసం వేచి చూడండి.

Sonam Kapoor Looks Decoded From Padman
English summary

Sonam Kapoor Looks Decoded From Padman

Sonam Kapoor wore some of the prettiest traditional avatars in PadMan and while Akshay was ruling the screen with his talent, we also did notice Bollywood's top-most fashionista, Sonam Kapoor, rocking her simple yet fascinating style books.
Story first published: Friday, February 16, 2018, 9:00 [IST]