వావ్ ... ఫాషన్ ఐకాన్ గా మారనున్న షారుఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఫాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను ఏర్పరచుకుంటున్న, షారూఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ , బాలీవుడ్ లోకి ఆలస్యంగా వచ్చినా తన ఫాషన్ ఆలోచనలతో సరికొత్త ఒరవడికి నాంది పలికింది.

లెహంగాల నుండి బికినీల వరకు ఎటువంటి దుస్తులలలో అయినా సరికొత్త వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగల ఆత్మ విశ్వాసం ఆమె సొంతం.

Wow! Suhana Khan Is A Fashionista In The Making

మొదటి సారి తన తండ్రితో ఒక కార్యక్రమంలో కనపడిన రోజును మరవగలమా ..! ఆరెంజ్ రంగు దుస్తులలో బాలీవుడ్ తారలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించింది.

Wow! Suhana Khan Is A Fashionista In The Making

మరోసారి తన తల్లితో షిమ్మెరీ డ్రస్ తో పోజులిచ్చి చూపరుల మతులు పోగొట్టింది.

Wow! Suhana Khan Is A Fashionista In The Making

ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ సభ్యులు అయితే , తన ఒక్కొక్క ఫోటోలో చూపరుల గుండెలను ఎలా కొల్లగొడుతుందో , ఎలా ఆ ఫోటోలు వైరల్ లా వ్యాపిస్తున్నాయో మీకు తెలిసే ఉంటుంది.

Wow! Suhana Khan Is A Fashionista In The Making

ఇప్పుడు, సుహానా మరలా IPL లో తన ప్రదర్శనతో సోషల్ మీడియాను ఊపిరి ఆడకుండా చేసింది అనడంలో ఆశ్చర్యం లేదు. తెల్ల టీ షర్ట్ , నీలం రంగు డెనిమ్ జీన్స్ తో తండ్రి షారూఖ్ ఖాన్ పక్కన స్టేడియం కే ఒక అందాన్ని తీసుకుని వచ్చింది. క్రమంగా అభిమానులందరినీ, తన వస్త్రధారణ గురించే ఎక్కువ చర్చించుకునేలా మార్చింది .

అప్పుడప్పుడు ఒక మెరుపులా మెరిసి అభిమానుల గుండెలను దోచుకుంటూ ఉంది సుహానా ...

English summary

Wow! Suhana Khan Is A Fashionista In The Making

Suhana Khan is gradually moving ahead to make a mark in the fashion world. Of late, the princess of Bollywood is killing it with her fashion sense.From lehengas to bikini there isn't a single thing that she can't pull with aplomb.Can you forget her first official public appearance with her father at an event?
Story first published: Wednesday, April 11, 2018, 19:00 [IST]