జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో తళుక్కుమన్న తారలు

Written By:
Subscribe to Boldsky

జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. టాలీవుడ్ స్టార్ట్స్ అంతా ఈ కార్యక్రమంలో తళుక్కుమన్నారు. చిరంజీవి, బాల కృష్ణ, నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శాలిని పాండే, రితికా సింగ్, పూజా హెగ్డే, మెహ్రీన్, లావణ్య త్రిపాఠి, శేఖర్ కమ్ముల, క్రిష్, సందీప్ వంగాల ఇలా చాలా మంది టాలీవుడ్ స్టార్స్ తో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది.

అలరించిన ప్రదర్శనలు

అలరించిన ప్రదర్శనలు

అవార్డుల ప్రదానంతో పాటు వేదికపై చేపట్టిన ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ వేడుకకు వచ్చిన ప్రముఖులను మీరూ చూడండి.

జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో తళుక్కమన్న తారలు

జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో తళుక్కమన్న తారలు

అవార్డుల ఫంక్షన్ లో చిరంజీవి హైలెట్ గా నిలిచారు. జీ గోల్డెన్ అవార్డ్స్ కు వ‌చ్చిన మెగాస్టార్.. త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. ఆయన ఇచ్చిన స్పీచ్ అదిరిపోయింది. ఖైదీ నెం.150 చిరంజీవిని చాలా భ‌య‌పెట్టింద‌ట‌.. అభిమానులు ఇప్పుడు చూస్తారా.. ఖైదీ ఆడుతుందా లేదా అని చాలా రోజులు నిద్ర కూడా పోలేద‌ంట. ఇక ఈయన సైరా మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రం సిద్ధ‌మ‌య్యే అవకాశం ఉంది.

మతి పోగొట్టిన కాజల్

మతి పోగొట్టిన కాజల్

ఈ వేడుకలో కాజ‌ల్ అందరినీ మైమపరిపించింది. ఆమె చూపించిన వ‌య్యారాలకు అందరూ వాహ్ అన్నారు. ఈ అమ్మడి సోకులను క్యాప్చర్ చేసేందుకు కెమెరాల‌ లెన్స్ అన్నీ క‌రిగిపోయాయి.

దేవీ శ్రీ ప్రసాద్

దేవీ శ్రీ ప్రసాద్

తన పాటలతో అందరి మదిని దోచే దేవీ శ్రీ ప్రసాద్ ఈ వేడుకకు హాజరయ్యారు. తాజాగా ఆయన ఎంసీఏ చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు. ఆయన అందించిన పాటలు హృదయానికి హత్తుకున్నాయి.

షాలినీ పాండే

షాలినీ పాండే

అర్జున్ రెడ్డి తో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న షాలినీ పాండే..ఇప్పుడు వరుస తెలుగు , తమిళ్ అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు జీ తెలుగు అవార్డ్స్ వేడుక లో ఒక ప్రత్యేకమైన డిజైనర్ డ్రస్సులో వచ్చి , తన సొగసులతో మెరుపులు మెరిపించింది. ఈమె హాట్ హాట్ లుక్స్ పైనే అందరూ మాట్లాడుకున్నారు.

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ జై సింహా లుక్ లో అవార్డుల ఫంక్షన్సం కు హాజరయ్యారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలయ్యకు జోడిగా అందాల నటి నయనతార నటిస్తుండగా.. హరిప్రియ సెకండ్ హీరోయిన్‌గా సందడి చేయనుంది. మొత్తానికి ఫంక్షన్ లో బాలయ్య లుక్ అదిరింది.

లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి

సంప్రదాయ దుస్తులలోనే బాగా పరిచయం అయిన నాయిక లావణ్య త్రిపాఠి ఇప్పుడిలా మోడ్రన్ లో మెరిసిపోతుంది. ఆమె అందంతో అవార్డుల ఫంక్షన్ ధగధగలాడింది. నో ఆభరణాలు ప్లీజ్ అన్నట్లుంది. మెడకు మాత్రం ఏమీ ధరించలేదు ఈ అమ్మడు. మొత్తానికి అందరినీ ఆకట్టుకుంది.

మధుప్రియ

మధుప్రియ

ఫిదా చిత్రంలో మధుప్రియ పాడిన వచ్చాడే అనే పాట ఇప్పటికీ అందరికీ గుర్తుండి ఉంటుంది. అలాగే బిగ్‌బాస్‌లో మధుప్రియ పార్టిసిపేషన్ కూడా హైలెటే. మొత్తానికి మళ్లీ ఇలా జీ అవార్డ్స్ ఫంక్షన్ లో తళుక్కుమంది.

నాగ చైతన్య

నాగ చైతన్య

సమంతతో వివాహం తర్వాత అక్కినేని నాగ చైతన్య పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. మళ్లీ ఇప్పుడు ఇలా తళుక్కుమన్నారు.

నాని

నాని

డ‌బుల్ హ్య‌ట్రిక్ సాధించిన నాని ప్ర‌స్తుతం ట్రిపుల్ హ్య‌ట్రిక్‌పై క‌న్నేశాడు. డిసెంబ‌ర్ 21న ఎంసీఏ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మొత్తానికి ఈ యంగ్ హీరో కూడా తన స్టైల్ లో జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో తళుక్కమని అందరినీ ఆకట్టుకున్నాడు.

ప్రణతి

ప్రణతి

మిస్‌ ఇండియా యూఎస్‌ఏ ప్రణతి జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో హైలెట్ నిలచింది. తన ఎద పొంగులతో ఎల్లో డ్రెస్ లో అదరిపోయింది.

విజయ దేవరకొండ

విజయ దేవరకొండ

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో. అంతకుముందు పెళ్లిచూపులు సినిమాలో పక్కా క్లాస్ అబ్బాయిలా కనిపించిన విజయ దేవరకొండ తనదైన లుక్ లో జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో హైలెట్ గా నిలిచారు.

రితికా సింగ్

రితికా సింగ్

విక్టరీ వెంకటేష్ గురు' మూవీలో హీరోయిన్‌ గా నటించి రితికా సింగ్ జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో తనదైన లుక్ లో ఆకట్టుకున్నారు.

ప్రగ్నా జైస్వాల్

ప్రగ్నా జైస్వాల్

ప్రగ్నా జైస్వాల్ (కంచె సినిమా హీరోయిన్) తన అందంతో అదరగొట్టారు.లాంగ్ డ్రెస్ లో అందరినీ అలరించారు. ఆనందానికి కాపీరైట్ తీసుకున్నట్లు ముసిముసి నవ్వులతో ఫోటోలకు ఫోజులిచ్చారు

పూజా హెగ్డే

పూజా హెగ్డే

న‌టి పూజా హెగ్డే ఎవరు ఊహించని లుక్ లో దర్శనం ఇచ్చింది. సరికొత్త డ్రెస్ లో కనిపించింది. అసలే అమ్మడి ఒంపు సొంపుల వయ్యారాలు ఓ రేంజ్ లో ఉంటాయి.. ఇక తన డ్రెస్ తో మోడ్రెన్ అజంతా శిల్పంలా ఫోటోలకు ఫోజిచ్చింది.

మెహ్రిన్

మెహ్రిన్

మాస్ మహారాజ రవితేజ తో 'రాజా ది గ్రేట్', సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో 'జవాన్', శర్వానంద్ తో 'మహానుభావుడు' జవాన్ సినిమాల్లో నటించిన మెహ్రిన్ తన అందంతో మత్తెక్కించింది. జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ -2017లో ఈ అమ్మడు కూడా హైలెట్ గా నిలిచారు.

English summary

Highlights of Zee Telugu’s Golden Awards 2017

Highlights of Zee Telugu’s Golden Awards 2017