పారిస్ లో కలల రాణి సోనమ్ కపూర్

By: Deepti
Subscribe to Boldsky
sonam kapoor at paris fashion week

పారిస్ కౌట్యూర్ వీక్ లో గతరాత్రి ర్యాంప్ వాక్ లో మీరు సోనమ్ కపూర్ అద్భుత లుక్ ను మిస్సయి ఉంటే, అక్కడే ఆగండి, ఈ వార్త మీరు తెలుసుకుని తీరాల్సిందే.

ఇదివరకు దేవకన్యలా కన్పించిన సోనం కపూర్ తన లుక్ ను యువరాణి నుంచి పూలదేవతలా మార్చేసారు. రాల్ఫ్ మరియు రుస్సో వాక్ తర్వాత జరిగిన పార్టీలో ఈ విధంగా కన్పించిన ఆమె చూపుతిప్పుకోలేని విధంగా ఉన్నారు. రాల్ఫ్ మరియు రుస్సో వారి పింక్ గౌన్ లో, చోపార్డ్ వారి వజ్రాల దుద్దులతో ఆమె అందంగా ఉన్నారు.

నిజంగానే సోనమ్ తన ప్యాంటు ఇంట్లో మర్చిపోయి వచ్చిందా??

నెట్ తో కూడిన బన్, అద్భుతమైన మేకప్ తో ఆమె నిజంగానే ఒక కలలాగా ఉన్నారు.

sonam kapoor at paris fashion week
sonam kapoor at paris fashion week
sonam kapoor at paris fashion week
English summary

Sonam Kapoor's Dream-Like Avatar In Paris

You have not seen anything as divine as Sonam's latest look from Paris. Have a look.
Story first published: Wednesday, July 12, 2017, 22:00 [IST]
Subscribe Newsletter