దుర్గా పూజ స్పెషల్: ఈ ఇయర్ మీరు ప్రయత్నించాల్సిన 7 స్టైల్ హాక్స్!

By Ashwini Pappireddy
Subscribe to Boldsky

ట్రెండ్ ని తెలుసుకోవడం చాలా సులభం, మరియు దానిని అనుసరించడం మరింత సులభం. కష్టతరమైన విషయమేంటంటే ట్రెండ్ ని సెట్ చేసి, దానిని జరిగేలా చూసుకోవడం. మీ చుట్టూ వివిధ రకాల ట్రెండ్స్ ఉన్నాయి మరియు మీరు దుర్గ పూజ సమయంలో ఈ ట్రెండ్ ని ఫాలో అవాలని ఆలోచిస్తూ ఉండవచ్చు.

ఏమీ కంగారు పడకండి మీకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా వున్నాము. ఈ దుర్గా పూజను మీరు సంతోషంగా జరుపునేందుకు మేము మీకు కొన్ని స్టైల్ హక్స్ గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది.

దుర్గా పూజ స్పెషల్: పర్ఫెక్ట్ 'బెంగాలీ బాబు' లుక్ కోసం మెన్ హెయిర్ మరియు గడ్డం స్టైల్స్!

DIY: సిల్క్ సారి యొక్క మెఖ్లా అవుట్'

DIY: సిల్క్ సారి యొక్క మెఖ్లా అవుట్'

ఇక్కడ చూపించిన విధంగానే శారీ కట్టుకోవాలనేది తప్పనిసరి కాదు. మీకు ఇష్టమైన స్టైల్ లో మీకు నచ్చిన విధంగా దీనిని ధరించవచ్చు. మిస్క్లా అస్సాంలోని సాంప్రదాయిక వస్త్రాలు, ఇది చూడటానికి హాఫ్ శారీ లాగా కనిపిస్తుంది.

మీ పాత పట్టు చీరను ఉపయోగించుకోండి లేదా మీ అమ్మ దగ్గర నుండి పాత సిల్క్ పట్టు శారీ ని అడిగి తీసుకోండి. దానిని సగం గా కట్ చేసి మరియు మెఖ్లా లాగా ధరించండి.

కోల్డ్ షోల్డర్ టాప్స్ తో శారీ

కోల్డ్ షోల్డర్ టాప్స్ తో శారీ

ఈ ట్రెండ్ గురించి ప్రపంచం మొత్తం గంటై మోగుతుంటే, మీరు ఈ ట్రెండ్ ని ఫాలో అయి కోల్డ్ షోల్డర్ శారీ ని ధరించి మీరు ట్రెండ్ సస్సిర్ గా మారండి. ఇది సాంప్రదాయ రూపాన్ని సాన్వేషన్ యొక్క మరొక స్థాయికి తీసుకుంటుంది. మేము మీకు దీనిని రికమెండ్ చేస్తున్నాము దీనిని ఒకసారి ధరించి ప్రయతించి చూడండి.

డెనిమ్ టాప్ తో శారీ

డెనిమ్ టాప్ తో శారీ

ఒక రోజు లుక్ కోసం మునుపటి మ్యాచ్ని ఎంచుకోవడం, మీరు మీ శారీ ని ఒక డెనిమ్ టాప్ తో సరిపోల్చడం ద్వారా మీ క్రియేటివ్ స్టైల్ స్టేటుమెంట్ సజీవంగానే ఉందని చూపించవచ్చు. ఒక క్రోఫ్ టాప్ అద్భుతంగా ఉంటుంది, కానీ మీరు డెనిమ్ చొక్కాతో కూడా ప్రయత్నించవచ్చు. ఈ రకమైన మ్యాచ్ చాలా క్రియేటివ్ గాను మరియు చాలా సాసీ గా ఉంటుంది.

T- షర్ట్స్ మరియు డ్రెస్సెస్ మీద లెదర్ బెల్ట్

T- షర్ట్స్ మరియు డ్రెస్సెస్ మీద లెదర్ బెల్ట్

కొందరు సెలబ్రిటీస్ ఇప్పటికే ఈ ట్రెండ్ ని తీసుకున్నారు కానీ మీరు కూడా ఈ కొత్త ధోరణిని ప్రయత్నించవచ్చు. మీ బాయ్ఫ్రెండ్ టీ తో పాటు ఒక బెల్ట్ ని ధరిస్తే మిమ్మల్ని చాలా హాట్ గా కనిపించేలా చేస్తుంది. బెల్ట్ ని ఓవర్ సైజు మ్యాక్సీ డ్రెస్సెస్ లో కూడా దరించవచ్చు.ఈ స్టైల్ దానికంటు ఒక ప్రత్యేక ట్రెండ్ ని సృష్టిస్తుంది.

షాట్స్ తో దుస్తులు

షాట్స్ తో దుస్తులు

ఈ రెడింటి యొక్క కలయిక అసహ్యం గా ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారా? మీరు దీనిని ప్రయత్నించినప్పుడు దానిని ఇష్టపడతారు. ఒక ఫ్రంట్ చీలికతో మ్యాక్సీ దుస్తులు ధరించడానికి

ప్రయత్నించండి, అందులోను చిఫ్ఫోన్ ని తీసుకోండి. దానిని దాని మాచింగ్ తో లేదా డెనిమ్ షార్ట్స్

తో ధరించండి. మేము పందెం వేస్తాము, మీరు అందులో చాలా అందంగా హాట్ గా కనిపిస్తారని.ఈ ట్రెండ్ ని ప్రయత్నించండి మరియు అందరిలో ప్రత్యేకం గా నిలవండి.

దుర్గా పూజ స్పెషల్: మీకు నచ్చే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్

బెల్లీస్ తో సాక్స్

బెల్లీస్ తో సాక్స్

మీరు ఒకవేళ కొత్త ట్రెండ్ సాక్స్ తో హీల్స్ మరియు చెప్పులను ధరించడం పూర్తయినట్లైతే, మీరు కచ్చితంగా ఈ స్టైల్ ని ప్రయత్నించాల్సిందే. మేము ఈ స్టైల్ చాలా కొత్తది అని చెప్పలేము కానీ పాత పాఠశాల. మీ స్కూలు బాలేరినాస్లను సాక్స్ తో ధరించడాన్ని గుర్తుతెచ్చుకోండి. బెల్లీస్ అనేవి సాధారణ స్కూల్ బెల్లెరినాస్ లాంటివి మరియు చల్లని అన్ని విధాలుగా ఇది చాలా కూల్. కాబట్టి, మేము మీకు ముందుగానే తెలియజేస్తున్నాము, ఈ స్టైల్ ఖచ్చింతంగా రాకింగ్ వన్. దీనిని అనుసరించండి మొదటి వ్యక్తులలో ఒకరుగా ఉండటానికి ప్రయత్నించండి.

మీ చీరను ప్యాచ్ అప్ చేయండి

మీ చీరను ప్యాచ్ అప్ చేయండి

ప్యాచ్ చేసిన డెనిమ్స్, టాప్స్, ప్యాంటు మరియు బూట్ల ను ధరించడం కూడా ట్రెండే అలాంటప్పుడు సారీస్ ఎందుకు కాదు?

మీ దగ్గరి బటన్ స్టోర్ నుండి మీరు పాచెస్ ని కొనుగోలు చేయవచ్చు మరియు వాటిని మీ సారితో జతచేయవచ్చు, అందులోనూ కచ్చితంగా చిఫ్ఫోన్ సారి. నిజంగా అది చాలా అద్భుతంగా కనిపిస్తుందని మేము మీకు వాగ్దానం చేస్తున్నాము.

దీనిని మీ సింగిల్ కలర్ కుర్తా మీద కూడా ప్రయత్నించండి. ఏ విధంగా అయినా సరదాగా ఎక్కడుంది?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Durga Puja Special: 7 Style Hacks To Try Out This Year

    Knowing the trend is easy, and easier is to follow it. The hardest part is to set a trend and make it happening. There are various style trends around you and you might be thinking of a way to stand out during Durga Puja. We are here to help you out, by giving you certain style hacks you can apply this Durga Puja.
    Story first published: Thursday, September 28, 2017, 10:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more