Just In
- 38 min ago
కడుపులో పురుగులను వదిలించుకోవడానికి కొన్ని విలేజ్ రెమెడీస్..!
- 1 hr ago
Maha Shivaratri 2021:మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి...
- 2 hrs ago
పాలు ఇచ్చే తల్లులు పుట్టగొడుగులు అస్సలు తినకూడదన్న విషయం మీకు తెలుసా?
- 2 hrs ago
Marriage Tips: పెళ్లికి ముందు అందరికీ ఈ టెన్షన్ ఉంటుందట... దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడే తెలుసుకోండి...
Don't Miss
- Movies
ఆచార్య నుంచి మరో పవర్ఫుల్ స్టిల్.. చరణ్ భుజంపై మెగాస్టార్ హ్యాండ్.. ఎదురుగా AK47
- News
జగన్ పార్టీతో కటీఫ్?: వైఎస్ షర్మిలతో యాంకర్ శ్యామల: పార్టీని ప్రకటించడమే ఆలస్యం
- Sports
ఐపీఎల్ 2021కు ముందు రోహిత్ శర్మకు రెస్ట్.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరం!
- Finance
SBI గుడ్న్యూస్, హోంలోన్పై వడ్డీరేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
- Automobiles
సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వీఓఓసీ ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీ , గ్రేడియంట్ డిజైన్ తో అలరిస్తున్న ఒప్పో ఎఫ్9 ప్రో
సరికొత్త టెక్నాలజీలను జోడించి, భిన్నమైన ఆకృతి, రంగుల కలయికతో ఒప్పో F9ప్రో ఇప్పటికే ఒక సంచలనాన్ని సృష్టించింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే, అద్భుతమైన VOOC ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి స్మార్ట్ఫోన్ ఇదే కాబట్టి.
మన దైనందిక జీవన శైలిలో భాగంగా మారిపోయిన స్మార్ట్ఫోన్లు మన జీవన ప్రమాణాలను సైతం శాసించే స్థాయికి చేరుకున్నాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇవి బ్యాటరీ నుండి రన్నవుట్ అయితే, మన జీవితమే నిస్తేజానికి గురవుతున్న అనుభూతికి లోనవడం పరిపాటిగా ఉంటుంది. అవునా ?
ఒక్కోసారి బాటరీ పూర్తిగా నిండకుండా, ఇంటి నుంచిబయటకు కూడా అడుగుపెట్టని వ్యక్తులను సైతం మనం చూస్తూనే ఉంటాం. కానీ మీ దైనందిక కార్యకలాపాల మీద ఈ చార్జింగ్ సమయం కూడా ప్రభావాన్ని చూపితే ఎలా ? ఒక్కోసారి 5 నిమిషాల ఆలస్యం కూడా కొన్ని ప్రతికూలతలను సృష్టించవచ్చు. కానీ ఈ 5 నిమిషాల ఆలస్యం కూడా ప్రతికూల ప్రభావాలను చూపకూడదు అన్న ఆలోచనను దృష్టిలో పెట్టుకుని VOOC ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చిందే, ఈ ఒప్పో F9 ప్రో.
అన్ని సమయాలలో చార్జర్స్ తీసుకుని వెళ్ళడం, లేదా ఫోన్ చార్జింగ్ అయిపోతున్న సమయాల్లో ఎక్కువ సమయం చార్జింగ్ పాయింట్ వద్దనే కేటాయించడం ఖచ్చితంగా సాధ్యం కాని అంశమే, ముఖ్యంగా ప్రయాణాలలో ఉన్న వ్యక్తులు. కానీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఉత్తమమైన చార్జింగ్ అందించి, సమయాన్ని ఆదా చేసేలా ఏదైనా సరికొత్త టెక్నాలజీ రూపాంతరం చెంది ఉంటే బాగుంటుంది, అని అనేక మార్లు మీ మనసులో మెదిలే ఉంటుంది, అవునా?
అవును, ఈ టెక్నాలజీ ఇప్పటికే ఒప్పో F9 ప్రో లో నిక్షిప్తమై ఉందని మీకిదివరకే తెలిసి ఉండాలి. టెక్నాలజీ, స్పెసిఫికేషన్ల విషయంలో విపణిలోని, అగ్రగామి సంస్థలతో సైతం పోటీ పడుతూ ఈ స్మార్ట్ఫోన్ అన్నిటా ముందుకు సాగుతుంది.
ఈ సరికొత్త OPPO F9 ప్రోలో ఇమిడి ఉన్న అద్భుతమైన VOOC ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీ గురించి తెలియని వారికోసం :
కొన్ని నిమిషాల వ్యవధిలోనే, 2 గంటలకు పైగా బాటరీని అందివ్వగలిగే టెక్నాలజీగా మార్కెట్లోకి అడుగుపెట్టింది ఈ VOOC ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. ఎక్కువమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు కోరుకునే ప్రధానమైన ఫీచర్ ఇదే అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాటరీ అవసరం వినియోగదారునికి మాత్రమే అర్ధమవుతుంది కాబట్టి.
కేవలం 5 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 2 గంటలకు పైన టాక్ టైమ్ ఇవ్వడం, VOOC ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత. నిజానికి అత్యవసర పరిస్థితుల్లో సమయాన్ని ఆదాచేసే అత్యుత్తమ టెక్నాలజీగా చెప్పవచ్చు అని టెక్ విశ్లేషకుల అభిప్రాయం కూడా.
వాస్తవానికి, ఫోన్ బ్యాటరీలు పూర్తిగా రన్ అవుట్ అయినప్పుడు, స్మార్ట్ఫోన్ వినియోగదారుల మానసిక పరిస్తితులను గమనిస్తే, ఆందోళనలు పెరగడం కూడా గమనించవచ్చు. దీనికి కారణం, ముఖ్యమైన కాల్స్, కాన్ఫరెన్స్, మెసేజెస్, మెయిల్స్, సోషల్ ఫీడ్స్, న్యూస్, మార్కెట్, బాంకింగ్, షాపింగ్ వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి. యువతరం నుండి వృత్తి కార్యకలాపాల వరకు ప్రతి ఒక్క అంశంలోనూ స్మార్ట్ఫోన్ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. నిజానికి స్మార్ట్ఫోన్ లేని నేటి ప్రపంచాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అవునా? ఇటువంటి పరిస్థితుల్లో, మీ ఫోన్లో మీకు 5% చార్జింగ్ మాత్రమే మిగిలింది అనుకుందాం., అప్పుడు సాధారణంగా ఏం చేస్తారు ? ఎంత బాటరీ సేవింగ్ ఆప్షన్స్ పెట్టుకున్నా, కొద్ది సేపటికి మించి పనిచేయడం కష్టం అవునా ?
కానీ ఈ సరికొత్త OPPO F9 ప్రోలో పొందుపరచబడిన VOOC ఫ్లాష్ చార్జింగ్ వంటి సాంకేతికత ఇటువంటి సమయాల్లో ఖచ్చితంగా మీకు రక్షణగా ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్ధమైపోతుంది. ఎంత ఉపయోగమో అని.
కావున, మీ పాత స్మార్ట్ఫోన్ను సరికొత్త OPPO F9 ప్రోకు, VOOC ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేయడానికి ఇది సరైన సమయంగా ఉందని నిర్ధారించుకోండి.
ఈ సరికొత్త OPPO F9 ప్రోలో VOOC ఫ్లాష్ చార్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు, మనకు అవసరమైన అనేక ఇతర అద్భుతమైన ఫీచర్లను కూడా పొందుపరచడం జరిగింది. అవేమిటో చూద్దామా!
ఈ సరికొత్త OPPO F9 ప్రో వాటర్ డ్రాప్ స్క్రీన్ తో కూడుకుని, ట్విలైట్ బ్లూ, సన్రైజ్ రెడ్, స్టార్రి పర్పుల్ వంటి గ్రేటర్ కలర్ వేరియంట్స్ లో, హైక్లాస్ 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. టెక్నాలజీ పరంగానే కాకుండా, సెల్ఫీలకోసం కూడా ప్రత్యేకంగా రూపుదిద్దుకుని వచ్చింది. ఈ ఒప్పో F9 ప్రో స్మార్ట్ఫోన్, 16 MP + 2 MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి, మరియు 25 MP ఫ్రంట్ కెమెరా నిక్షిప్తమై ఉంటుంది, మిమ్ములను సోషల్ మీడియా హీరోలను చేయడంలో ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేలా ఉంటుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. మరియు VOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ అనేది కేక్ మీద ఐసింగ్ అని చెప్పవచ్చు.
కొత్తగా నిక్షిప్తమైన VOOC ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో సహా అనేక ఇతర కారణాలు కూడా OPPO F9 ప్రో ఎంచుకోవడంలో కీలకంగా ఉన్నాయి. మరి మీ చాయిస్ ?