షాది ఫ్యాషన్: ఒక దక్షిణ భారత బ్రైడల్ పెండ్లి కుమార్తె కు తప్పనిసరిగా ఉండవలసిన 5 గజ్రా డిజైన్లు

By Lekhaka
Subscribe to Boldsky

ఒక సాధారణ భారతీయ వివాహంలో సంగీత్ రిహార్సల్స్, ప్రతి రోజు షాపింగ్ కేళి,డోర్లు మరియు విండోలకు పూల దండలు, రుచికరమైన వంటలు,నిరంతరం కాలక్షేపం కబుర్లతో సందడిగా ఉండటం ప్రత్యేకత. వివాహ సీజన్ ప్రారంభం కాగానే దుస్తులు విభాగంనకు సంబందించిన విషయాలు చర్చకు వస్తాయి. వివాహం జరిగే వధువు యొక్క దుస్తులు బాగోలేక పొతే వివహం మొత్తం ప్రకంపనలు మరియు భయభ్రాంతులకు గురి అవుతుంది. పెళ్లి సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్నీ వధువు తేలికగా తీసుకోదు. (మీకు ప్లాన్ ఉంటే) మీకు ఒక్కసారి మాత్రమే వివాహం మరియు మీ దుస్తులకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండాలని అర్థం చేసుకుంటారు. మేము ఒక పెళ్లి పెండ్లి కుమార్తె తేజమును అర్థం చేసుకున్నాం కాబట్టి, నేడు మేము ప్రత్యేకంగా దక్షిణ భారత పెళ్లి పెండ్లి కుమార్తెపై దృష్టి పెడుతున్నాం.

మీరు మహారాష్ట్రీయ బ్రైడల్ పెండ్లి కుమార్తె గురించి తనిఖీ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. లేదా, ఢిల్లీ వెడ్డింగ్స్ గురించి ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి. అయితే దక్షిణ భారత వధువులు చాలా మనోహరంగా ఉంటారు. ఉత్తరాది వధువుల వలే కాకుండా దక్షిణ భారత వధువు వివాహ దుస్తులు చాలా నిరాడంబరంగా ఉంటాయి. వారు పుట్టిన ప్రదేశంలో నిరాడంబరత మరియు అక్కడి శైలిని చూపుతారు. అయితే, వారు స్వచ్ఛందంగా బంగారు నగలను ఉపయోగిస్తారు. పెళ్లి రోజున, సంప్రదాయ దక్షిణ భారతీయ వధువులు ఎక్కువగా తెలుపు మరియు బంగారు చీరలను ఇష్టపడతారు. అయితే ఇప్పటి కాలంలో ఆధునిక వధువులు రంగు రంగుల చీరలను ఇష్టపడుతున్నారు.

ఈ రోజుల్లో దక్షిణ భారత వధువుల ఎక్కువగా ఎరుపు మరియు ఆకుపచ్చ పట్టు చీరల కోసం వెళ్ళుతున్నారు. దక్షిణ భారతీయు వధువులు చాలా సరళంగా ఉంటారు. ఉత్తరాది వధువులు దక్షిణాది వధువుల వలే కాకుండా దుస్తుల యొక్క జాబితా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక దక్షిణ భారత వధువు పెళ్లికి పెండ్లి కుమార్తె కొరకు ఒక జాబితా ఉంది.

Types Of Gajra For This Wedding Season

కాంజీవరం / కాంచీపురం సిల్క్ చీర:

పెళ్లి రోజున, ఒక వధువు కాంచీపురం పట్టు చీర ధరించాలని కోరుకుంటుంది. ముందుగా ఆమె సంప్రదాయక పద్ధతిలో తెలుపు మరియు బంగారు రంగు ధరించవచ్చు, లేదా వేరే రంగును ఎంచుకోవచ్చు. పట్టుచీరలు ఎక్కువగా చీర రంగుకు విరుద్ధమైన అంచును కలిగి హైలైట్ గా ఉంటాయి.

Types Of Gajra For This Wedding Season

లక్ష్మీ హర్:

ఇది ఒక దక్షిణ భారత వధువు నగల సెట్ లో అత్యంత ముఖ్యమైన అంశం. అయితే దక్షిణ భారతీయులు ఒక సాధారణ చీర ధోరణి అనుసరించి వారి నగల ఎంపిక చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఒక లక్ష్మీ హార్ అంటే ఒక భారీ బంగారు గొలుసు మరియు ఒక లక్ష్మి లాకెట్టు ఉంటాయి. అనేక సమయాల్లో, వధువుల లుక్ ని విస్తరించేందుకు లక్ష్మి హర్ 3-4 బంగారు గొలుసులతో జోడించి ఉంటుంది.

Types Of Gajra For This Wedding Season

జడ బిళ్ళ

ఒక వధువు యొక్క జుట్టు స్టైలింగ్ కోసం జడ బిళ్ళను ఉపయోగిస్తారు. ఆ నమూనాలను క్లిష్టమైన ఒక మెటల్ తో తయారుచేస్తారు. దీనిని ఎక్కువగా ప్లేట్ల మీద, బన్ను మీద పెడుతూ ఉంటారు. ఇది దక్షిణ భారత వధువు యొక్క నల్లని జుట్టు అందాన్ని మరింత పెంచుతుంది.

Types Of Gajra For This Wedding Season

మల్లె పువ్వులు

మల్లె పువ్వులను పెండ్లి కుమార్తె కేశాలంకరణకు చాలా భారీగా ఉపయోగిస్తారు. మల్లె పువ్వులను భారీగా వధువు బన్ను లేదా ప్లేట్ల చుట్టూ అతికించి అలంకరిస్తారు.

Types Of Gajra For This Wedding Season

మాంగ్ టిక్కా:

మాంగ్ టిక్కా కూడా ఒక పెళ్లి నగల సెట్ యొక్క ఒక ముఖ్యమైన భాగం.ఆధునిక వధువులు క్రింద చూపిన విధంగా మరింత నిర్వచించిన మాంగ్ టిక్కా సంప్రదాయ వధువు స్టిక్ అయితే ఒక వజ్రం ఒకే గొలుసు ఉపయోగించడానికి ఇష్టపడతారు.

సో డియర్ పెళ్లి కూతుళ్ళు , మీరు వధువుకు అవసరమైన నిత్యావసరాలను ఏమి కోల్పోకుండా పైన ఉన్న వాటిని ఫాలో అవ్వండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Types Of Gajra For This Wedding Season, 5 Styles Of Gajras That You Must Try

    So today, as established above we are going to talk about the most ignored aspect of a wedding outfit: Gajras. We thought of listing down the styles of gajras that you should try this wedding season. While most will totally shun away the accessorizing part, you can rock that saree with your splendid jasmine gajras. So here goes...
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more