Just In
- 10 hrs ago
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- 10 hrs ago
ఈ వ్యాయామాలతో ఆడవాళ్లను పిచ్చెక్కించే శక్తి మీ సొంతమవుతుంది
- 12 hrs ago
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- 12 hrs ago
స్త్రీలు ఈ లక్షణాలు ఉన్నప్పుడు సెక్స్ చేస్తే వెంటనే గర్భం దాల్చవచ్చు...!
Don't Miss
- News
మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్గానే
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Movies
Karthika Deepam కార్తీక్ కోసం మార్చురీకి వెళ్లిన దీపం.. అసలేం జరిగిందంటే?
- Finance
DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Vijay Deverakonda: టాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్.. రౌడీ బాయ్ స్టైల్ స్టేట్మెంట్
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ రౌడీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాలో రౌడీ తరహా లుక్ లో కనిపించి అమ్మాయి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. చాలా మంది యువతులకు ఆరాధ్యుడైపోయాడు. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో విజయ్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక అప్పటి నుండి అమ్మాయిల్లో ఈ రౌడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
విజయ దేవరకొండ ఆటిట్యూడ్ కు ప్రతి ఒక్కరూ ఫ్యాన్సే. అతడి స్టైల్, మ్యానరిజంతో యువతకు బాగా దగ్గరైపోయాడు ఈ రౌడీ హీరో. విజయ్ తో తనకు డేటింగ్ చేయాలని ఉందని జాన్వీ కపూర్ చెప్పడం ఆ క్రేజీ ఫాలోయింగ్ కు పీక్ అన్నట్లే. ఇది ఇలా ఉంటే విజయ్ లైగర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. ముంబయిలోనే మకాం పెట్టి అక్కడి ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు. అయితే ప్రమోషన్ లో భాగంగా వచ్చిన రౌడీ హీరో రూ.200ల స్లిప్పర్లు వేసుకోవడం పెద్ద చర్చకే దారితీసింది. మొదటి నుండి స్టైల్ కు, క్రేజీ ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే విజయ్.. స్లిప్పర్లు వేసుకోవడం ఏంటని చాలా మంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ తన కెరీర్ తొలినాళ్ల నుండి తన స్టైల్ స్టేట్మెంట్ ఎలా మెయింటెన్ చేస్తున్నాడో ఓ లుక్ వేద్దాం.
2011 సంవత్సరంలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. నువ్విలా సినిమా చిన్న రోల్ చేశాడు. కానీ 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో ఫేమ్ వచ్చింది ఈ కుర్రాడికి. తర్వాత 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ విజయ్ కు రౌడీ అనే పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రం ఇచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 2018 లో ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఆనాటిదే ఈ పిక్.

ఓల్డ్ ఈజ్ గోల్డ్
విజయ్ ధరించే బట్టలు క్రేజీగా ఉంటాయి. సినిమా ఫంక్షన్స్ లో విజయ్ డ్రెస్సులు హైలెట్ గా నిలుస్తాయి. కానీ ఈ లుక్ మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపిస్తోంది కదూ.

క్లాస్ లుక్ లో రౌడీ బాయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏ లుక్ లో అయినా ఇరగదీస్తాడు. ఈ బ్లేజర్ తో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు ఈ రౌడీ ఫెల్లో

క్రేజీ ఔట్ ఫిట్ విత్ క్లాసీ లుక్స్
ఈ ఔట్ ఫిట్ లో విజయ్ లుక్ అంటే అమ్మాయిలు పడిచస్తారంతే..

వైట్ అండ్ వైట్
వైట్ అండ్ వైట్ సూట్ లో విజయ్ కేక పుట్టించాడు. అంతగా అమ్మాయిల ఫాలోయింగ్ ఊరకే రాదు మరి.

ఐ వాంట్ మిల్క్ షేక్
ఈ పిక్ కింద రౌడీ బాయ్ ఇచ్చిన క్యాప్షన్ ఇది. హ్యాండ్సమ్ లుక్ విత్ ఔట్ అండ్ ఔట్ అటైర్

బ్లాక్ అండ్ క్లీన్ కట్
క్లీన్ కట్ లుక్ లో విజయ్ ఔట్ స్టాండింగ్ గా ఉన్నాడు. బ్లాక్ జాకెట్ తో లుక్ అదిరిపోయింది.

రౌడీ బాయ్స్ రగ్గ్డ్ లుక్
బ్రౌన్ షేడ్ రైడింగ్ జాకెట్, లైనింగ్ షర్ట్ విత్ రఫ్ లుక్ లో రౌడీ స్టైల్ స్టేట్మెంట్ అమ్మాయిలకు పిచ్చెక్కించాల్సిందే.

అమ్మాయిల మనసుకు 'చెక్స్'
ఈ రౌడీ లుక్ తోనే అమ్మాయిలు విజయ్ ను ఆరాధించేది.

మినిమం ఇట్టా ఉండాలా..
సెక్సీ లుక్స్ ఆఫ్ రౌడీ బాయ్. చార్టెడ్ ఫ్లైట్ ముందు విజయ్ లుక్ క్రేజీగా ఉంది.