For Quick Alerts
For Daily Alerts
Just In
- 55 min ago Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- 3 hrs ago Gruha Pravesham Wishes : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- 4 hrs ago Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- 4 hrs ago వాటర్ మెలోన్ : పుచ్చకాయలను ఫ్రిజ్ లో ఎందుకు పెట్టకూడదు..ఎలా నిల్వచేయాలి
గర్భిణీ స్త్రీలలో షుగర్ వ్యాధి!
Diabetes
oi-Nageswara
By B N Sharma
|
గర్భవతి దశలో ఉత్పత్తి చేసే హార్మోన్లు ఇన్సులిన్ సరఫరాలను లెక్కించవు. కుటుంబంలో డయాబెటీస్ ఎవరికి వున్నా, గర్భవతికి డయాబెటీస్ వచ్చితీరుతుంది. దీనిని నివారించకుంటే, బేబీకి హాని కలుగుతుంది. బేబీలకు ఊబకాయం వచ్చే ప్రమాదముంది. అధిక బరువు వున్న బేబీని సాధారణ డెలివరీతో ప్రసవించటం కష్టం. సిజేరియన్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది.
గర్భవతికి డయాబెటీస్ రాకూడదనుకుంటే ఆమె తన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన సంతులిత ఆహారం తీసుకోవాలి. స్వీట్లు, అన్నం అధికంగా తినరాదు. శరీర బరువు నియంత్రించాలి. తగుమాత్రం వ్యాయామాలు చేయాలి. పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోరాదు. వీలైనంతవరకు డైలీ పనులు చేసుకుంటూనే వుండాలి. నడక, కొద్దిపాటి శ్రమ యాక్టివ్ గా వుంచుతుంది. వైద్యడిని తరచుగా సంప్రదించడం, షుగర్ లెవెల్ పరిశీలించుకుంటుండటం చేయాలి.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
English summary
Scan For Gestational Diabetes | గర్భిణీ స్త్రీలలో షుగర్ వ్యాధి!
Story first published:Thursday, September 29, 2011, 12:08 [IST]
Sep 29, 2011
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి