For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్( డయాబెటిస్) ను కంట్రోల్ చేయడానికి బెస్ట్ హెర్బల్ రెమెడీస్

By Super
|

బ్లడ్ షుగర్ టెస్టింగ్ కోసం చెప్పలేనన్ని బ్లడ్ టెస్ట్ లు చేయించుకోవడం అనేది చాలా ఘోరం. అయితే బ్లడ్ టెస్ట్ లను ముగింపు పలకకుండా బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదాంటే జీవితాంతం చిన్న పాటి సూదులతో ఇన్సులిన్ తీసుకోవడమే జీవిత లక్ష్యం అయిపోతుంది. అంతే కాదు, బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చెప్పలేనన్ని రిస్ట్రిక్షన్స్ , స్వీట్ తినలేని భాదలు, ఇవన్నీ డయాబెటిక్ పేషంట్ ను మరింత నిరుత్సాహంగా మరియు బాధాకరంగా మార్చేస్తుంది.

కారు మబ్బుల్లో ఒక సన్నని సిల్వర్ లైన్ లాగే డయాబెటిక్ కు సెల్ఫ్ ట్రీట్మెంట్లు కూడా కొన్ని ఉన్నాయి. వ్యక్తిగత్త చికిత్స కోసం సహాయపడే ఈ కొన్ని హేర్బల్ ట్రీట్మెంట్ లు డయాబెటిక్ వారికోసం మోమున్నాముంటున్నాయి. READ MORE: మీకు షుగర్(డయాబెటిస్)వ్యాధి ఉందనడానికి ప్రధాన లక్షణాలు

డయాబెటక్ పేషంట్స్ కోసం కొన్ని ప్రత్యేకమైన హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ పదార్థాలు. ఇవి తరచూ మీరు డాక్టర్ వద్దకు వెళ్ళే అవసరం లేకుండా చేస్తాయి. వీటిలో చాలా వరకూ కొన్ని హోం రెమెడీలు డయాబెటిస్ ను నివారించడం, నివారించడం మరియు షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి. షుగర్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని హేర్బల్ ట్రీట్మెంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.. మీరు కూడా ప్రయత్నించవచ్చు..READ MORE: మధుమేహ వ్యాధితో బాధపడుతున్నసెలబ్రిటీలు

కాకరకాయ:

కాకరకాయ:

కాకరకాయ చేదుగా ఉంటుంది, కానీ, ఇది అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది . కాకరకాయను జ్యూస్ చేసి త్రాగడం వల్ల లోయర్ బ్లడ్ గ్లూకోజ్ తో సహాయ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. షుగర్ పేషంట్స్ కోసం ఇది ఒక నేచురల్ ట్రీట్మెంట్.

బీరకాయ

బీరకాయ

షుటర్ పేషంట్స్ కోసం రిడ్జ్ గార్డ్ (బీరకాయ)జ్యూస్ ఒక అద్భుతమైన హేర్బల్ ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ వంటిపెప్టిడిస్ మరియు ఆల్కలాయిడ్స్ కలిగి ఉండి, బ్లడ్ మరియు యూరిన్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

వేప

వేప

షుగర్ పేషంట్స్ హేర్బల్ ట్రీట్మెంట్ లో తరచూ ఉపయోగించాల్సిన హెర్బ్ వేపాకుతో తయారుచేసిన ఎక్స్ ట్రాక్ట్ మరియు విత్తనాలు. ఇది బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది . మరియు హైపోగ్లిసిమిక్ డ్రగ్స్ ను తగ్గిస్తుంది.

కలబంద

కలబంద

కొన్ని పరిశోధనల ప్రకారంన కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ లిపిడ్ లెవల్మరియు వాపులు మరియు గాయాలను తగ్గిస్తుంది.

మెంతులు

మెంతులు

డయాబెటిక్స్ వారికోసం మెంతులు ఒక నేచురల్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది . ఇది ప్యాక్రిస్ లో ఇన్సులిన్ ను క్రమబద్దం చేస్తుంది . వీటిలో ఆల్కనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ ను తగ్గిస్తాయి మరియు కార్బోహైడ్రేట్స్ షోషనను కూడా తగ్గిస్తాయి .

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

డయాబెటిక్ వారికి కోసం మరో అద్భుతమైన హేర్బల్ ట్రీట్మెంట్ బ్లాక్ పెప్పర్. గ్యాంగరీన్ ను నయం చేయడంలో చాలా మేలు చేస్తుంది .

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో అద్భుతమైన సువాసన కలిగి ఉంటుంది. వాసనతో పూర్తికాదు, షుగర్ పేషంట్స్ కోసం ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది .షుగర్ పేషంట్స్ కోసం ఇది ఒక ఉత్తమ హోం హేర్బల్ రెమెడీ.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ ప్రస్తుతం బరువు తగ్గించుకోవడం నుండి డయాబెటిక్ వరకూ ఉపయోగిస్తున్నారు . గ్రీన్ టీలో చెప్పలేనన్ని ఔషధగుణాలున్నాయి . ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది. ప్యాక్రియాస్ ప్రక్రియను ట్రిగ్గర్ చేస్తుంది.

మామిడి ఆకులు:

మామిడి ఆకులు:

డయాబెటిక్ హేర్బల్ ట్రీట్మెంట్ ఎన్ని చేసిన, ఎన్ని హోం రెమెడీలు ఉపయోగించినా పూర్తి కావు . అలాంటి వాటిలో మ్యాంగో లీవ్స్ ఒకటి. మామిడి ఆకులను నీటిలో వేసి ఉడికించి త్రాగుతుండాలి . ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది . రాత్రంతా నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా ఫలితం మరింత బెటర్ గా ఉంటుంది. కాలి పొట్టతో ఉదయం నిద్రలేవగానే తీసుకుంటే చాలా మంచిది.

నేరుడు

నేరుడు

నేరుడు పండ్లలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫాస్ఫరస్, మరియు ఐరన్ కూడా ఎక్కువే . ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు శరీరంలో ఇన్సులిన్ ను క్రమబద్దం చేస్తుంది.

తులసి:

తులసి:

షుగర్ పేషంట్స్ వారికి తులసి ఒక గ్రేట్ ఫర్ఫెక్ట్ హేర్బల్ రెమెడీ. తులసి ఆకలు ఫాస్టిక్ బ్లడ్ గ్లూకోజ్ ను తగ్గిస్తుంది . మరియు ప్యాక్రియాస్ చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది

పసుపు:

పసుపు:

డయాబెటిక్ వారికోసం మరో ఎఫెక్టివ్ హేర్బల్ రెమెడీ, ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది దాంతో డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి ఒక మ్యాజిక్ ఫ్రూట్ అని చెప్పవచ్చు . బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్య పరంగా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ఇన్సులిన్ సెన్షివిటిని మరియు ఎంజైమ్స్ ను తగ్గిస్తుంది .

అల్లం:

అల్లం:

అల్లం మరో ఉపయోగకరమైన డయాబెటిస్ హేర్బల్ రెమెడీ. ఇది ఇన్సులిన్ సెన్షివిటిని పెంచుతుంది మరియు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది.

కరివేపాకు

కరివేపాకు

కరివేపాకు షుగర్ పేషంట్స్ కు ఒక ఉత్తమ హేర్బల్ రెమెడీ. ఎందుకంటే ఇది మన శరీరంలో ఇన్సులిక్ ఉత్పత్తి చేసి ప్యాంక్రియాటిక్ సెల్స్ యొక్క సెల్ డెత్ ను తగ్గిస్తుంది.

English summary

Top 15 Herbal Remedies to Fight Diabetes

The endless blood test for blood sugar testing is the worst thing on Earth, but the nightmare just doesn’t end there. Then comes what is even worst those tiny insulin needles to be taken forever. And then the cherry on top when one can’t eat sweet or starches, making a person feel helpless and sad.
Desktop Bottom Promotion