For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి సర్ ప్రైజింగ్ మార్గాలు..!

|

డయాబెటిస్ అనగానే ప్రతి ఒక్కరికీ చటుక్కన గుర్తొచ్చేది, బాడీలో ఇన్సులిన్. శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైనా...తక్కువైనా వచ్చేది డయాబెటిస్. డయాబెటిస్ అంటే చంచేంత భయం. ఎందుకంటే లైఫ్ లో ఒక్కసారి అటాక్ అయ్యిందంటే ప్రాణం పోయే వరకూ డయాబెటిస్ తో పోరాడాల్సిందే. డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సిందే..

డయాబెటిస్ కంట్రోల్లో లేదంటే శరీరానికి జరగాల్సిన హాని జరిగిపోతుంది. ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ సాధారణ సమస్యగా మారిపోతున్నది. ప్రతి పది మందిలో ఒకరిద్దరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ కు కారణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

డయాబెటిస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్, డయాబెటిస్ అంటే శరీరంలో జీవక్రియలు పనిచేయడానికి అవసరమయ్యే ఇన్సులిన్ తగ్గడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లేదా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి.

కొంత మందిలో శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ రక్తం సరిగా గ్రహించకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అధికమవ్వడం వల్ల ఇది డయాబెటిస్ కు కారణమవుతుంది.

ఒక వ్యక్తిలో హైబ్లడ్ ప్రెజర్ లేదా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య పరంగా వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తిలో యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం, ఎక్కువగా దప్పిక, అలసట, ఎక్కువగా ఆకలి వేయడం, అకస్మాత్ గా బరువు తగ్గడం, లేదా బరువు పెరగడం, లైంగిక సమస్యలు , గాయాలు మానకపోవడం వంటి ముఖ్య లక్షణాలు కనబడుతాయి. డయాబెటిస్ పేషంట్స్ లో ఈ లక్షణాలను కంట్రోల్ చేయలేప్పుడు, క్రమంగా శరీరంలో అవయవాలు డ్యామేజ్ అవ్వడం లేదా అవయవాలు పనిచేయకపోవడం జరుగుతుంది.

డయాబెటిక్ లక్షణాలు నిర్ధారించుకున్న వెంటనే , డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని సర్ ప్రైజింగ్ మార్గాలున్నాయి...!

 బరువు :

బరువు :

ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం వల్ల డయాబెటిస్ రిస్క్ ను 10శాతం తగ్గించుకోవచ్చు.

ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలి

ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలి

రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ను నివారించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం.

వెనిగర్ తీసుకోవడం:

వెనిగర్ తీసుకోవడం:

వెనిగర్ ను రెగ్యులర్ డైట్ లో ఒక బాగం చేసుకోవడం వల్ల , ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

వాక్

వాక్

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం, రెగ్యులర్ గా రోజూ 35 నిముషాలు బ్రిస్క్ వాక్ చేయడం వల్ల 80% డయాబెటిక్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు !

హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం:

హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం:

డయాబెటిస్, స్ట్రోక్, హార్ట్ డిసీజ్ ను నివారించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం డైట్ ప్లానింగ్. రెగ్యులర్ డైట్ లో, త్రుణ ధాన్యాలను చేర్చుకోవడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు .

ఫైబర్ రిచ్ ఫుడ్స్:

ఫైబర్ రిచ్ ఫుడ్స్:

వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మొదలగునవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ కెపాజిటివ పెరుగుతుంది, ఇన్సులిన్ బెటర్ గా అబ్షార్బ్ అవుతుంది, డయాబెటిస్ నివారించబడుతుంది.

కాఫీ తాగాలి

కాఫీ తాగాలి

లైఫ్ స్టైల్ టిప్స్ డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. షుగర్ లెస్ కాఫీని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ 50% తగ్గుతుందని రీసెంట్ స్టడీస్ లో నిర్ధారించారు.

English summary

Surprising Ways To Prevent Getting Diabetes!

Surprising Ways To Prevent Getting Diabetes!,Anyone who has some kind of knowledge about diabetes would surely be willing to do everything they can in order to prevent this deadly disorder, right?
Desktop Bottom Promotion