Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
తినటం తేలికే - కేలరీలు కూడా... జీరో!

1. ఉల్లిపాయలు - కంటిలో నీరు తెప్పించినప్పటికి ఇవి తినదగినవి. విలువకల ఔషధ పదార్ధాలు. వీటిలో వుండేది నీరు, పీచు, కేలరీలు చాలా తక్కువ. అంతేకాదు, శరీర జీవక్రియను ఇవి పెంచుతాయి. రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. శరీరంలో శక్తి కావాలంటే ఉల్లిపాయలు తినాలి. వ్యాధి నిరోధకతను పెంచుతాయి.
2. దోసకాయ - దీనిలో వుండే యాసిడ్లు జీర్ణక్రియను వేగం చేస్తాయి. శరీరంలో నీటిని కాపాడతాయి. కేలరీలు అతి తక్కువ. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఎ మరియు సి వుంటాయి. తొక్కతోనే దోసకాయను తింటే ఫలితాలు అధికంగా వుంటాయి.
3. కాలీ ఫ్లవర్ - దీనిలో రెండు గ్రాముల పీచు, 2 గ్రాముల ప్రొటీను వుండి 26 కేలరీలు మాత్రమే వుంటాయి. కొవ్వు అసలే వుండదు. కాల్షియం, ఫోలేట్, సెలీనియం, పొటాషియంలు కూడా అధికంగా వుండి యాంటీ కేన్సర్ ఆహారంగా కూడా పేరు పడింది.
4. పుచ్చకాయ - పుచ్చకాయ తింటే ఎంతో తాజాదనం, కడుపు నింపుతుంది. ఆకలి తొలగిస్తుంది. కేలరీలు అసలే వుండవు. శరీరంలోని కొవ్వుకరిగేందుకు సహకరిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
