Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
వెజిటబుల్స్ ఎన్ని సార్లు కడిగినా.... తొలగని క్రిములు!

అంటువ్యాధులు సోకడానికి దారితీసే ఈ క్రిములు పరోక్షంగా ఇన్‌ఫెక్షన్ సోకడానికి మూలకారణం అవుతున్నాయని అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన సెలవిస్తున్నారు. ఇ-కొలై కలిగించే దుష్ఫలితాలు ఎంతగా ఉంటాయో విదితమే.
ప్రధానంగా చిక్కుడుకాయ (బీన్స్) రకాల్లో ఈ ఇ-కొలై, వేరుశెనగకాయలో సల్మోనెలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మొక్కల్లో న్యూట్రిషన్లను రవాణా చేసే కణాల్లోనూ ఈ క్రిములు చొచ్చుకుపోగలుగుతాయని అధ్యయన సహ పరిశోధకుడు డాక్టర్ ఆమండ డీరింగ్ తెలిపారు.
ఈ అధ్యయనం తాలూకు కథనాన్ని ఫుడ్ ప్రొటెక్షన్, ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. కూరగాయ మొక్కల్లోకి చేరిన క్రిములను గుర్తించడం ఓ సవాల్‌గా మారింది. ఇలాంటి ప్రమాదకర క్రిములున్న కూరగాయలను వండి తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వీరు తెలిపారు. క్రిములను హరించే ఉష్ణోగ్రతలో కూరలను వండాలని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications