Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
స్ట్రాబెర్రీ పండుతో అద్భుత లావణ్యం మీ సొంతం!

దీని ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిస్తే....విటమిన్లు అధికం. విటమిన్ సి తోపాటు అధిక పీచు వుంటుంది. ఒక గిన్నెడు తినేసినా వచ్చేది 49 కేలరీలు మాత్రమే. కడుపులో మంట తగ్గిస్తుంది. జీవక్రియ రేటు పెంచుతుంది. విటమిన్ సి వున్నందువలన చర్మ మెరుపు వస్తుంది.ఈ పండులో బరువు తగ్గించే హార్మోన్లు వున్నాయి. అవి ఎడిపోనెక్టిన్. ఇది ఆకలిని నియంత్రించి జీవక్రీయ పెచంచుతుంది. శరీరం సన్నపడేలా చేస్తుంది.
ఈ పండ్లను ఐస్ క్రీమ్ తో లేదా ఇతర తీపి పదార్ధాలతో కలిపి తినకండి. వాటిని అదే విధంగా లేదంటేపెరుగుతో కలిపి తింటే మంచి ఫలితాలుంటాయి. స్ట్రాబెర్రీలు సంవత్సరం పొడవునా దొరుకుతూనే వుంటాయి. వీటిలో వుండే కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ శరీర కణాలకు ఆరోగ్యాన్నిస్తాయి. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా వుంచుతుంది. గుండె జబ్బులు తగ్గించటంలో మంచి ఫలితాలనిస్తుంది. కేన్సర్, నరాల సంబంధిత వ్యాధులు దరికి చేరకుండా చేస్తుంది. వీటిని తినేముందు, బాగా కడగండి, ఇసుక, ఫంగస్, పురుగు మందులు వంటివి లేకుండా చూడండి. ముక్కలుగా తరిగి పెరుగు లో వేసుకొని కూడా తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ పదార్ధాలలో ఈ స్ట్రాబెర్రీ పండును విరివిగా వాడి ఆరోగ్యం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications