Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఆరోగ్యం కొరకు ‘చాయ్’ తాగండి!

- టీ లో వుండే ఫ్లేవనాయిడ్లు రక్తనాళాలను వెడల్పు చేసి గుండె సవ్యంగా పనిచేసేలా చేస్తాయి.
- ప్రతిరోజూ మూడు నుండి నాలుగు కప్పుల టీ తాగితే గుండె పోటు 21 శాతం రిస్కు తగ్గుతుంది.
- గ్రీన్ టీ లో వుండే పాలీఫెనాల్ ప్రతిరోజూ చనిపోయే చర్మ కణాలను పునరుజ్జీవనం చేస్తుంది. శరీరం కాలుష్యం కారణంగా ముడతలు పడతాన్ని అరికడుతుంది.
- టీ లో వుండే యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ లో కేన్సర్ నివారించే గుణాలున్నాయి.
- గ్రీన్ మరియు బ్లాక్ టీ లో వుండే ఎల్ ధియనైన్ మైండ్ కు రిలాక్సేషన్ ఇచ్చి ఏకాగ్రత నిస్తుంది.
- టీ లో ఫ్లోరైడ్ కూడా వుండి దంతాలను గట్టిపడేస్తుంది.
- ప్రతిరోజూ టీ తాగితే ఎముకలు గట్టిపడతాయి.
- ప్రతిరోజూ బ్లాక్ టీ తాగేవారికి ఫ్లూ జ్వరం వంటివి రావు.
- టీ ని పాలు లేకుండా తీసుకుంటే అందులో కేలరీలు వుండవు కనుక బరువు కూడా తగ్గుతారు.
- టీ చర్మానికి వచ్చే వివిధ ఎలర్జీలనుండి కూడా రక్షిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
