Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
వేగంగా బరువు తగ్గించే డ్రింకులు!

నిమ్మరసం - నిమ్మ, ఆరెంజ్, బెర్రీ మొదలైన రసాలు, ద్రాక్ష రసం కొవ్వును బాగా కరిగిస్తాయి. వీటిలో పీచు అధికం. అనేక పోషకాలు, కార్బోహైడ్రేట్లు వుండి కేలరీలు, కొవ్వు అతి తక్కువగా వుంటాయి. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసు క్రమం తప్పకుండా తాగండి. ఈ రసాలలో షుగర్ కలపకండి. నిమ్మరసం అయితే వేడి నీటితో కలిపి కొద్దిపాటి సాల్ట్ వేసి తాగవచ్చు.
కాఫీ - మితంగా తాగితే ఇది బరువు తగ్గేటందుకు అమోఘమైన ఔషధం. కేఫైన్ పొందాలంటే, కోకో, కాఫీ, కోలా, టీ మొదలైవి తీసుకోవాలి. మితిమీరితే శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది. కాఫీలో షుగర్ కలపకండి.
యాపిల్ సైడర్ వినేగర్ - దీనిని చల్లని నీరు, తేనెతో కలిపి భోజనం ముందు తాగండి. ఆకలిని నియంత్రించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. జీర్ణక్రియ పెంచి శరీర మలినాలు తొలగిస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది.
గ్రీన్ టీ - శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. పొట్టకొవ్వు అతి తేలికగా మాయం అవుతుంది. గ్రీన్ టీ ఆకులు నీటిలో నానపెట్టండి. దానికి కొద్ది చుక్కలు నిమ్మరసం వేయండి. రాత్రంతా అలానే వుంచి ఉదయమే ఖాళీ కడుపుతో తాగండి. గ్రీన్ టీ మీలోని మెటబాలిజం పెంచుతుంది. రోజంతా చురుకుగా వుండేట్లు చేస్తుంది. ఆకలిని కనీసం రెండు నుండి 4 గంటలు అదుపు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications