Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
యుక్తవయసులో పోషక విలువలు!

1. కాల్షియం - భవిష్యత్ జీవితంలో వీరికి ఎముకల అరుగుదల సమస్య రాకూడదనుకుంటే, యుక్తవయసులో కాల్షియం సంబంధిత ఆహారాలు బాగా తినాలి. తక్కువ కొవ్వు వుండే పెరుగు, పాలు, జున్ను వంటివి, ఇతర కాల్షియం అధికంగాగల తిండ్లు తినాలి.
2. ఐరన్ - యుక్తవయసులో బాలికలకు ఇది చాలా ప్రధానం. పిరీయడ్ లో వీరికి చాలా రక్తం పోతుంది అందుకుగాను ఐరన్ అధికంగా వుండే ఆహారాలు, గింజధాన్యలు, చేపలు, బీన్స్, మాంసం తినాలి. అయితే, బాలికలు ఈ సమయంలో తాము తినే తిండికి హార్మోన్లు పెరుగుతాయి కనుక, బరువు ఎక్కకుండా చూసుకోవాలి.
3. ప్రొటీన్లు - ప్రొటీన్లు కండరాలు, ఇతర కణజాలాన్ని నిర్మిస్తాయి. రోజువారీ చర్యలకు వారు శక్తి కలిగి చురుకుగా వుండాలంటేప్రొటీన్ అధికంగా వుండే ఆహారాలు, చేపలు, మాంసం, కోడి సంబంధిత ఉత్పత్తులు బాగా తినాలి.
4. కొవ్వులు - యుక్తవయసులో కొవ్వులు కూడా కొంతవరకు తీసుకోవాలి. అది ఎదుగుదల, శక్తి ఇస్తాయి. తగిన మొత్తాలలో సల్మాన్ చేపలు, కాయలు, పండ్లు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకొని ఎనర్జీ పొందాలి.
5. బరువు - యుక్తవయసు హార్మోన్లు స్తనాలు, తొడలు, పిరుదుల భాగాలలో కొవ్వు పేరుకునేట్లు చేస్తుంది. బరువు తగ్గాలనే వెర్రితో బాగా సన్నబడి, రక్తహీనత ఏర్పడకుండా చూడాలి. సరైన తిండ్లు తినడం, తగిన వ్యాయామం చేయడం. తగిన నీరు తాగడం వంటివి ఈ దశలో బాలికలకు ఎంతో అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
