For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టను ఫ్లాట్ గా సాధించడానికి ఆహార చిట్కాలు

By Super
|

ఇప్పుడు ఈ కాలం అంతా 6 ప్యాక్ సీజన్ గా మారింది. మీరు ఆచరణలో అలాగే చురుకుగా కనిపించటానికి మరియు ఆరోగ్యకరమైన పొట్ట ఫ్లాట్ గా కలిగి ఉండాలని అనుకుంటున్నారు.
పొట్టను ఫ్లాట్ గా సాధించే క్రమంలో మీ మొత్తం శరీర ఆరోగ్యకరముగా మరియు ఉపయుక్తముగా చేయటానికి కృషి చాలా అవసరం. మీరు నిశ్చయముగా మీ మొత్తం శరీర భాషను మార్చండి. మీ పొట్ట ఫ్లాట్ గా సాధించడానికి మీ ఆహారం,జీవనశైలి మరియు ఫిట్ నెస్ పాలనలో మార్పు ప్రారంభించడం అవసరం.

మహిళలు శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యంగా ఉన్న పురుషుల మాదిరిగా ఉండాలని కోరుకుంటారు. కానీ మహిళలు విషయానికి వచ్చేసరికి ఇబ్బందికరమైన పొట్ట ఒక పెద్ద బహుమతిగా ఉంటుంది. పొట్ట ఫ్లాట్ గా ఉండటానికి చాలా మంచి మరియు హార్డ్ పని స్వభావం కలిగి ఉండాలి. మీ వివాహం కూడా మీ అంకితభావం వైపు చూపిస్తుంది. మీ సంబంధంలో మంచిని చూడటం ద్వారా ప్రత్యేకంగా తయారుచేస్తుంది. అనేక సర్వేల ప్రకారం స్థూలమైన బొడ్డు కంటే సన్నగా ఉన్న శరీరం గల మహిళలకు పురుషులు పడిపోవడం కనుగొన్నారు.

మీరు పొట్టను ఫ్లాట్ గా సాధించడానికి ప్రతి రోజు కండరాలు లేదా వ్యాయామశాలలో ఉండవలసిన అవసరము లేదు.మీరు మీ ఆరోగ్యం మరియు శరీరంపై సానుకూల ప్రభావం కలిగి ఉండాలి. జీవితంలో కొన్ని సాధారణ ఆరోగ్యకరమైన ఎంపికలను చేసుకోవాలి. ఆరోగ్యకరమైనవి తినడం ప్రారంబించండి. కార్బోహైడ్రేట్లు మరియు ఆయిలీ చిరుతిళ్ళు తినటం వెంటనే మానివేయాలి. ఫైబర్ సమృద్దిగా ఉన్న ఆహారాలు, ప్రతి రోజు తగినంత నీరు త్రాగటంతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను మరియు ప్రోటీన్ లను తీసుకోవాలి. మీ సాధారణ ఆహారంలో పచ్చి కూరగాయలు మరియు పండ్లు కలిగి ఉండటం అనేది బొడ్డు కొవ్వు తగ్గించడం కొరకు చాలా అవసరం. అజీర్ణం ఫలితంతో మీ కడుపు చుట్టూ కొవ్వు పెరుగుతుంది. అందువలన జీర్ణక్రియ పెంచే ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యమైనది.

ఇక్కడ మీ పొట్టను ఫ్లాట్ గా చేయటానికి సహాయపడే ప్రభావవంతమైన కొన్ని ఆహార చిట్కాలు ఉన్నాయి.

ఎగ్ వైట్

ఎగ్ వైట్

గుడ్డు ప్రోటీన్ మరియు ముఖ్యమైన అమైనో ఆమ్లాల పరిపూర్ణ మూలం కలిగి ఉంది. అల్పాహారం కోసం ప్రతి రోజు ఎగ్ వైట్ ను ఉపయోగించండి. ఎగ్ వైట్ లో ప్రోటీన్ మూలం ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు ఆకలి తక్కువగా ఉండటానికి సహాయం చేస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

ప్రతి రోజు చక్కెర లేకుండా గ్రీన్ టీ త్రాగాలి. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన మీ జీవక్రియ పెంచడానికి మరియు కొవ్వు కరిగించటంలో సహాయం చేస్తుంది. కొవ్వును ఎక్కువగా కరిగించటానికి పని చెయ్యవలసి ఉంటుంది.

బాదంపప్పులు

బాదంపప్పులు

ఈ అద్భుతమైన బాదంపప్పులు విటమిన్ మరియు ఖనిజాలతో పాటు ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది కండరాలను నిర్మించి,నిర్వహించడంలో సహాయం చేస్తుంది. అంతేకాక ఇది మీ ఆకలిని నియంత్రించడానికి అత్యంత సమర్థవంతముగా పనిచేస్తుంది.

పెరుగు

పెరుగు

పెరుగును ముఖ్యంగా మీ బొడ్డు చుట్టూ కొవ్వును కరిగించటంలో సహాయపడే ఒక అత్యంత సమర్థవంతమైన ఆహారంగా చెప్పవచ్చు. పెరుగులో ఉండే అత్యంత అనుకూలమైన జీవ బాక్టీరియా మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరముగా ఉంచేందుకు సహాయం మరియు కడుపు చుట్టూ అదనపు కొవ్వు చేరకుండా తగ్గిస్తుంది.

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్

మీ బొడ్డు ఫ్లాట్ మరియు అడ్డంకులను అధిగమించేందుకు కండర సంఘటిత ప్రోటీన్ మరియు విటమిన్లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్ వంటివి సమృద్ధిగా ఉన్న బ్రౌన్ రైస్ ను తీసుకోవాలి. అంతేకాక విటమిన్ B సమృద్ధిగా ఉండుట వలన కేలరీలను కరిగించటంలో సహాయపడుతుంది.

ఆకుకూరలు

ఆకుకూరలు

మీ రోజువారీ ఆహారంలో ఆకుకూరలు చేర్చడం వలన మీ కడుపు కొవ్వును తగ్గించడం కొరకు అత్యంత సమర్థవంతముగా పనిచేస్తుంది. కాలే,బచ్చలికూర మరియు పాలకూర వంటి ఆకుకూరలలో కేలరీలు తక్కువగా ఉండి,ఆకలిని నియంత్రించే ఫైబర్ యొక్క మూలం ఎక్కువగా ఉంటుంది.

వోట్స్

వోట్స్

వోట్స్ లో ఫైబర్ ఎక్కువగా మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రతి రోజు అల్పాహారం కోసం వోట్స్ ను తీసుకొంటే నెమ్మదిగా సహజ శక్తిని విడుదల చేసి ఎక్కువసేపు ఆకలి లేని అనుభూతిని కలిగిస్తుంది.

తేనె మరియు నిమ్మ

తేనె మరియు నిమ్మ

ఒక గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకోని దానిలో ఒక నిమ్మకాయ రసం మరియు ఒక స్పూన్ తేనే కలిపి త్రాగాలి. ఇది మీ శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు,అలాగే మీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగించటానికి బాగా తెలిసిన మార్గం అని చెప్పవచ్చు.

టమాటో

టమాటో

టమాటో శరీరంలో వాపు మరియు నీరు నిలుపుదల తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనిలో లెప్టిన్ అనే ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది జీవక్రియ రేటు మరియు ఆకలి క్రమబద్దీకరణకు సహాయపడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

ఇది జీర్ణక్రియకు అత్యంత సమర్థవంతముగా పనిచేస్తుంది. మంచి జీర్ణక్రియకు,జీర్ణాశయం శుభ్రంగా ఉంచడం మరియు మీ నడుము చుట్టూ కొవ్వు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

English summary

Diet tips to achieve flat abs

Though it has become a season of 6 pack abs, you would practically want to have a flat abs to be healthy as well as looking sharp.
Story first published: Saturday, November 23, 2013, 18:39 [IST]
Desktop Bottom Promotion