Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
త్వరగా-హెల్తీగా బరువు తగ్గించే 7 రోజుల క్రాష్ డైట్ ప్లాన్
మీరు ఉన్నపలంగా అదనపు కాలరీలు తగ్గించుకొని, అదనపు బరువు తగ్గాలని ప్లాన్ చేయాలనుకొన్నప్పుడు, వెంటనే మరియు హెల్తీ క్రాష్ డైట్ ను ఎంపిక చేసుకోవచ్చు. బరువు తగ్గించుకోవడానికి బోల్డ్ స్కై 7డేస్ క్రాష్ డైట్ ప్లాన్ ను ఈ క్రింది విధంగా అందిస్తోంది. ఈ ఏడు రోజుల క్రాష్ డైట్ ప్లాన్ తో మీరు కోరుకొన్న బాడీ షేప్ ను పొందవచ్చు.
అవును, నిజంగానే 7డేస్ లేదా వారం రోజుల్లో మీరు అనుకొన్నవిధంగా ఒక కొత్తవ్యక్తిగా మరియు కొత్తగా నాజుగ్గా మారిన వారిలా కనబడుతారు . క్రాష్ డైట్ ను కొంత మంది నమ్మని వారు, అది అనారోగ్యకరంగా భావిస్తారు. అయితే అది నిజం కాదు. బరువు తగ్గడానికి కొన్ని క్రాష్ డైట్స్ కూడా ఉన్నాయి. ఈ డైట్లో లో అనేక న్యూట్రీషియన్స్ మరియు ఇతర మూలాలైన విటమిన్స్ కలిగి ఉండి, మీకు కావల్సిన ఎనర్జీని అందించి, త్వరగా బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతాయి.
ఈక్రింది లిస్ట్ లో 7డేస్ క్రాష్ డైట్ ప్లాన్ లో ఉన్నటువంటి ఖచ్చితంగా తీసుకుంటూ బరువు తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

డే -1 : సూప్ డైట్
మొదటి రోజున సూప్ డైట్ తో ప్రారంభించండి. రోజుమొత్తంలో డిఫరెంట్ సూప్ లను తీసుకోండి. అది వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా సరే. కానీ నాన్ వెజిటేరియన్ ఎంపిక చేసుకొన్నప్పుడు, లీన్ మీట్ ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఈ సూపులకు ఉప్పు చేర్చకూడదు. చాలా సింపుల్ గా వీటిని తీసుకోవచ్చు.

డే -2: క్యాబేజ్ డైట్
చాలా వేగంగా బరువు తగ్గించే వెయిట్ లాస్ ఫుడ్స్ లో క్యాబేజ్ ఒక ఉత్తమ ఆహారం. 7రోజుల క్రాష్ డైట్ లో భాగంగా రెండవ రోజను క్యాబే డైట్ ప్లాన్ ను అనుసరించి బరువు తగ్గించుకోండి. ఈ వెజిటేబుల్లో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇది శరీరంను శుభ్రం చేసి, టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది.

డే -3 : గ్రేఫ్ ఫ్రూట్
బరువు తగ్గించే 7డేస్ వెయిట్ లాస్ క్రాష్ డైట్ లో గ్రేఫ్ ప్రూట్ ను జోడించుకోండి. గ్రేఫ్ ఫ్రూట్ లో ఫ్యాట్ బర్నింగ్ ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి . కాబట్టి, మూడవ రోజును గ్రేఫ్ ఫ్రూట్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

డే-4: జ్యూస్ డైట్:
అదనపు కిలోల బరువు తగ్గడానికి తాజా పండ్లు చాలా ఉత్తమ మార్గం . మీ 7డేస్ క్రాష్ డైట్ ప్లాన్ 4వ రోజున, వాటర్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూసులను తీసుకోవాలి. జ్యూస్ లో ఉండే నీటి శాతం పొట్టను నిండేలా చేస్తాయి. అలాగే ఆకలిని దూరం చేస్తాయి.

డే - 5: వెజిటేరియన్ డైట్
బరువు తగ్గడానికి క్రాష్ డైట్ ఎంపిక చేసుకొన్నప్పుడు, విటమన్స్ మరియు న్యూట్రిషియన్, ప్రోటీన్స్ ను తప్పని సరిగా తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్ మరియు పొటాటో వంటివి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి 7డేస్ క్రాష్ డైట్ ప్లాన్ లో 5 రోజున్ వెజిటేబుల్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

డే -6: వాటర్ డైట్
డే 6, మీ శరీరంలోని అన్నిరకాల టాక్సిన్స్ తొలగించుకోవాలి. అది ఒక్క నీటివల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి, రోజులో 6-8లీటర్ల నీటిని త్రాగాలి. ఫ్యాటన్ ను కరిగించడానికి నీళ్ళు(గోరువెచ్చని నీళ్ళు)బాగా సహాయపడుతాయి.

డే -7: హాలీవుడ్ డైట్
డే 7 వెయిట్ లాస్ క్రాష్ డైట్. మీ శరీరానికి ఒక మంచి ట్రీట్. చిటికెడు కోక, మరియు చిన్నమొత్తంలో మీకు నచ్చిన మరియు మీకు ఇష్టమైన మీల్ ను తీసుకోవాలి. అయితే ఎక్కువగా తినకూడదు.



Click it and Unblock the Notifications