Latest Updates
-
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది?
ఫిట్ గా ఉండే మగవారి యొక్క 10 సీక్రెట్ హ్యాబిట్స్
కొంత మంది చూడటానికి చాల ఫిట్ గా ఆరోగ్యంగా కనబడుతుంటారు అలాంటి వారి ఆరోగ్య రహస్యం ఏంటి? వారు ఏం తీసుకుంటా, ఎలాంటి వ్యాయామాలు పాటిస్తారు అనే విషయం తెలుసుకోవాలనుందా? ఫిట్ గా ఉన్నవారికి మరియు ఫిట్ గా లేని వారికి మద్య వ్యత్యాసం కేవలం లైఫ్ స్టైల్ మాత్రమే.
నిజమే, ఫిట్ అనేది మనం కోరుకునే వరమే.ఫిట్ అనేది సంపాదన వంటిదే. మనం డబ్బు సంపాధించడానికి ఆఫీసులలో పనిచేస్తాము . అదే విధంగా జిమ్ లో పనిచేయడం వల్ల ఫిట్ నెస్ ను సంపాదించుకోవచ్చు. అలాగే మీరు తీసుకొనే ఆహారాలు కూడా ఫుల్ న్యూట్రీషియన్ ఫుడై ఉండాలి.
ఫిట్ మెన్ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం అనుసరించే హ్యాబిట్స్ ను ఎప్పటికి నిర్లక్ష్యం చేయరు. మీరు ప్రతి రోజూ చేసే ప్రతి వ్యాయమామం, పని, తర్వాత తర్వాత ఫిట్ నెస్ లెవల్స్ ను పెంచుతుంది.
కాబట్టి, హెల్తీ లైఫ్ టస్టైల్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్ గా చేయడం ఫిట్ మెన్ యొక్క సీక్రెట్ . మరి ఫిట్ మెన్ కు ఇండు మరికొన్ని హ్యాబిట్స్ ఈ క్రింది విధంగా...

వారు బరువులను ఎత్తుతారు:
ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ట్రైనింగ్ లేకుండా, బరువులు ఎత్తకుండా, మజిల్ బిల్డింగ్ అసాధ్యం. పురుషులు యంగ్ గా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ బరువులు ఎత్తుతుండి.

రోజులో 6సార్లు స్మాల్ మీల్స్:
ఒకే సారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఈ విషయం ఫిట్ మెన్ కు తెలుసు,. అందుకే వారు 6సార్లు స్మాల్ మీల్స్ తీసుకుంటారు మరియు ప్రతి రోజూ తీసుకొనే ఆహారం హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

జిమ్ మిస్ చేయరు:
ఆలస్యం అయినా సరే జిమ్ కు వెళ్ళకుండా ఉండరు, ఫిట్ మెన్ యొక్క సీక్రెట్ హ్యాబిట్స్ లో ఒది ఒక ఎఫెక్టివ్ టిప్.

నిద్రను కూడా మిస్ చేయరు:
ప్రతి రోజూ తగినంత విశ్రాంతి తీసుకోవడం శరీరానికి మరియు మైండ్ కు చాలా అవసరం. అంతే కాదు, ఫిట్ మెన్ మజిల్ సీక్రెట్ కూడా అదే . కాబట్టి, వారు ప్రతి రోజు కనీసం 8గంటల నిద్ర తప్పనిసరిగా పొందుతారు.

భోజనం మిస్ చేయరు:
శరీరం మనం తీసుకొనే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, భోజనం దాటవేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు.

డైట్ అనుసరించరు:
ఫిట్ గా ఉండే వారికి డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు . ఒకే ఆకారంలో ఉంటారు . వారు ఎంత దూరమైన వెళ్ళగలరు మరియు ఎంత బరువైనా ఎత్తగలరు కానీ, ఎక్స్ ట్రా క్యాలరీలు ఏమి తగ్గవు . కానీ వారు డైట్ ను అనుసరించరు.

వారు చాలా త్వరగా నిద్రలేస్తారు:
ఫిట్ గా ఉండే వారు హెల్తీ లైఫ్ స్టైల్ సీక్రెట్స్ లో ఇది ఒకటి. ప్రతి రోజూ రెగ్యులర్ గా ఒకే టైమ్ కు నిద్రపోవడం మరియు నిద్రలేవడం వల్ల వారి కార్యక్రమాలను చాలా చురుకుగా సాగిస్తారు . కాబట్టి ఫిట్ మెన్ క్రమం తప్పకుండా ఇలా చేస్తారు.

జాయింట్ కేర్:
వయస్సైయ్యే కొద్ది బోన్స్ మరియు జాయింట్స్ డ్యామేజ్ అవుతుంటాయి. కాబట్టి ఫిట్ గా ఉండే వారు వారి డైట్ మీద ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. వారు క్యాల్షియంను తగినంత తీసుకుంటారు.

మద్యం మరియు సిగరెట్ కు దూరంగా ఉంటారు:
ఫిట్ గా ఉండే వారు ఆల్కహాల్ మరియు సిగరెట్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటారు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మీ ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. కాబట్టి, ఇలాంటి వాటితో ఎందుకు ఎంజాయ్ చేస్తారు?

యాక్టివ్ లైఫ్ స్టైల్:
ఫిజికల్ గా మెంటల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు.



Click it and Unblock the Notifications