For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సడెన్ గా మీరు తీసుకొనే ఆహారంలో మార్పులా..

|

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంతో సహాయపడుతుంది. మన శరీరానికి ఎనర్జీని అందించేవి, మన శరీరంలో జీవక్రియలు పనిచేయడానికి అవసరం ఆహారం. బరువు తగ్గాలనుకునే వారు సెడన్ గా డైట్ లో మార్పులు చేసుకుంటుంటారు. ఇంకా హెల్తీగా డైట్ ను తీసుకొని ఫ్యాట్ ను కరిగించుకోవాలి, సూపర్ స్టార్స్ లో కనబడాలని కలలు కంటుంటారు. అయితే డైట్ విషయంలో సడెన్ గా మార్పులు చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సివస్తుంది.

రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం నుండి సడెన్ గా మార్పులు చేసుకోవడం వల్ల మెటబాలిజం రేటు తగ్గుతుంది మరియు ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. డాక్టర్ల సలహా ప్రకారం డైట్ విషయంలో మార్పులు చేసుకోవడం మంచిది.

అలా కాకుండా బరువు తగ్గాలనో, క్యాలరీలు తగ్గించుకోవాలనో మీరు డైట్ లో సడెన్ గా మార్పులు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

ఎనర్జీ లెవల్స్:

ఎనర్జీ లెవల్స్:

మీరు తీసుకొనే డైట్ ను సెడన్ గా తగ్గించడం వల్ల క్యాలరీలు క్రమంగా తగ్గిపోతాయి, శరీరంలో నిర్జీవంగా మారుతుంది దాంతో ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి.

నీరసం:

నీరసం:

క్యాలరీలు తగ్గినప్పుడు శరీరం క్రమంగా అలసటకు గురి అవుతుంది. పోషకాల లోపం వల్ల ఇలా జరగడం ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

ఆకలి:

ఆకలి:

డైట్ విషయంలో సరైన ప్లాన్ తీసుకోకపోతే, శరీరానికి సరిపడా పోషకాలు అందకపోతే కొన్ని సందర్భాల్లో ఆకలి అనిపించదు. లేదా ఆకలి ఎక్కువ అవ్వడం ఇలాంటి సడెన్ మార్పులను చోటుచేసుకుంటారు.

తలతిరుగుడు:

తలతిరుగుడు:

సడెన్ గా డైట్ లో మార్పులు చేసుకోవడం వల్ల తల తిరుగుతుంది కాబట్టి, సడెన్ డైట్ ప్లాన్ చేసుకోవడం మంచిది కాదు. డాక్టర్ సలహా పై డైట్ లో మార్పులు చేసుకోవాలి.

 ప్రేగు సమస్యలు:

ప్రేగు సమస్యలు:

డైట్ విషయంలో మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల పోషకాలు అందక మరియు ఫైబర్ లోపం వల్ల ప్రేగుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో జీర్ణ వ్యవస్థ మీద మరింత భారంగా మారుతుంది.

చీకాకు:

చీకాకు:

మీ చుట్టుపక్కల ఉండే వారు వారికి నచ్చిన జంక్ ఫుడ్ తో ఎంజాయ్ చేస్తుంటే మీకు వాటి మీద కోరికలు కలగడం, తినలేని పరిస్థితిలో చికాకు కలిగి ఉంటారు .

కోరికలు చంపుకోవాల్సి వస్తుంది:

కోరికలు చంపుకోవాల్సి వస్తుంది:

సడెన్ గా ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల మీకు ఇష్టమైన ఆహారాలను దూరం చేసుకోవడం వల్ల వాటి మీద మరింత కోరికలు పెరుగుతాయి. కంట్రోల్ చేసుకోలేక ఒక్కో సందర్భంలో ఎక్కువగా తీసుకుంటుంటారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

English summary

The Effects Of Sudden Diet Changes : Health Effects, Health issues

The Effects Of Sudden Diet Changes : Health Effects, Health issues ,Sudden diet changes are dangerous. Even if you are planning to start a very healthy diet which is going to burn all your fat and make you look like a superstar, it isn't advisable to suddenly make major changes. Your body may or may not get a
Story first published: Monday, October 19, 2015, 18:13 [IST]
Desktop Bottom Promotion