For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదిలో వీకా...ఐతే సెక్స్ పవర్ ను పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్ మీకోసం..!

|

ప్రస్తుత ఆధునిక కాలంలో సహజంగా ప్రకతి సిద్దంగా లభించే ఆహారాలకు స్వస్తి పలుకుతున్నారు. రసాయనాలతో పండించి ఆహారాలే మార్కెట్లో ఎక్కువగా లభ్యం అవుతున్నాయి. అవి తింటూనే జీవనం సాగిస్తున్నారు ప్రజలు. ఇలా రసాయనాలతో పండించిన ఆహారాలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావం చూపెట్టకపోయినా ముందు ముందు ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపెడుతాయి.

కొన్ని ఆసక్తి కరమైన పండ్లు అన్యదేశపు కూరగాయలు సెక్స్ లైఫ్ కు చాలా సహాయపడుతాయి. అటువంటి కొన్ని రకాలా ఆహారాల పట్టికను మీకు అందిస్తున్నాం. ఇవి కనుక మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే రక్త సరఫ, కండరపుష్టికి, మంచి లైంగిక వాంఛ మరియు లైంగిక శక్తిని పెంచడానికి మార్గాన్ని సుగమం చేయడానికి సహాయపడుతాయి. వీటిని తినడం వల్ల సెక్స్ పవర్ ను పెంచడంలో కొన్ని పవర్ ఫుడ్స్ ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం...

బ్లాక్ బెర్రీస్:

బ్లాక్ బెర్రీస్:

బ్లాక్ బెర్రీ డార్క్ ఫ్రూట్ఇందులో యాంథో సైనిన్ మరియు ఆల్ట్రా పవర్ పుల్ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది స్ట్రాంగర్ఎరిక్షన్స్ ను గా ఉంటుంది. ఒక కప్పు బ్లాక్ బెర్రీ జ్యూస్ ను ప్రతి రోజూ నిద్రించడానికి ముందు త్రాగడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

చాక్లెట్ ను 'గాడ్స్ ఆహారం' అని కూడా పిలుస్తారు. చాక్లెట్ ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ సంబంధం కలిగి ఉంటుంది. చాక్లెట్ లో ఫెని లెథ్య్లమినె (PEA) మరియు సెరోటోనిన్ ఉండుట వల్ల మెదడు ఉత్తేజం కొరకు మరియు శక్తి స్థాయి పెంచడానికి సహాయపడతాయి. చాక్లెట్ తినటం వల్ల ఇద్దరి మానసిక స్థితి స్థాయిలో పెరుగుదల కనపడుతుంది. PEA తో పాటు అనాండమైడ్ కూడా ఉద్వేగం చేరుకోవడంలో సహాయపడుతుంది. చాక్లెట్ లు తియ్యగా వుండి కామ వాంఛను కలిగిస్తాయి. ప్రేమకు అనురాగానికి ఇవి చిహ్నాలుగా వుంటాయి. మహిళ తనలో ఎండార్ఫిన్లు రిలీజ్ చేయాలంటే చాక్లెట్ బాగా పనిచేస్తుంది. చాక్లెట్ తిన్న తర్వాత నాలుగు రెట్లు ఆనందంగా మహిళలు వుంటారని స్టడీలు చెపుతున్నాయి.

రెడ్ వైన్:

రెడ్ వైన్:

ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

అంజుర:

అంజుర:

ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

అరటి:

అరటి:

అరటి పండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి6 హార్మోనుల అసమతుల్యతను క్రమబద్ద చేయడానికి, శరీరానికి కావల్సిన ఎనర్జీ అందివ్వడానికి లైంగి జీవితానికి బాగా సమాయపడుతాయి.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ జ్యూస్ లో పురుషులకు చాలా ఆరోగ్యకరంగా నేచురల్ గా అంగస్తంభన సమస్యను నివారిస్తుంది. దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. దాంతో మీ లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఆయిల్ ఫిష్:

ఆయిల్ ఫిష్:

ఆయిల్ ఫిష్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎసెన్సియల్ ఆయిల్ మగవారి సెక్స్ లైఫ్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.

నట్స్:

నట్స్:

నట్స్ లో కావల్సినన్ని ఎసెన్సియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల్లో టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి. దాంతో సెక్స్ లైఫ్ సుఖవంతం అవుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిని గతంలో ధారాళంగా ఉపయోగించి లైంగిక జీవితాలను మెరుగుపరచేవారు. వెల్లుల్లి తింటే పురుషులైనా, స్త్రీలైనా ఉద్రేకాలకు లోనవుతారు. వెల్లుల్లిలో వుండే ఎల్లిసిన్ అనే రసాయనం జననాంగాలకు రక్తప్రసరణ అధికం చేస్తుంది. జననేంద్రియాలకు కావలసినంత రక్తం వెళ్ళటం వలన ఖచ్చితంగా అంగస్తంభన సంబంధించిన ఏ సమస్య ఉండదు. వెల్లుల్లి అంగస్తంభన నిర్వర్తించే నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఉత్పత్తిని ప్రేరేపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక మనిషి యొక్క గుండె మార్గం తన కడుపు ద్వారా అని పేర్కొన్నారు. కాబట్టి మీరు ఆహారంలో వెల్లుల్లిని ఒక అదనపు మోతాదులో ఉంచండి.

English summary

10 Power Foods that can boost your libido naturally

10 Power Foods that can boost your libido naturally, Testosterone is a male hormone which plays a vital role in a man's health and sexuality. Its production is dependent on zinc and vitamin B and although it is not found directly in the food we eat, certain foods can lead the body to produce more of it.
Desktop Bottom Promotion