Latest Updates
-
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట!
రాత్రికి రాత్రి బెల్లీ ఫ్యాట్ కరిగించే మ్యాజికల్ జ్యూస్ ...
అందంగా ఉంటే ఎలాంటి డ్రెస్సులు వేసుకొన్నా అందంగా కనబడుతారు. ముఖ్యంగా అమ్మాయిలైతే స్లిమ్ గా ఉన్నవారు అందంగా లెగ్గింగ్స్ వేసుకోవాలని కోరుకుంటారు. ఇటువంటి స్కిన్ టైట్ డ్రెస్సుల్లో చిరుబొజ్జకనబడుతుందని భయపడుతుంటే ? ఇలాంటి సమస్య మీ ఒక్కరి మాత్రమే కాదు.
మనలో చాలా మంది ఇటువంటి కఠిన సమస్యతో బాధపడుతుంటారు . చిరుబొజ్జను కరిగించుకోవడానికి నానావిధాలుగా ప్రయత్నిస్తుంటారు . అంతే కాదు, బెల్లీ చుట్టూ చేరిన ఫ్యాట్ సెల్స్ ను కరిగించడం చాలా కష్టం అని నిపుణులు కూడా తెలుపుతున్నారు.
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం కోసం రోజంతా ఎంత వ్యాయామం చేశారు , ఎంతగా కష్టపడ్డారన్న విషయం పక్కనపెడితే..ఎంత కష్టపడ్డా బెల్లీ ఎంతకీ కరగకపోవడంతో విస్తుపోతుంటారు .

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం కోసం వివిధ రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురి అవుతుటారు . అంతే కాదు, బెల్లీ ఫ్యాట్ వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది .
బ్యాక్ పెయిన్ , జీర్ణ సమస్యలు, అలసట, నమ్మకం కోల్పోవడం వల్ల డిప్రెషన్ కు దారితీస్తుంది. వీటితో పాటు మరికొన్ని కారణాలు వల్ల చిరుబొజ్జ కాస్తా మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.
ఇలా నడుము చుట్టుకొలత పెద్దగా ఉండటం వల్ల కరోనరీ డిసీజ్ లకు(దీర్ఘకాలిక వ్యాధులకు )గురిచేస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు.
కాబట్టి, మీరు చిరుబొజ్జను కరిగించుకొని, అందమైన ..నాజూకైన నడుము కలిగి ఉండాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
వీటితో పాటు, బెల్లీ ప్యాట్ ను రాత్రికిరాత్రి మాయం చేసే ఒక మిరాక్యులస్ జ్యూస్ ను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి, నాజూకైన నడుం మీ సొంతం అవుతుంది. ఈ మిరాక్యులస్ జ్యూస్ తయారీకి అవసరమయ్యే పదార్థాలు, తయారీ గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి...

కావల్సిన పదార్థాలు:
- అవొకాడో:1
- తాజా అల్లం: 1/4cup
- పుదీనా 1/4cup
- నిమ్మరసం 2టేబుల్ స్పూన్లు
అవొకాడో(బట్టర్ ఫ్రూట్ చాలా పోషకవిలువలున్నది విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తుంది .దాంతో శరీరంలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది . క్రమంగా కొవ్వు కరిగించే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అవొకాడో హార్మోనుల ఉత్పత్తిని పెంచుతుంది, దాంతో బరువు తగ్గడానికి ముఖ్యంగా పొట్ట ప్రదేశంలో కొవ్వు కరగడానికి సహాయపుతుంది.
ఈ జ్యూస్ తయారీకి ఉపయోగించే అల్లం మరియు పుదీనా ఫ్లేవర్ మనల్ని ఫ్రెష్ గా మరియు ఎనర్జిటిక్ గా మార్చుతుంది . ఈ కాంబినేషన్ లో తయారుచేసే ఈ పానీయం ఆకలిని తగ్గిస్తుంది ,దాంతోకూడా బరువు తగ్గించుకోవచ్చు.
నిమ్మరసంలోని ఆమ్ల గుణం వల్ల పొట్ట చుట్టూ ఏర్పడ్డ ఫ్యాట్ లేయర్ లైనింగ్ ను కరిగించానికి సహాయపడుతుంది.
తయారుచేసే పద్దతి:
అవొకాడోలోని గుజ్జును బయటకు తియ్యాలి మరియు దీన్ని మిక్స్ జార్ లో వేయాలి.
అలాగే మిలిగిన పదార్థాలు కూడా అందులో వేయాలి .
ఇప్పుడు కొద్దిగా నీరు పోసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి . ప్రతి రోజూ ఉదయం రాత్రి తాగితే మంచి ఫలితం ఉంటుంది. పరగడుపున తాగడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications