For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిఅలర్ట్ : క్యాల్షియం పిల్స్ తీసుకుంటే ప్రమాదమే ...

|

శరీరంలో ఎముకలు మరియు దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే అందుకు క్యాల్షియం చాలా అసవరం అవుతుంది. శరీరంలో క్యాల్షియం లెవల్స్ తక్కువగా ఉన్నవారు, ఎముకలు బలహీనంగా మారడం లేదా థైరాయిడ్ మెడికేషన్ క్యాల్షియం సప్లిమెంట్ ను టాబ్లెట్స్ రూపంలో లేదా పౌడర్ రూపంలో అందిస్తుంది.

ఎవరైతే బోన్ మాస్ లేదా బోన్ డెన్సిటి (ఓస్టిరియోఫోసిస్) తక్కువగా ఉంటారో వారు లేదా ఇతర బోన్ సమస్యలున్న వారు తరచూ క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడానిరి సిఫారస్ చేస్తుంటారు.

క్యాల్షియం వల్ల ఎముకలకు ఎంత లాభమో...ఎక్సెస్ అయితే అంతే నష్టము..

తరచూ లెగ్ క్రాంప్స్ తో బాధపడే వారు, చాలా వరకూ ప్రెగ్నెన్సీలో హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు క్యాల్షియం సప్లిమెంట్ ను సిఫారస్ చేస్తాయి . చాలా మంది స్వతహాగా క్యాల్షియం సప్లిమెంట్ ను తీసుకోవడం వల్ల వారిలో ఎముకలు స్ట్రాంగ్ గా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారని భావిస్తారు. కానీ క్యాల్షియం సప్లిమెంట్ ఆరోగ్యానికి హానికరమన్న విషయం మీకు తెలుసా?

క్యాల్షియం సప్లిమెంట్ కు బదులుగా క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం సురక్షితం. క్యాల్షియం అధికంగా ఉండే గుడ్లు, పాలు, చీజ్, బ్రొకోలీ, కేలా ఫిగ్స్ మొదలగువాటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. మరియు ఇలా ఆహారాల ద్వారా మన శరీరం పొందే క్యాల్షియం సురక్షితం. మరియు ఇలా నేచురల్ గా పొందే వాటితో ఎలాంటి మేజర్ హెల్త్ సమస్యలుండవు.

మహిళల శరీర పటిష్టతకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు

ఈ ఆర్టికల్లో, క్యాల్షియం సప్లిమెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే ప్రతికూల ప్రభావాలను ఈ ఆర్టికల్లో తెలపడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం..

బాడీలో క్యాల్షియం అధికమైతే బోన్ ఫ్రాక్చర్ అవకాశాలు ఎక్కువ.

బాడీలో క్యాల్షియం అధికమైతే బోన్ ఫ్రాక్చర్ అవకాశాలు ఎక్కువ.

ముఖ్యంగా క్యాల్షియం సప్లిమెంట్ వల్ల హిప్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు పెరుగుతాయని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనద. కాబట్టి క్యాల్షియం సప్లిమెంట్ ఫ్యాక్చర్ రేట్ తగ్గిస్తుందన్నదానికి ఇది వ్యతిరేకం.

క్యాల్షియం సప్లిమెంట్ ఎముకల ఆరోగ్యానికి ప్రమాధకరం ఎందుకనీ:

క్యాల్షియం సప్లిమెంట్ ఎముకల ఆరోగ్యానికి ప్రమాధకరం ఎందుకనీ:

ఎప్పుడైతే క్యాల్షియం సప్లిమెంట్ ను ఎక్కువగా తీసుకుంటామో శరీరం హైడోస్ క్యాల్షియం ఒక్కసారిగా పొందడం వల్ల, ఇది శరీరంలో ఎముకల నుండి క్యాల్షియం గ్రహించడాన్ని నివారిస్తుంది .దాంతో యూరిన్ రూపంలో క్యాల్షియం కోల్పోతాము.

. క్యాల్షియం కిడ్నీస్టోన్స్ కు కారణం అవుతుంది:

. క్యాల్షియం కిడ్నీస్టోన్స్ కు కారణం అవుతుంది:

ఎక్సెస్ క్యాల్షియం యూరిన్ రూపంలో పోతుంది . అలాగే కొద్దిగా క్యాల్షియం కిడ్నీలో నిల్వచేరడం వల్ల అదే క్రిస్టల్ గా ఎర్పుడుతుంది. దీన్నే క్యాల్షియం స్టోన్స్ అని చెబుతారు . అందువల్లే క్యాల్షియం పిల్స్ ను నివారించాలి.

 హార్ట్ సమస్యలు::

హార్ట్ సమస్యలు::

క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. ఒక రోజుకు 1000mg ల క్యాల్షియం సప్లిమెంట్ తీసుకొనే వారిలో 20 శాతం హార్ట్ సమస్యతలో చనిపోతున్నట్లు కొన్ని పరిశోధనలు నిరూపించాయి.

ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్:

ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్:

పురుషులకల్లో క్యాల్షియం సప్లిమెంట్స్ వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది . ప్రొస్టేట్ గ్రంథులు సెమెన్ పెంచుతుంది.ప్రొస్టేట్ స్పెర్మ్ కు రక్షణ కల్పిస్తుంది . కాబట్టి మీరు క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవడం నివారించి, క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలను తినడం వల్ల నేచురల్ గా అందుతుంది . అలాగే క్యాల్షియం సప్లిమెంట్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరుగుతుందని కొన్ని పరిశోధలను నిరూపించాయి.

 క్యాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి:

క్యాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి:

క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవడానికి ప్రత్యామ్నాయంగా క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా ఎలాంటి హెల్త్ రిస్క్ లు ఉండవు.

న్యూట్రీషియన్ గ్రహించడానికి నివారిస్తుంది:

న్యూట్రీషియన్ గ్రహించడానికి నివారిస్తుంది:

క్యాల్షియం సప్లిమెంట్ ఐరన్, జింక్, మెగ్నీషియం, మరియు ఫాస్పరస్ ను గ్రహించడం నివారిస్తుంది . అంటే శరీరం న్యూట్రీషియన్స్ గ్రహించకుండా క్యాల్షియం సప్లిమెంట్స్ అడ్డుకుంటాయి .

English summary

Why You Should Not Take Calcium Pills

Calcium is important for maintaining healthy bones and teeth. People who have low calcium levels in the body, weak bones or are taking thyroid medications are given calcium supplements in the form of tablets or powder.
Desktop Bottom Promotion