డైటింగ్ పాతప‌ద్ధ‌తి.. ఈ 5 ఆహార ప‌దార్థాల‌ను తింటే దెబ్బ‌కు బ‌రువు త‌గ్గ‌డం ఖాయం!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌నం ఎన్నో ర‌కాల రుచిక‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌ను ప్ర‌తినిత్యం తీసుకుంటాం. దీని వ‌ల్ల శ‌రీరానికి పోష‌కాలు అందాలి. ఐతే కొంద‌రు కేవ‌లం త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని సంతృప్తి ప‌రిచేందుకు రుచిక‌ర‌మైన ఆహారాన్ని స్వీక‌రిస్తారు. ఐతే వీటిలో ఉండే అధిక కొవ్వు ప‌దార్థాలు, ఎక్కువ క్యాల‌రీల వ‌ల్ల ఒబేసిటీ వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. అందుకే ఈ అధిక క్యాల‌రీలున్న ఆహారాన్ని ప‌క్క‌న పెట్టేసి ఆరోగ్య‌క‌ర‌, త‌క్కువ క్యాల‌రీలున్న వాటిని తిన‌డం ప్రారంభించాలి. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.

food swaps to lose weight,

బ‌రువు ఎక్కువ‌గా లేక‌పోయినా స‌రే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డంలో త‌ప్పేమీ లేదు. తినే తిండే మీరేమిటో చెబుతుంది. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంతోనే నిగ‌నిగ‌లాడే చ‌ర్మం సొంత‌మవుతుంది. లేక‌పోతే బాన పొట్ట‌, మొహంలో పులిపిర్లు, ఉద‌ర స‌మ‌స్య‌లు ద‌రిచేర‌తాయి. చాలా మందికి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఎలాంటిదో స‌రైన అవ‌గాహ‌న ఉండ‌దు. బ‌రువు త‌గ్గించే క్ర‌మంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్క‌డ కొన్ని సాధార‌ణ ఆహార మిశ్ర‌మాల‌ను అందిస్తున్నాం. ఇవి రుచితో పాటు మంచి పోష‌కాలు ఉంటాయి. బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి.

1. చేప‌ల భోజ‌నం

1. చేప‌ల భోజ‌నం

మాంసాహారులెప్పుడూ త‌మ భోజ‌నంలో కారం కారంగా మ‌షాలా ద‌ట్టించిన‌ మాంసాన్ని కోరుకుంటారు. ఎర్ర‌ని మాంసంలో క్యాల‌రీలు ఎక్కువ‌. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బీఫ్ లో అధిక క్యాల‌రీలు ఉంటాయి. ఉడ‌క‌బెట్టిన ఒక గిన్నెడు బీఫ్ లో 230 క్యాల‌రీలు, 14 గ్రాముల కొవ్వు ఉంటుంది.

అన్ని క్యాల‌రీలు ఉంటాయి కాబ‌ట్టి చేప‌ల‌ను త‌మ మెనూలో భాగం చేసుకోవ‌డం మేలు. బ్రాయిల్డ్ చేసిన కాడ్ చేప తింటే కేవ‌లం 80 క్యాల‌రీలు, గ్రాము కొవ్వు ప‌దార్థం శ‌రీరానికి చేరుతుంద‌ట‌. బీఫ్ తో పోలిస్తే 150 క్యాల‌రీలు త‌క్కువ‌గా, 13 గ్రాముల కొవ్వు త‌క్కువ‌గా అందుతుంద‌న్న‌మాట‌.

2. పాప్‌కార్న్‌

2. పాప్‌కార్న్‌

జ‌నాలు ఖాళీ స‌మ‌యాల్లో టీవీలో త‌మ‌కిష్ట‌మైన సీరియ‌ల్ లేదా సినిమా చూస్తున్న‌ప్పుడు క్రంచీ, క్రిస్పీ స్నాక్స్ తిన‌డం అల‌వాటు చేసుకున్నారు. వీటిలో ఆలు చిప్స్ ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. ఎన్నో ర‌కాల బ్రాండ్లు మార్కెట్లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఒక చిన్న సైజ్ చిప్స్ ప్యాకెట్ లో 150 క్యాల‌రీలు, 10గ్రాముల కొవ్వు ప‌దార్థాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అస్స‌లు మంచిది కాదు ముఖ్యంగా ఒబేసిటీతో బాధ‌ప‌డేవారికి.

చిప్స్‌కు బ‌దులుగా పాప్‌కార్న్ తీసుకోవ‌డం శ్రేయ‌స్క‌రం. దీంట్లో క్యాల‌రీలు చాలా త‌క్కువ‌. ఎయిర్ ఫ్రైడ్ పాప్‌కార్న్ ఎంచుకోవ‌డం మేలు. ఒక క‌ప్పు పాప్‌కార్న్‌లో 31 క్యాల‌రీలుంటాయి. కొవ్వు అస్స‌లు ఉండ‌దు. త‌ద్వారా చిప్స్‌తో పోలిస్తే 119 క్యాల‌రీలు త‌క్కువగా, 10గ్రాముల కొవ్వు ప‌దార్థాలు త‌క్కువగా తీసుకున్న‌ట్ట‌వుతుంది.

3. ఇంట్లో త‌యారుచేసుకున్న జ్యూసులు

3. ఇంట్లో త‌యారుచేసుకున్న జ్యూసులు

రెడీమేడ్‌గా బ‌య‌ట దొరికే కూల్ డ్రింకుల విశిష్ట‌త నానాటికీ త‌గ్గిపోతుంది. దీంట్లో ఉన్న అధిక క్యాల‌రీలు తొంద‌ర‌గా ఒబేసిటీ వ‌చ్చేలా చేస్తుంది. ఒక చిన్న క్యాన్‌లో ఏకంగా 140 క్యాల‌రీలు ఉంటాయి. క‌రిగిన చ‌క్కెర స్థాయిలు కూల్‌డ్రింక్‌లో ఎక్కువ పాళ్ల‌ల్లో క‌లుపుతారు.

డ‌యాబెటిక్ రోగుల‌కు కూల్‌డ్రింకులు ఏ మాత్రం మంచిది కాదు. దీనికి బ‌దులుగా ఇంట్లోనే చ‌ల్ల‌చ‌ల్ల‌ని నీటితో నిమ్మ‌ర‌సం, తాజా పుదీన ఆకుల‌తో, షుగ‌ర్ ఫ్రీ డ్రింక్స్ చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. 140 క్యాల‌రీల దాకా త‌గ్గించుకోగ‌లుగుతాం. ఎందుకంటే ఇంట్లో త‌యారుచేసుకునే ఇలాంటి డ్రింక్స్‌లో దాదాపు ఎలాంటి క్యాల‌రీలు ఉండ‌వు.

4. భోజ‌నం త‌ర్వాత పండ్లు

4. భోజ‌నం త‌ర్వాత పండ్లు

భోజ‌నం చేశాక స్వీటు తినాల‌నిపించ‌డం స‌హ‌జ‌మైన కోరిక‌. మిఠాయిల‌ను అమితంగా ఇష్ట‌ప‌డే వారి గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్వీట్స్ లో అధిక క్యాల‌రీల వ‌ల్ల తొంద‌ర‌గా బ‌రువు పెరిగే అవ‌కాశాలున్నాయి. ఐస్‌క్రీమ్‌ల‌ను కూడా డిజెర్ట్ రూపంలో బాగానే తీసుకుంటారు. వీటికి బ‌దులుగా ఏదైనా తాజా పండు తీసుకోవ‌డం మంచిది.

ఒక క‌ప్పు ఐస్‌క్రీమ్‌లో 500 క్యాల‌రీలు, 16 గ్రాముల కొవు ఉంటుంది. తాజా పండ్లు 50 నుంచి 70 క్యాల‌రీల దాకా ఉంటాయి. త‌ద్వారా 400 క్యాల‌రీల‌ను త‌క్కువ అందించిన‌వార‌మ‌వుతాం. స్వీట్స్‌ను చిన్న‌పిల్ల‌లు సైతం ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు ఐతే వారికి చిన్న‌ప్ప‌టి నుంచే ప‌ళ్ల‌ను తిన‌డం అల‌వాటు చేయాలి.

5. ప‌చ్చ సొన‌ను త్య‌జించండి

5. ప‌చ్చ సొన‌ను త్య‌జించండి

బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ మంది గుడ్లు తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. చాలా వంట‌కాల్లో గుడ్డును వాడ‌తారు. ఐతే ప‌చ్చ‌సొనలో 59 క్యాల‌రీలుంటే, తెల్ల‌సొన‌లో 16 క్యాల‌రీలే ఉంటాయి. అన్ని ర‌కాల గుడ్ల వంట‌కాల్లో ఈ ప‌చ్చ‌సొన‌ను త్య‌జించ‌డం మంచిది. దీని వ‌ల్ల 59 క్యాల‌రీల‌ను త‌గ్గించుకున్న‌వాళ్ల‌మ‌వుతాం. 5 గ్రాముల కొవ్వు కూడా తగ్గుతుంది.

ప‌చ్చ‌సొన నుంచి తెల్ల‌సొన‌ను వేరు చేయ‌డం క‌ష్టంగా భావించేవారికి మార్కెట్లో ర‌క‌ర‌కాల యంత్రాలు ల‌భ్య‌మ‌వుతాయి. ఐతే అప్పుడ‌ప్పుడు మొత్తం గుడ్డు తిన‌డ‌మూ మంచిదే. దీంట్లో పుష్క‌లంగా ప్రోటీన్లు, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి.

పైన పేర్కొన్న అన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు కొంత‌మేర‌కు క్యాల‌రీల‌ను త‌గ్గిస్తాయి. అదే ర‌కంగా క్ర‌మంగా బ‌రువు నియంత్ర‌ణ‌లోనికి వ‌చ్చేస్తుంది.

5. ప‌చ్చ సొన‌ను త్య‌జించండి

5. ప‌చ్చ సొన‌ను త్య‌జించండి

బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ మంది గుడ్లు తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. చాలా వంట‌కాల్లో గుడ్డును వాడ‌తారు. ఐతే ప‌చ్చ‌సొనలో 59 క్యాల‌రీలుంటే, తెల్ల‌సొన‌లో 16 క్యాల‌రీలే ఉంటాయి. అన్ని ర‌కాల గుడ్ల వంట‌కాల్లో ఈ ప‌చ్చ‌సొన‌ను త్య‌జించ‌డం మంచిది. దీని వ‌ల్ల 59 క్యాల‌రీల‌ను త‌గ్గించుకున్న‌వాళ్ల‌మ‌వుతాం. 5 గ్రాముల కొవ్వు కూడా తగ్గుతుంది.

ప‌చ్చ‌సొన నుంచి తెల్ల‌సొన‌ను వేరు చేయ‌డం క‌ష్టంగా భావించేవారికి మార్కెట్లో ర‌క‌ర‌కాల యంత్రాలు ల‌భ్య‌మ‌వుతాయి. ఐతే అప్పుడ‌ప్పుడు మొత్తం గుడ్డు తిన‌డ‌మూ మంచిదే. దీంట్లో పుష్క‌లంగా ప్రోటీన్లు, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి.

English summary

Food Swaps You Need To Make To Lose Weight

Sometimes, we try to grab our partner's attention whole day even though we know that he/she is busy with his/her work. These feelings make us dependable and portray ourselves as a needy person in the relationship we belong to. This neediness and insecurity feelings control our mind and we lose our confidence.
Subscribe Newsletter