క్యాలరీలు తక్కువ..పోషకాలు ఎక్కువ..కానీ బరువు ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి..!!

Posted By:
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా, భారతీయ ఆహారం, ఆయిలీ ఫుడ్ మరియు స్పైసీ(కారంగా) మరియు జీర్ణం అవ్వడానికి కష్టమైన ఆహారాలు ఉన్నాయని ఖ్యాతిని కలిగి ఉంది. ఇది నిజంగా నిజమేనా? మేము అదే సమయంలో రుచికరమైన ఆహారంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాలు కలిగిఉన్నాయని అవి జనాదరణ పొందిన భారతీయ వంటకాలను ఒక సారి టేస్ట్ చేయండి.

ఈ ఆహారాలను తీసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి గుర్తుంచుకోండి; మీరు నూనె, వెన్న, సుగంధ ద్రవ్యాలు, క్రీమ్ మరియు జున్ను ఉన్నటువంటి ఆహారాలను నియంత్రించగలగాలి. భారతీయ లోక్యాలరీ ఫుడ్స్ లో అతి తక్కువ క్యాలరీలు కలిగినటువంటి 10లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్ లిస్ట్ ను క్రింద పరిశీలించండి..

కుకుంబర్ :

కుకుంబర్ :

కీరదోసకాయలో వాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్ ను అందిస్తుంది. దీన్ని సలాడ్స్ రూపంలో తీసుకోవడం మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

క్యారెట్:

క్యారెట్:

క్యారెట్ లో న్యూట్రీషియన్స్, లోక్యాలరీలు వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ : వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది లోక్యాలరీలు కలిగి ఉండటం వల్ల శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ లో క్యాలరీలు తక్కువ. మీల్స్ కు క్యాబేజ్ చేర్చుకోవడం వల్ల హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

ఆనియన్:

ఆనియన్:

ఉల్లిపాయలో ఫ్లెవనాయిడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇది బాడీ మెటబాలిజంను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, డైలీ డైట్ లో ఉల్లిపాయలను చేర్చుకోవడం చాలా అవసరం.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీలో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువ, క్యాలరీలు , ఫ్యాట్ తక్కువ. రెగ్యులర్ డైట్ లో బ్రొకోలీ చేర్చుకోవడం వల్ల బరువు తగ్గిస్తుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ ఫ్రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తారు.

సెలరీలు:

సెలరీలు:

సెలరీలు ఇది ఒక హెర్బల్ మూలిక. ఇందులో వాటర్ కంటెంట్ తో పాటు, ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. వీటిలో సలాడ్స్ లో ఎక్కువగా చేర్చుకోవాలి. బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

ఆపిల్:

ఆపిల్:

రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు అనారోగ్యాలు దూరం అవుతాయి. ఆపిల్స్ లో ఫైబర్, విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

ఆస్పరాగస్ లో ఫైబర్ అధికం, క్యాలరీలు తక్కువ. ఆస్పరాగస్ తినడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా , బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

English summary

These 10 Best Nutrient-Rich Foods With Low Calories Help To Maintain A Healthy Weight

These 10 Best Nutrient-Rich Foods With Low Calories Help To Maintain A Healthy Weight
Subscribe Newsletter