For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నగ్నంగా యోగ చేస్తే పొందే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఐతే ఈ యోగా కి ఆధునిక సమాజం మరింత మోడ్రన్ లుక్ ఇచ్చి ఏకంగా బట్టల్లేకుండా నగ్నంగా యోగా చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే ఈ ప్రక్రియ విజయవంతం కాగా తాజాగా హాలీవుడ్ నటీమనలు మెగాన్ ఫాక్స్, జెన్నిఫర్ అనిస్టన్, మరియు టివి స్టార్ అయిన కిమ్ కర్దాషియన్ కూడా ఈ బాట పట్టి బాగా ఫేమస్ అయ్యారు.

READ MORE: మన ఆరోగ్యకరమైన జీవితం కోసం 8 రాందేవ్ యోగ భంగిమలు

అందుకు కారణం లేకపోలేదు. అలా న్యూడ్ గా యోగ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని మరియు మనస్సుకు ప్రశాంతత చేకూర్చుతుందని చెబుతున్నారు . ఇదంతా వారి యోగా గురువులు చెప్పినట్లే చేశామని వారు గతంలో వెల్లడి చేశారు. అదెలా సాధ్యం అవుతుందని? మీకు ఇప్పటికి ఆశ్చర్యం కలిగితే కొన్ని ప్రయోజనాలను ఈ క్రింది తెలుపుతున్నాము..

READ MORE:జుట్టు రాలే సమస్యలకు త్వరిత పరిష్కార మార్గం:ఎఫెక్టివ్ యోగాసనాలు

యోగ మనస్సుకు మరియు శరీరానికి చాల మేలు చేస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు, అయితే, మీపాట్నర్స్ తో కలసి న్యూడ్ యోగాను ప్రాక్టీస్ చేస్తే శరీరరంలో ఇమ్యూనిటి పెరుగుతుంది మరియు ఎనర్జిటిక్ గా, ఉత్సహాంగా ఉంటారని యోగ గురువుల అభిప్రాయం. న్యూడ్ గా భూమి మీద కూర్చిని, లేదా నిల్చొని, లేదా స్ట్రెచ్ అవుతూ, బ్రీతింగ్ మరియు మెడిటేషన్ చేయడం వల్ల భూమిలిలో ఉన్న పవర్ ఫుల్ శక్తులు వారిలోకి చేరుతాయని నమ్ముతున్నారు.

READ MORE: అధిక బరువు తగ్గించే అతి సులభమైన యోగాసనాలు...

మీరు ఇప్పటికే యోగ ప్రాక్టీస్ చేస్తున్నట్లైతే, ఇలా చేసి చూడండి..అద్భుతమైన ఫలితాలను పొందండి......

 మీ మనస్సును ప్రశాంత పరుస్తుంది:

మీ మనస్సును ప్రశాంత పరుస్తుంది:

యోగ మనస్సును ప్రశాంతపరుస్తుంది . ఇది బ్రెయిన్ పవర్ కు ఒక ఫర్ఫెక్ట్ వ్యాయామం వంటిది. దీన్ని ప్రతి రోజూ చేయవచ్చు. ముఖ్యంగా న్యూడ్ యోగ మనస్సు మీద ఎక్కువ ప్రభావం చూపి మనస్సును ప్రశాంత పరుస్తుంది. మరియు మిమ్మల్ని మరింత ఏకగ్రతకు ప్రేరేపిస్తుంది.

 వ్యక్తిగత ప్రశాంతతను-ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు:

వ్యక్తిగత ప్రశాంతతను-ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు:

న్యూడ్ యోగ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది శరీరంను ఆదీనంలో ఉంచుకోగలుగుతారు.

ఆందోళన తగ్గిస్తుంది:

ఆందోళన తగ్గిస్తుంది:

న్యూడ్ యోగ వల్ల ఆందోళన తగ్గిస్తుంది . దీన్ని వ్యాయామంతో పాటు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆందోళన తగ్గిస్తుంది.

మూడ్ మార్చుతుంది:

మూడ్ మార్చుతుంది:

కొంత మందిలో తరచూ మూడ్ మారుతుంటుంది. ఇది రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, లేదా పెళ్ళైన వారు న్యూడ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మూడ్ క్రమబద్దంగా ఉటుంది. పాట్నర్స్ దగ్గరవ్వడానికి మరింత ఉపయోగకరం.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి సైలెంట్ కిల్లర్ అంటారు. ఆ ప్రకారం, ఒత్తిడి తగ్గించుకోవడానికి న్యూడ్ యోగ బాగా సహాయపడుతుంది. వర్క్ తర్వాత ఎక్కువ ఒత్తిడితో ఉంటే న్యూడ్ యోగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రతి కూల భావాలను తగ్గిస్తుంది:

ప్రతి కూల భావాలను తగ్గిస్తుంది:

మనలో వ్యతిరేక ఆలోచనలు మనల్ని మరింత క్రుంగదీస్తుంది. ఈ ప్రతికూల భావాలను నివారించాలన్నా, జీవితంలో సంతోషంగా అనుకూల భావాలను కలిగి ఉండాలన్నా న్యూడ్ యోగా ప్రాక్టీస్ చేయవచ్చు.

యోగ భంగిమను మెరుగుపరుస్తుంది:

యోగ భంగిమను మెరుగుపరుస్తుంది:

యోగాలో కొన్ని భంగిమలు వేయడానికి చాల కష్టంగా ఉంటుంది. అలాంటి వారిలో ఇలాంటి న్యూడ్ యోగా సహాయపడుతుంది. ఈ యోగాను నేచురల్ గా చేయాలి.

English summary

7 Health Benefits Of Nude Yoga: Telugu health tips

7 Health Benefits Of Nude Yoga: Telugu health tips. Megan Fox, Jennifer Aniston, Kim Kardashian are some of the famous celebrities who practice nude yoga. The reason being - it is much more healthier for the body, it provides one with self confidence and most of all it gives you peace of mind.
Story first published: Saturday, July 4, 2015, 16:10 [IST]
Desktop Bottom Promotion