For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెమరీ లాస్ సమస్యను నివారించే ఉత్తమ హోం రెమెడీలు

By Super
|

మెమరీ లాస్ అనే పదం సాధారణంగా వినే ఉంటాము . వయస్సు పెరిగే కొద్ది ఏదో ఒక సమయంలో మతిమరుపుకు గురి అవడం సహజం . అయితే మెమరీ లాస్ కు కొన్ని సాధారణంగా లేదా స్పష్టమైన మరియు ఖచ్చితమైనది ఉండాలి. మతిమరుపు సమస్య వయస్సు రిత్యా వచ్చే సమస్య. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది మెదడులో కణాలు మరియు నరాలు దెబ్బతినడం కారనంగా మతిమరుపు వస్తుంటుంది . కాబట్టి, మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . మెమరీ లాస్ నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

కొన్ని సమయాల్లో చాలా తక్కువగా ఉండే మతిమరుపుతో ఎలాంటి ప్రమాధకరమైన సమస్య ఉండదు. అయితే బ్రెయిన్ పవర్ మరియు మెమరీ పవర్ పెంచుకోవడానికి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖం. కొన్ని సందర్భాల్లో డెమెంటేనియా, మెటబాలిక్ డిజార్డర్స్ , విటమిన్ల లోపం, బ్రెయిన్ టూమర్స్, పర్కిన్సన్ సిండ్రోమ్ లేదా ఆల్జైమర్స్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెమరీ లాస్ కు గురి కావల్సి ఉంటుంది . అలాంటి సందర్భాల్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పద్దతులతో పాటు, మీరు కొన్ని హోం రెమెడీస్ ను కూడా ప్రయత్నించవచ్చు . ఇలా చేయడం వల్ల ముందు ముందు మతిమరపుకు గురికాకుండా ఉంటుంది. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

ఆహారం సమతుల్యం చేసుకోవాలి:

ఆహారం సమతుల్యం చేసుకోవాలి:

బ్రెయిన్ సెల్స్ సరిగా పనిచేయాలంటే అందుకు న్యూట్రీషియన్స్ చాలా అవసరం. కాబట్టి, అందుకోసం ఒక మంచి ఆహారాపు అలవాట్లను సమతుల్యం చేసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారం మీద బ్రెయిన్ పవర్ ఆధారపడి ఉంటుంది.

హాట్ బెవరేజస్ తీసుకోవడం

హాట్ బెవరేజస్ తీసుకోవడం

టీ మరియు కాఫీ వంటి తీసుకోవడం పరిమితం చేయాలి. ఇవి బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. మెమరీ లాస్ కు ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీగా పనిచేస్తుంది.

హెర్బల్ టీ

హెర్బల్ టీ

సేజ్, గింగ్కో బిలోబ మరియు రోజ్మెరీ వంటివి చాలా ఎఫెక్టివ్ గా మెమరీ పవర్ ను మెరుగుపరుస్తాయి. వీటిని నీటిలో వేసి బాగా మరిగించి తీసుకోవాలి.ఇంకా మీరు ఒక దాని కంటే ఎక్కువగా తీసుకోవం మంచిది. మెమరీస్ లాస్ సమస్యకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

రిలాక్స్

రిలాక్స్

ఒత్తిడి మరియు ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు అది మెమరీ పవర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి అందుకు మీరు యోగా లేదా మెడిటేషన్ వంటి చేసి మెదడుకు తగిన విశ్రాంతిని అందివ్వాలి. మెమరీ లాస్ హోం రెమెడీస్ లో ఇది ఒక ముఖ్యమైన హోం రెమడీ.

బ్రెయిన్ గేమ్స్

బ్రెయిన్ గేమ్స్

జుడోకు, పజిల్స్ లేదా చెస్ వంటి బ్రెయిన్ గేమ్స్ ను ఆడటం చాలా మంచి ఉపాయం. మెదడకు పనిపెట్టే పనుల ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుంది మరియు యాక్టివ్ గా ఉంటుంది.

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ గా కూడా పిలుస్తారు. ఇది ఫ్రీరాడికల్స్ కారణంగా ఏర్పడ్డ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యారెట్

క్యారెట్

క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీరాడికల్స్ ను అకర్షించకుండా బ్రెయిన్ సెల్స్ కు రక్షణ కల్పిస్తుంది. మెమరీ లాస్ కు ఇది ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ.

గుడ్లు

గుడ్లు

గుడ్లు అభిజ్ఞా సమస్యలు మరియు మెమరీ లాస్ వంటి సమస్యలు నివారించడంలో గుడ్లలో ఉండే లెసిథిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది నరాల యొక్క కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుటంతో పాటు మెమరీ లాస్ ను నివారిస్తుంది.

ఫిష్ లివర్ ఆయిల్

ఫిష్ లివర్ ఆయిల్

ఫిష్ లివర్ ఆయిల్ మరో ముఖ్యమైన హోం రెమెడీ . ఫిష్ లివర్ ఆయిల్ పిల్ల యొక్క బ్రెయిన్ పవర్ ను పెంచడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

సాల్మన్

సాల్మన్

రెగ్యులర్ డైట్ లో సాల్మన్ ను చేర్చుకోవడం ద్వారా మెమరీ లాస్ ను నివారించడానికి ఇది ఒక సాధ్యమైన మార్గం. సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . బ్రెయిన్ యాక్టివ్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంచడానికి ఇది ఒక ముఖ్యమైన ఆహార పదార్థం.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి . బ్రెయిన్ అండ్ నెర్వస్ సెల్ డ్యామేజ్ ను నివారించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఆక్సిడేటిస్ స్ట్రెస్ ను తగ్గించడం గ్రేట్ గా సహాయపడుతుంది.

పసుపు

పసుపు

పసుపులో కుర్కుమిన్ అనే కంటెంట్ అమలాయిడ్ ప్రోటీన్ ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది మెదడులో సహజ మార్గం బ్లాక్ కాకుండా నివారిస్తుంది.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్స్, మంచి కొలెస్ట్రాల్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఈవెనింగ్ స్నాక్స్ లో డ్రైఫ్రూట్స్ ను ఎక్కువగా చేర్చుకోవడం చాలా ఉత్తమం.

ఆపిల్స్

ఆపిల్స్

ఆపిల్స్ రెగ్యులర్ గా తినడం వల్ల మెమరీ పవర్ ను గ్రేట్ గా పెంచుకోవచ్చు. ఆపిల్లో ఉండే క్వారాసిటిన్, మరియు ఆపిల్ తొక్క బ్రెయిల్ సెల్స్ ను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మంచి నిద్ర

మంచి నిద్ర

మెమరీ పవర్ కోసం మీరు ఎన్ని చేసినా, మెదడుకు తగినంత విశ్రాంతి చాలా అవసరం . మీరు సరిగా నిద్రపోకపోతే , మెదడకు తగినంత విశ్రాంతి అందకపోతే అది నిరపయోమే అవుతుంది.

English summary

15 Home Remedies For Memory Loss

We all experience a lapse in our memory sometimes. But, the fine line that differentiates whether it is normal or abnormal should be clear and definite. It is common that people experience some sort of memory loss as they become old.
Desktop Bottom Promotion