For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోమలు కుట్టకుండా ఉండుటకు సులభ చిట్కాలు

|

దోమకాటు వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. మలేరియా, డేంగ్యు వంటి జబ్బులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి జబ్బు వచ్చిన తర్వాత తీసుకొనే జాగ్రత్తలు కంటే జబ్బు రాకుండా తీసుకొనే ముందు జాగ్రత్తలు ఎంతో విలువైనవి...ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దోమలను నివారించడం కష్టమైనా.. కొన్ని సింపుల్ చిట్కాలను అనుసరించడం వల్ల దోమలు కుట్టకుండా మన శరీరానికి రక్షణ కల్పించుకోవచ్చు.

READ MORE: దోమలను నివారించడానికి ఎఫెక్టివ్ హోం మేడ్ టిప్స్

దోమ కాటు వేసినచోట గోకడం మానుకోండి. దోమ కాటును గోకడం వలన శరీరం దెబ్బతింటుంది, ముఖ్యంగా మీ వేళ్ళు మురికిగా ఉంటాయి, అందువలన సూక్ష్మక్రిముల దాడి శరీరంపైన పెరుగుతుంది. ఇలా గోకడం వలన మంట ఎక్కువవుతుంది, ఇంకాఇంకా గోకాలనే కోరిక పెరుగుతుంది మరియు దానివలన తీవ్రమైన నొప్పి మొదలవుతుంది.

READ MORE: దోమల నియంత్రణకు మన ఇంటి గార్డెన్ లో ఉండాల్సిన 10 మొక్కలు

దోమ కాటు వలన మన శరీరం దురదగా అవుతుంది మరియు శరీరం పైన దద్దురులు వొస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి. దీనివల్ల ఇబ్బంది ఏమిటంటే ఈ కాటు కనపడుతుంది ఉదాహరణకు చేతులు, ముఖం లేదా పాదాలు. దీని గురించి ఏమి చింతించక్కరలెదు. దోమ కాటు నుండి కాపాడుకోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాము.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్:

కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ను వాటర్లో మిక్స్ చేసి, ఆ నీటితో శుభ్రం చేస్తే దోమ కాటు నుండి ఉపశమనం కలుగుతుంది. దోమనివారిణిగా యూకలిప్టస్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

చెమట పట్టకుండా నివారించాలి:

చెమట పట్టకుండా నివారించాలి:

మీకు చెమటపట్టించే ఆహారాలకు దూరంగా ఉండాలి. స్వీట్స్ స్మెల్ వాసన వల్ల దోమలు మిమ్మల్ని కుట్టడానికి ఇష్టపడుతాయి. కాబట్టి, ఒక రకంగా ఇలా జాగ్రత్తలు తీసుకోవడం కూడా, చెమట పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమలు మిమ్మల్ని కుట్టకుండా నివారిస్తాయి.

మస్కిటో హెబిటేట్స్ ను నివారించాలి:

మస్కిటో హెబిటేట్స్ ను నివారించాలి:

దోమలు నివారించడానికి వాటిని ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఓపెన్ ప్లేస్ లేదా అనవసరం అయిన ప్రదేశాల్లో చెత్తచెదారం లేదా నీళ్ళు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .

లెమన్ బామ్:

లెమన్ బామ్:

దోమకాటును నివారించుకోవడానికి , ఈ సింపుల్ రెమెడీని అనుసరించండి. మీ చర్మానికి కొద్దిగా నిమ్మరసం తీసుకొని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. నిమ్మరసం యొక్క వాసన దోమలు మీ ధరిచేరకుండా ఉంటాయి.

పూర్తిగా కవర్ చేసుకోవాలి:

పూర్తిగా కవర్ చేసుకోవాలి:

మీరు దోమల కాటును నివారించుకోవాలంటే, మందపాటి కాటన్ (మరకలులేని, లేస్ దుస్తులు కాకుండా) దుస్తులను ధరించాలి .

అలోవెర:

అలోవెర:

అలోవెర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెర జెల్ ను దోమకుట్టిన చేట అప్లై చేయా

గార్లిక్ జ్యూస్:

గార్లిక్ జ్యూస్:

వెల్లుల్లి రసాన్ని శరీరం మొత్తానికి అప్లై చేయాలి. ఈ రసాన్ని మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. అయితే కళ్ళకు దూరంగా ఉంచాలి.

English summary

Seven Ways To Avoid Mosquito Bites: Health Tips in Telugu

Seven Ways To Avoid Mosquito Bites, Mosquitoes are thriving in the city at every nook and corner. To keep these deadly diseases at bay, you have to prevent that mosquito bite. Though it is a difficult to avoid the little pest, with the simple ways listed below, prevention of the deadly bite is possible.
Story first published: Friday, July 24, 2015, 18:28 [IST]
Desktop Bottom Promotion