For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక క్యాన్సర్ ముప్పును ముప్పతిప్పలు పెట్టే వేడి వేడి సూప్

|

రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో మిసో సూప్ క్యాన్సర్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుందని కనుగొన్నారు. మరియు ఇదివరకే క్యాన్సర్ తో బాధపడుతున్న వారు క్యాన్సర్ నుండి బయటపడాలన్నా, క్యాన్సర్ నయం చేసుకోవాలన్నా ఈ సూప్ గొప్పగా సహాయపడుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ కు మరియు బ్రెయిన్ డ్యామేజ్ సోయా బీన్స్ కు అంతర్గత సంబంధం ఉన్నట్లు ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటికి ఆర్గానిక్ గా ఉత్పత్తి అయిన సోయా మినహాయింపు అని తెలుపుతున్నారు.

సోయా తినేవారిలో అమెరికెన్స్ తో పోల్చితే జపనీస్ మరిన్ని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బ్రతుకుతారని రీసెంట్ స్టడీస్ ద్వారా వెల్లడించారు. సోయా ఎక్కువగా తినడం వల్ల జపనీస్ లాంగర్ లైఫ్ ను ఎక్కువగా పొందుతారు. ముఖ్యంగా వారు తినేటటువంటి సోయాను వారే పండించుకోవడం విశేషం. అందుకే కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నేచురల్ గా నివారిస్తాయి . సోయాతో తయారుచేసే సూప్స్ క్యాన్సర్ నివారణకు గ్రేట్ గా సహాయపడుతాయి. మిసో సూప్ కూడా మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనకారిని అదెలాగో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే...

పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్:

పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్:

ఈ సూప్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. వాతావరణంలో రసాయనాలు మరియు రేడియేషన్ నుండి మనల్ని కాపాడుటానికి ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది . ఇది క్యాన్సర్ రాకుండా నివారించుకోవడానికి ఒక మంచి మార్గం.

ఎముకలకు రక్షణ కల్పిస్తుంది:

ఎముకలకు రక్షణ కల్పిస్తుంది:

మిసో సూప్ యొక్క మరో హెల్త్ బెనిఫిట్ మోనోపాజ్ లో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది . మరియు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రక్తసంబంధిత వ్యాధులను నివారిస్తుంది:

రక్తసంబంధిత వ్యాధులను నివారిస్తుంది:

మిసో సూప్ ప్లేట్ లెట్స్ సమస్యతో బాధపడే వారు మరియు థ్రోబయోసిస్ తో బాధపడేవారిలో సోయా సూప్ గ్రేట్ గా సహాయపడుతుంది .ఇది స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి ప్రాణాంతక ప్రమాదాల నుండి రక్షిస్తుంది.

ఆర్ధ్రైటిస్:

ఆర్ధ్రైటిస్:

ఈ సూప్ లో స్ట్రాంగ్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటం వల్ల ఆర్ధ్రైటిస్ ను నివారించడంలో, బ్రసెల్స్ మరియు రుమటాయిడ్ డిసీజ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ సమస్యల్లో ఏఒక్కదానితో బాధపడుతున్నా ఈ సూప్ ను వారానికొకసారి తీసుకోవడం చాలా మంచింది .

మిసో సూప్ క్యాన్సర్ ను ఎలా నివారిస్తుంది:

మిసో సూప్ క్యాన్సర్ ను ఎలా నివారిస్తుంది:

జెనిస్టిన్, ఇది మొక్కలకు సంబంధించిన ఐసోఫ్లెవనాయిడ్ దీని ద్వారా తయారుచేసిన సూప్ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. క్యాన్సర్ కణాలు రక్తంలో కొత్తగా ఏర్పడకుండా పోరాడుతుంది .

 మిసో సూప్ తయారుచేయడానికి కావల్సిన పదార్థాలు:

మిసో సూప్ తయారుచేయడానికి కావల్సిన పదార్థాలు:

3టేబుల్ స్పూన్ల మిసో పేస్ట్ , అర చెంచా అల్లం తురుము, 1చెంచా వెల్లుల్లి రెబ్బలు (మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి), అరకప్పు గ్రీన్ ఆనియన్స్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఒక గిన్నె లేదా పాట్ ను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. తర్వాత అందులో అల్లం మరియు ఉల్లిపాయ వేసి 5 నిముషాలు ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. 5నిముషాల తర్వాత అందులోనే నీళ్ళు మరియు అల్లం వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు అందులో మిసో పేస్ట్ వేసి నీటిలో బాగా కరిగిపోయే వరకూ ఉడికించుకోవాలి.

English summary

The Soup That Kills 'CANCER': Health Tips in Telugu

A recent states that miso soup is a powerful healer for treating cancer and patients should consume it if they want to be healed. The experts explains that soy products have been linked to breast cancer and brain damage, however organic fermented soy is an exception.
Story first published: Monday, October 12, 2015, 17:28 [IST]
Desktop Bottom Promotion