For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైజినల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారణకు10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

క్యాండిడియాసిస్ అల్బికన్స్ అనేది ఈస్ట్. ఇది చాలా తక్కువగా జీర్ణవాహిక మరియు వైజిన యొక్క చర్మం యొక్క క్రింది బాగంలో ఉంటుంది. మహిళల్లో యోని నాళంలో, సెర్విక్స్ చుట్టూ విపరీతమైన ఫంగస్ పెరిగిపోతుంది. తీవ్రమైన దురదతో, మంటతో పాటు పెరుగులాంటి తెల్లని స్రావాలు విడుదల అవుతాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారు. నిజానికి పురుషుల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే వారిలో చాలా తక్కువగా ఉంటుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు గురియైనవారిలో యోని వద్ద దురద మరియు వాపుతో చీకాకు కలిగించే లక్షణాలుంటాయి.ఇంకా సంభోగ సమయంలో మరియు మూత్రవిసర్జన అప్పుడు మంటగా అనిపిస్తుంది. యోని వద్ద నొప్పిగా, పుండ్లు పడడం వంటి లక్షనాలు కూడా కనిపిస్తాయి.దీన్నే బ్యాక్టీరియల్ వైజినోసిస్ అని పిలుస్తారు. ఇది వైజినాలో వచ్చే సాధారణమైన ఇన్ఫెక్షన్.

దీన్ని నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి. వైజినాలో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉండటం నార్మల్ అని చెబుతారు. అయితే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయినప్పుడు, బ్యాక్టీరియల్ వైజినోసిస్ కు కారణమవుతుంది. ముఖంగా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మహిళలల్లో ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో పాటు, యోని వద్ద దురద, నొప్పి, ఫ్యూయల్ స్మెల్, వైట్ డిశ్చార్జ్ అవుతుంది. కొంత మంది మహిళల్లో యోనితో పాటు యూరినరీ ట్రాక్ ఎర్రగా, వాపు, మంట లక్షణాలు కనబడుతాయి.

కాబట్టి,మహిళలు సరైన హైజీనిక్ (పరిశుభ్రత)పాటించడంతో పాటు, స్మోకింగ్, ఆల్కహాల్ నివారించాలి. అలాగే సెక్సువల్ ఎక్స్ పెరిమెంట్స్ ను నివారించాలి. వీటితో పాటు కొన్ని ముందుజాగ్రత్తగా నివారణోపాయాలను పాటించడం వల్ల వైజినల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారించుకోచ్చు. ఇది మేజర్ సమస్య కాకపోయినా, నిర్లక్ష్యం చేయడం వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవల్సి వస్తుంది.

బ్యాక్టీరియల్ వైజినోసిస్ ను నివారించుకోవడానికి 12 హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా..

పెరుగు:

పెరుగు:

పెరుగు తినడం అనేది యోని వాసనను నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో యోని లో PH స్థాయిలను నిర్వహించడానికి సహాయపడే లాక్టోబాసిల్లస్ అధికంగా ఉంటుంది. మీరు పెరుగును యోనిపై కూడా అప్లై చేయవచ్చు. దూదిని తీసుకుని నీటిలో కలిపిన పెరుగులో ముంచండి. ఇప్పుడు, ఈ దూదిని 5 నిమిషాల పాటు మీ యోనిపై ఉంచండి. తరువాత, చల్లని నీటితో మీ యోనిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించుకోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేస్తుంది. అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్ ను బకెట్ నీటిలో మిక్స్ చేసి,ఆ నీటితో స్నానం చేయాలి. లేదా వెనిగర్ కలిపిన నీటితో యోని శుభ్రం చేసుకోవాలి. ఇది ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 వేడినీటితో స్నానం:

వేడినీటితో స్నానం:

వేడినీటితో స్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే వైజినల్ టిష్యులను తొలగిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటి ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాక్టీరియల్ వైజినోసిస్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

మెంతులు:

మెంతులు:

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో బెస్ట్ హోం రెమెడీ. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టం పరగడుపున తాగాలి.

టీ బ్యాగ్స్:

టీ బ్యాగ్స్:

టీ బ్యాగ్స్ ను నీటిలో నానబెటటి, ఫ్రిజ్ లో కొద్ది సమయం పెట్టాలి. ఈ కోల్డ్ టీ బ్యాగ్స్ ను వైజనా మీద 10 నిముషాలు పెట్టుకోవడం వల్ల , వైజినల్ ఇన్ఫెక్షన్, దురద, నొప్పిని తగ్గిస్తుంది.

పసుపు:

పసుపు:

ఒక టీస్సూప్ పసుపును ఒక గ్లాసు పాలలో మిక్స్ చేిస, ప్రతి రోజూ ఉదయం తాగాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

వేప:

వేప:

వేప బెస్ట్ హోం రెమెడీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వేపను నీటిలో వేసి ఉడికించి ,చల్లార్చిన తర్వాత ఆ నీటితో వైజినాను శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉండాలంటే, ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుకోవాలి.అందుకు విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఇమ్యూనిటిని పెండచంలో సహాయపడటంతో పాటు ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియల్ వైజినోసిస్ ను నివారించడానికి గ్రేట్ గా సమాయపడుతుంది. వంటలకు కొబ్బరినూనె ఉపయోగిచడం మంచిది. అలాగే కొబ్బరి నూనె వైజినాకు అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

English summary

10 Effective Home Remedies For Bacterial Vaginosis (Infection In Vagina)

10 Effective Home Remedies For Bacterial Vaginosis (Infection In Vagina),Slight itching and discomfort around the vagina as women menstruate could be something natural. But on normal days when the itching increases and comes along with pain and some foul smelling white discharge from the vagina then it is a c
Story first published: Saturday, September 24, 2016, 15:28 [IST]
Desktop Bottom Promotion