For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ సి లోపం లక్షణాలు మరియు వ్యాధులు ..

|

ప్రస్తుతం మనం రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో విటమిన్ సి ఆహారాలు ఒకటి. ఇది శరీరంలో మంచి సెల్యులార్ గ్రోత్ కు మరియు బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ ప్రొపర్ ఫంక్షనింగ్ కోసం సహాయపడుతుంది . ఇది బాడీ హెల్త్ ను మెయింటైన్ చేస్తుంది , టిష్యురిపేర్ గాయలను మాన్పడం మరియు కొల్లాజెన్ ప్రొడక్షన్. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ ఇది శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్ నివారిస్తుంది.

విటమిన్ సి డైలీ 75మిల్లీ గ్రాములు తీసుకోవాలి. పురుషులు 90 మిల్లీగ్రాములను తీసుకోవాలి. ఈ క్వాంటిటీ కంటే తక్కువ తీసుకుంటే అది విటమిన్ సి లోపం అని అంటారు. శరీరంలో విటమిన్ సి లోపం జరగకుండా ఉండాలంటే విటమిన్ సి నేచురల్ ఫుడ్స్ మరియు డైటరీ సప్లిమెంట్ తీసుకోవాలి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే సమస్యలను నివారించడానికి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవాలి.

విటమిన్స్ సి లోపం వల్ల అలసట, దంతక్షయం, దంతవాపులు, జాయిట్ పెయిన్ , గాయాలు మాన్పడం, దంతాల్లో రక్తం కారడం, హెయిర్ మరియు స్కిన్ స్ట్రక్చర్ మార్చడం వంటి లక్షణాలు కనబడుతాయి. అంతే కాదు విటమిన్ సి లోపం వల్ల మరికొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే మరికొన్ని సమస్యలు..

క్యాన్సర్:

క్యాన్సర్:

విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ . ఇది ఫ్రీరాడికల్స్ శరీరంలో సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. విటమిన్ సి లోపం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కు. కాబట్టి, క్యాన్సర్ ఎఫెక్టివ్ గా నివారించడానికి విటమిన్ సి ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ముఖ్యంగా స్కిన్, స్కర్విక్స్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది.

ఆస్తమా:

ఆస్తమా:

శరీరంలో విటమిన్ సి లోపం వల్ల శ్వాససంబంధిత సమస్యలు ఎదురవుతాయి . సిట్రస్ ఫ్రూట్ ను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల క్రోనిక్ డిసీజ్ ఆస్తమాను నివారిస్తుంది.

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది:

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది:

విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచే సెల్స్ ను న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్ మరియు ఫోగాసైట్స్ . న్యూట్రోఫిల్స్ మైక్రోఆర్గానిజమ్ అంటే బ్యాక్టీరియా మరియు వైరస్ ను నివారించే విటమిన్ సి ఆహారాలు చేర్చుకోవడం మంచిది . బ్లడ్ స్ట్రెమ్ యాంటీబాడీస్ సర్క్యులేషన్ పెంచుతుంది.

కార్డివాస్కులర్ వ్యాధులు:

కార్డివాస్కులర్ వ్యాధులు:

విటమిన్ సి లోపం బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ లీకింగ్ , వీక్ బ్లడ్ వెజల్ మరియు హార్ట్ ఫంక్షన్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో హార్ట్ రిస్క్ ను తగ్గిస్తుంది.

అనీమియా :

అనీమియా :

విటమిన్ సి హీమోగ్లోబిన్ గ్రహించడానికి సహాయపడుతుంది . రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . ఐరన్ లోపం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది . విటమిన్ సి సరిగా అందనప్పుడు శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి విటిమన్ సి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

చిగుళ్లలో రక్తస్రావం:

చిగుళ్లలో రక్తస్రావం:

విటమిన్ సి లోపం వల్ల మరో సమస్య చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది . విటమిన్ సిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి పరిష్కారం పొందవచ్చు . విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ స్ట్రాబెర్రీ, సిట్రస్, టమోటో క్యారెట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చిగుళ్ళనుండి కారే రక్త స్రావాన్ని అరికట్టవచ్చు.

English summary

Vitamin C Deficiency Symptoms And Diseases

Vitamin C is one the essential vitamins that has to be included in one's diet. It is required for a good cellular growth and proper functioning of the circulatory system, to maintain body health, for tissue repair, for healing wounds and collagen production.
Desktop Bottom Promotion