ఈ లక్షణాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి, స్టొమక్ క్యాన్సర్ అయ్యుండొచ్చు..!!

Posted By:
Subscribe to Boldsky

ప్రపంచంలో ప్రతి నిముషానికొక మాట వింటున్నాం, అదే క్యాన్సర్. మానవాళి కంబళింప చేస్తున్న అత్యంత ప్రాణాంతక వ్యాధి స్టొమక్ క్యాన్సర్ .

ఎక్కడైనా, ఎవరి నోటైన ఈ మాట విన్నారంటే చాలు ఎక్కువ భయపడుతుంటారు. ఇది, చివరి క్షణాల వరకూ ఎలాంటి లక్షణాలను చూపకుండా భయపడుతుంది. కాబట్టే ఎక్కువగా ఈ ప్రాణాంతక వ్యాధికి భయపడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ కూడా ఒక కామన్ వ్యాధిగా మారిపోతుంది. గతంలో ఎక్కడో, ఎప్పుడో ఒక కేసు వినపడుతున్నట్లు చెప్పే వారు. కానీ క్రమంగా డయాబెటిస్ వలె, క్యాన్సర్ కూడా బాగా వ్యాప్తి చెందింది.

7 Surprising Signs Of Stomach Cancer

ప్రతి సంవత్సరం క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది, క్యాన్సర్ ఎంత వేగంగా పెరిగిపోతున్నా, దీనికి సరైన మందులుకానీ, చికిత్స కానీ ఇంత వరకూ కనుగొనకపోవడం దురద్రుష్టకరం.

క్యాన్సర్ కణం ఒకటి ఏర్పడిందంటే అది శరీరం మొత్తం చాలా వేగంగా క్యాన్సర్ కణాలు విస్తరింపబడి, ప్రాణాల మీదకు తెస్తుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తి వల్ల శరీరంలో కణాలు, శరీరంలో కొన్ని అవయవాలు డ్యామేజ్ అవుతాయి. చివరి క్షణాలు కొన్ని లక్షణాలు భయటపడుతుంటాయి.

చాలా వరకూ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తిస్తే వాటిని చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే బ్రెస్ట్ , ప్రొస్టేట్, స్కిన్, కిడ్నీ, బ్లడ్ (లుకేమియా), బ్రెయిన్ క్యాన్సర్ వంటివి ప్రాణాంతక క్యాన్సర్లు.

ఈరోజుల్లో చాలా మంది స్టొమక్ క్యాన్సర్ కు గురి అవుతున్నారు. అందుకు ట్రెండింగ్ ఈటింగ్ హ్యాబిట్స్ మరియు ఇతర మరికొన్ని కారణాల వల్లే స్టొమక్ క్యాన్సర్ కు గురి అవుతున్నారు.కాబట్టి, స్టొమక్ క్యాన్సర్ యొక్క లక్షణాలను ముందుగా గుర్గించడం ఎలాగో తెలుసుకుందాం...

స్టూల్లో రక్తం పడటం

స్టూల్లో రక్తం పడటం

మోషన్ లో బ్లడ్ పడటం, అది మలబద్దం, లేదా పైల్స్ అని అనుకోకుండా, తరచూ అలా పడుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. స్టొమక్ క్యాన్సర్ లో ఇదీ ఒక లక్షణం కావచ్చు.

ఆకలి తగ్గిపోవడం

ఆకలి తగ్గిపోవడం

పొట్టక్యాన్సర్ కు చూపించే వివిధ లక్షణాల్లో ఇది ఒకటి, ఇది స్టొమక్ క్యాన్సర్ కు వార్నింగ్ సంకేతం కావచ్చు. ఈ సమస్య కంటిన్యుగా ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి!

సెడెన్ గా బరువు తగ్గిపోవడం

సెడెన్ గా బరువు తగ్గిపోవడం

రోజూ సరైన ఆహారం తీసుకుంటున్నా..సెడెన్ గా శరీర బరువు తగ్గిపోతున్నట్లు మీరు గమనిస్తే వెంటనే డాక్టర్ ను కలిసి ఆకస్మాత్ గా బరువు తగ్గడానికి గల కారణాలు తెలుసుకోవాలి. ఎందుకంటే స్టొమక్ క్యాన్సర్ లక్షణాల్లో ఇది ఒకటి.

తరచూ ఛాతీలో మంటగా అనిపించడం

తరచూ ఛాతీలో మంటగా అనిపించడం

తరచూ హార్ట్ బర్న్ ఫీలవుతున్నా, వాటికి మందులు తీసుకుంటున్నా, నొప్పి అలాగే వస్తుంటే, కొన్ని రోజుల తర్వాత అది క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది.

కడుపుబ్బరం

కడుపుబ్బరం

హెల్తీ డైట్ తీసుకుంటున్నా తరచూ కపుడుప్పబ్బరం, గ్యాస్, స్టొమక్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

స్కిన్ రెడ్ నెస్

స్కిన్ రెడ్ నెస్

స్టొమక్ క్యాన్సర్ కు గురైన వారు పొట్టతో సహా, మరికొన్ని ప్రదేశాల్లో పొట్ట ప్రాంతంలో స్కిన్ రెడ్ గా మారడాన్ని గమనిస్తారు. అందుకు ముఖ్య కారణం డైజెస్టివ్ ఎంజైమ్స్ అసమతుల్యంగా ఉండటం వల్ల.

అలసట

అలసట

చివరగా, స్టొమక్ క్యాన్సర్ కు మరో సహజ లక్షణం అలసట. , అలసటను చాలా సింపుల్ గా తీసేస్తుంటారు. ఇది స్టొమక్ క్యాన్సర్ కు ఒక లక్షణంగా గుర్తించుకోవాలి.

English summary

7 Surprising Signs Of Stomach Cancer

Do not ignore these symptoms, as they could indicate stomach cancer!
Story first published: Monday, April 10, 2017, 20:00 [IST]
Subscribe Newsletter