ఎన్నో అనారోగ్యాలకు కారణమయ్యే హైబిపిని కంట్రోల్ చేసే ఒకే ఒక్క ఔషదం: కొత్తమీర

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సహజంగా ఒక వ్యక్తిలో బ్లడ్ ప్రెజర్ 120/80 ఉంటే ఇది నార్మల్ గా సూచిస్తారు. అయితే ఇది 140/90కి చేరితే దాన్ని అధిక రక్తపోటుగా సూచించి తగిన జాగ్రత్తలు , చికిత్స తీసుకోమని డాక్టర్లు సూచిస్తుంటారు.

అధిక రక్త పోటు లేదా హైపర్టెన్షన్ అనేది ఒక అంటు వ్యాధిలా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. మారుతున్న జీవన విధానం, ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడటం, సోడా మరియు ఒత్తిడి వంటివి భారత దేశం లో ని అధిక రక్తపోటు కి కారణాలు. ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్ర పిండాల సమస్యలు వస్తాయి. మరి హైపర్ టెన్షన్ తగ్గించుకోవడం ఎలా?

Get Rid Of Hypertension (High Blood Pressure) With This Amazing Natural Herb

కేవలం ఔషదాల మీద ఆధార పడి అధిక రక్త పోటుని నియంత్రించాలనుకోవడం సాధ్యం కాదు. మార్కెట్ లో ఉన్న నిర్దేశిత ఔషదాల మీదే ఆధారపడకుండా ఆహారం లో కొన్ని జాగ్రత్తలతో ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. సాంప్రదాయక ఔషదాల్లో ఈ అధిక రక్త పోటు సమస్యని నివారించడానికి ఎన్నో మూలికలు వాడతారు. అటువంటి మూలికల్లో సెలరీ ఒకటి.

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ తీసుకురావడం చాలా ముఖ్యం. కంట్రోల్లో లేకపోతే సీరియస్ హెల్త్ సమస్యలు వస్తాయి. బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో సెలరీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ప్యాథలైడ్ అనే కంటెంట్ బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. మరి దీన్ని ఏవిధంగా ఉపయోగించాలి. ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

సెలరీ లేదా కొత్తమీరను కొద్దిగా తీసుకోవాలి.

కావల్సిన పదార్థాలు

కావల్సిన పదార్థాలు

బీట్ రూట్ ను సగం తీసుకోవాలి.

కావల్సిన పదార్థాలు

కావల్సిన పదార్థాలు

గ్రీన్ ఆపిల్ సగం తీసుకోవాలి

కావల్సిన పదార్థాలు

కావల్సిన పదార్థాలు

ఒక క్యారెట్ .

కావల్సిన పదార్థాలు

కావల్సిన పదార్థాలు

నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి:

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

హైపర్ టెన్షన్ తగ్గించడంలో ఈ నేచురల్ హెర్బ్ కొత్తిమీర గ్రేట్ గా సహాయపడుతుంది.

పైన సూచించిన పదార్థాలన్నీ మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేయాలి.

ఈ జ్యూస్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Get Rid Of Hypertension (High Blood Pressure) With This Amazing Natural Herb

When you check your blood pressure level and if it is around 120/80, then it is said to be normal, but if it goes above 140/90, then doctors ask one to be careful. Do you know why? Because, having high blood pressure can lead to several serious health problems.
Subscribe Newsletter