లో బిపిని వెంటనే తగ్గించే చిట్కాలు !

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీరు ఉదయాన్నే నిద్రలేవగానే తల తిరిగినట్లు, బాగా అలసిపోయినట్లుగా మరియు వికారంగా మరియు అస్పష్టమైన చూపును కలిగివున్నారా? ఒకవేళ మీరు ఇలాంటి లక్షణాలను కలిగిఉంటే మీరు వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

సాధారణంగా ఇవి తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ యొక్క లక్షణాలు అయివుండొచ్చు.

లోబిపికి గల 7 సాధారణ కారణాలు..!?

మనలో అనేకమంది చాలా సార్లు ఈ లక్షణాలను కారణం సరిగా నిద్రపోకపోవడం లేదా నిద్రాభంగం అవడం వలన అని వాళ్ళంతట వాళ్ళే ఊయించుకొని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

సాధారణంగా,మన బ్లడ్ ప్రెషర్ నిరంతరం 120/80 mm Hg కంటే తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు, అది తక్కువ రక్తపోటుగా పరిగణించబడుతుంది.

నార్మల్ గా రెండు సందర్భాల్లో, ఒకటి నార్మల్ రేంజ్ కన్నా తక్కువైనప్పుడు (హైపోటెన్షన్) లేదా నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువైనప్పుడు (హైపర్ టెన్షన్) మన శరీరం మీద హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల, స్థిరమైన రక్తపోటును మైంటైన్ చేయడం అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

మీరు వెంటనే మీ రక్తపోటును పెంచే కొన్ని ఆహారాల పదార్థాలు మరియు పానీయాలు ఉన్నాయని మీకు తెలుసా?ఇందులో మీకు గుడ్ న్యూస్ ఏమిటంటే, మీరు దాని కోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు, అవి మీ స్వంత వంటగదిలో మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.

లోబ్లడ్ ప్రెజర్ నుండి వెంటనే ఉపశమనం కలిగించే బెస్ట్ ఫుడ్స్

లో బ్లడ్ ప్రెషర్ కోసం వెంటనే మీకు చికిత్సను అందించే ఆ ఆహార పదార్థాలు మరియు పానీయాలు ఏంటో తెలుసుకుందామా మరి..

1.కాఫీ:

1.కాఫీ:

మీరు మీ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ తక్కువగా నార్మల్ గా ఉండాలనుకుంటున్నారా మరియు మీరు నిద్రలేవగానే అలసిపోయినట్లు, కళ్ళు తిరుగుతున్న అనుభూతిని కలిగివున్నట్లైతే స్ట్రాంగ్ కాఫీ ని

సగం కప్పు త్రాగాలి. ఇది తక్షణం మీ రక్తపోటు ని తగ్గించి నార్మల్ గా ఉంచడంలో మీకు సహాయపడుతుంది.

2. బీట్రూటు జ్యూస్:

2. బీట్రూటు జ్యూస్:

లో బ్లడ్ ప్రెషర్ విషయంలో బీట్రూటు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ప్రతి రోజూ రెండు గ్లాసుల బీట్రూటు రసాన్ని వారం రోజుల పాటు త్రాగడం వలన మీ బ్లడ్ ప్రెషర్ ని అదుపులో వుంచుకోవచ్చు.

3. లికోరైస్:

3. లికోరైస్:

లైకోరైస్ పొడి తో తయారుచేసిన లైకోరైస్ టీ ని ప్రతి రోజు తీసుకోవడం వలన, మీ

రక్తపోటు ని అదుపులో ఉంచడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

4. రైసిన్లు:

4. రైసిన్లు:

రాత్రిపూట నీటిలో 10-20 ఎండుద్రాక్షలను నానబెట్టండి. ఉదయాన్నే ఎండుద్రాక్షలను తినండి. అలాగే నానబెట్టి ఉంచిన నీటిని కూడా త్రాగండి. ఈ విధంగా ఒక వారం పాటు కొనసాగించండి.

5. ఉప్పు నీరు:

5. ఉప్పు నీరు:

మీకు తక్కువ రక్తపోటుని కలిగివున్నారా,అయితే మీకు ఉప్పు నీరు బాగా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో సుమారు సగం టీస్పూన్ ఉప్పుని జోడించి ఒక రోజులో రెండుసార్లు త్రాగాలి.

6. తేనె:

6. తేనె:

మీరు మీ బీపీ తక్కువైన వెంటనే మీరు కళ్ళుతిరిగినట్లు మరియు సృహకోల్పోయిన అనుభూతి ని పొందుతారు, ఆ క్షణంలో వెంటనే మీరు ఒక టీ స్పూన్ తేనె ని తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగండి.

7. బాసిల్ ఆకులు:

7. బాసిల్ ఆకులు:

బాసిల్ ఆకులు లో బీపీ ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను

క్రష్ చేసి రసం సేకరించండి. ఈ రసానికి ఒక టేబుల్ స్పూన్ తేనె ని కలిపి మరియు ఉదయాన్నేఖాళీ కడుపుతో సేవించండి.

8. దానిమ్మ:

8. దానిమ్మ:

బీపీ తక్కువగా వున్నప్పుడు తక్షణమే దానిమ్మపండుని తీసుకోవడం వలన బీపీ ని అదుపు చేయడంలో సహాయపడుతుంది. మీరు దీనిని పండుగా తినవచ్చు లేదా దాని రసం చేసుకొని తాగవచ్చు.

English summary

8 Instant Cures For Low Blood Pressure

Instant Cures For Low Blood Pressure. Check out these foods and drinks that provide instant cure for low blood pressure:
Subscribe Newsletter