For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగికపరమైన అంటువ్యాధులను నివారించుకోవడానికి న్యాచురల్ రెమెడీస్

సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ను నివారించుకోవడం కోసం కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటి ద్వారా కొంత వరకూ అంటే ప్రారంభ లక్షణాలను పూర్తిగా నివారించుకోవచ్చు.

By Lekhaka
|

సెక్సువల్ ఆర్గాన్ నుండి వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. సెక్సువల్ ట్రాన్స్మీటెండ్ వ్యాధులు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతాయి. ఇలా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందడం వల్ల ఈ వ్యాధులను సెక్సువలీ ట్రాన్స్మీటెడ్ డిసీజెస్ అని పిలుస్తారు.

ఈ వ్యాధులు సెక్సువల్ ఇంటర్ కోర్స్ వల్ల వ్యాప్తి చెందుతాయి. వీటిని సుఖ వ్యాధులని కూడా పిలుస్తారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, త్వరగా నయం చేయలేనవి. హెచ్ఐవి, జెనిటల్ హెర్పస్, జెనటిల్ వ్రాట్స్, క్లామీడియా, గొనేరియాల, సిపిల్స్ , ట్రైకోమోనియాసిస్, మొదలగునవి సెక్సువల్ ట్రాన్స్మీటెడ్ డిజార్డర్స్ కు ఉదాహారణలు.

సెక్సువల్ ట్రాన్స్ మిటెడ్ డిజార్డస్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే ఇవి ప్రాణాంతకంగా మారుతాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది డెడ్లీ డిసీజ్ హెచ్ఐవి. హెచ్ఐవి సోకిందంటే పేషంట్ జీవితాంతం చికిత్స తీసుకోవాలి.

Natural Home Remedies To Prevent Sexually Transmitted Diseases

అలాగే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ క్లామిడియా మరియు గొనేరియాకు కారణమవ్వడం వల్ల మహిళల్లో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.

ఇటువంటి సెక్సువల్ ట్రాన్స్మీటెడ్ వ్యాధులను పేషంట్ బాధపడుతున్నప్పుడు వారిలో వ్యాధినిరోధక శక్తి క్రమక్రమంగా లోపిస్తుంది. తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, హార్ట్ , కళ్ళ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

జెనటల్ వ్రాట్స్ క్రిములు చర్మం ద్వారా వ్వాప్తి చెందుతాయి. పార్ట్నర్ తో కలిసినప్పుడు ఒక వ్యక్తిని నుండి మరో వ్యక్తికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. వారు ఉపయోగించే టవల్స్, దుస్తులు, టాయిలెట్ సీట్స్ మొదలగు వాటి ద్వారా కూడా క్రిములు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందుతాయి.

సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ను నివారించుకోవడం కోసం కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రారంభ లక్షణాలను పూర్తిగా నివారించుకోవచ్చు. మరి అలాంటి హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం..

ఎచినాషియా :

ఎచినాషియా :

ఇది ఒక ఔషధ గుణాలు కలిగి హెర్బల్ రెమెడీ. ఇది సెక్సువల్ ట్రాన్స్మిటెండ్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. అలాగే శరీరంలో హార్మోనుల ఉత్పత్తిని పెంచుతుంది. అయితే ఈ హెర్బల్ రెమెడీని రోజుకు 200మిల్లీగ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఇది సెక్సువల్ ఆర్గాన్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో నొప్పి, దురద, ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే మైక్రోబ్స్ ను నివారిస్తుంది.

ఓరిగానో :

ఓరిగానో :

సెక్సువల్ ట్రాన్స్మీటెండ్ వ్యాధికి సంబంధించిన హెర్పస్ వ్యాధిని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఓరిగానో నుండి ఆయిల్ ను తీసి ఉపయోగిస్తారు. ఇది హెర్పస్ వ్యాధికి సంబంధించిన వైరస్ ను నాశనం చేస్తుంది. ఓరిగానో ఆయిల్ ను ఇతర ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేసి, ప్రభావింత ప్రాంతంలో అప్లై చేసుకోవచ్చు. ఎస్ టిడి వ్యాధులను నివారించడంలో ఇది పర్ ఫుల్ రెమెడీ.

 వెల్లుల్లి :

వెల్లుల్లి :

వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది పూర్తి సిస్టమ్ ను నయం చేస్తుంది. వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

పెరుగు:

పెరుగు:

మహిళ శరీరంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేసే గుణాలు పెరుగులో అధికంగా ఉన్నాయి. అంతే కాదు సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ను నివారించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీ. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ లక్షణాలు శరీరంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. పెరుగు ఎస్ టిడి వ్యాధిని పూర్తిగా నివారించదు . కానీ రోజూ తింటే మాత్రం శరీరానికి మంచిది. ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో ఎస్ టిడి ని నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ కు సంబంధించిన నొప్పిని తగ్గిస్తుంది. కాటన్ బాల్ ను నిమ్మరసంలో డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. నిమ్మరసంను వెల్లుల్లి రసంతో మిక్స్ చేసి, అప్లై చేయాలి. ఇది వ్యాధులకు కారణమయ్యే వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఎస్ టిడి నివారించడానికి ఇది ఒక టాప్ నేచురల్ రెమెడీ.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్ ఇన్ఫెక్షన్స్ ను తొలగిస్తుంది. చర్మంలో గాయాలను, స్కార్స్ ను తొలగిస్తుంది. ఇది విటమిన్స్, మినిరల్స్ , అమినో యాసిడ్స్, ఫ్యాటీయాసిడ్స్ సప్లైను తొలగిస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. గాయాల మీద దీన్ని నేరుగా అప్లై చేయకూడదు. ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ కాకుండా గ్లౌజులను తొడుగుకోవాలి.

వేపఆకులు:

వేపఆకులు:

వేపఆకుల్లో జెర్మ్స్ ను నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది మైక్రోబ్స్ ను హీలింగ్ లక్షణాలను తొలగిస్తుంది. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. సెక్సువల్ ట్రాన్స్మ్మిటెడ్ వ్యాధులకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ , యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణమవుతాయి. గుప్పెడు వేపఆకులను నీళ్ళలో వేసి 15 నిముషాలు మరిగించాలి. తర్వత ఈ నీటితో రోజూ స్నానం చేయాలి .

మిల్క్ థెస్టల్ :

మిల్క్ థెస్టల్ :

మిల్క్ థెస్టల్ లో సిలోమరిన్ అధికంగా ఉంది. ఈ నేచురల్ పదార్థం ట్రైకోమనస్ వైజనిటీస్, ఎస్ టిడి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో ప్యారాసైట్స్ తో వచ్చే ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. 400మిల్లీ గ్రాములు మిల్క్ థెస్టిల్ సప్లిమెంట్ ను రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది ఎస్ టిడి వ్యాధి నివారించడంలో బెస్ట్ హోం రెమెడీ.

లికోరైస్ రూట్ :

లికోరైస్ రూట్ :

లికోరైస్ రూట్ లో గ్లైకోరెహిటినిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఫంక్ష్ ను మెరుగుపరుస్తుంది. ఇది శరీరానికి మరింత ఎఫెక్టివ్ గా రక్షణ కల్పిస్తుంది. ఇది ఎస్ టిడికి కారణమవుతుంది.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

ఈ నూనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది నొప్పి తగ్గిస్తుంది. దురద , చర్మం రెడ్ నెస్ ను తగ్గిస్తుంది. కాటన్ బాల్ ను టీట్రీ ఆయిల్లో డిప్ చేసి, ఎఫెక్టెడ్ ప్లేస్ లో అప్లై చేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో కూడా వేసి స్నానం చేయాలి. ఇది ఎస్ టిడి లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది టాప్ మోస్ట్ హోం రెమెడీ.

English summary

Natural Home Remedies To Prevent Sexually Transmitted Diseases

Natural Home Remedies To Prevent Sexually Transmitted Diseases ,These are often transmitted through a sexual intercourse. They are also known as one of the most popular contagious diseases. Some of the examples of STDs are HIV, genital herpes, genital warts, chlamydia, gonorrhoea, syphilis, trichomoniasis,etc
Desktop Bottom Promotion