Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
నెలసరి సమయంలో ఇబ్బందులా? మీ భార్యతో ఇలా చేయించండి, కడుపునొప్పి, రక్తస్త్రావాన్ని తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో బాగా కడుపునొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఆ నొప్పి తట్టుకోలేకపోతారు. నొప్పి తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.
నెలసరి ఆడవాళ్ల సమస్య.. మగవాళ్లకు దాంతో అస్సలు సంబంధం లేదనుకోకండి. మగాళ్లు కూడా ఆడవాళ్లు పీరియడ్స్ లో పడే ఇబ్బందుల గురించి తెలుసుకోవాలి. ప్రతి భార్య పీరియడ్స్ సమయంలో తన భర్త నుంచి కాసింత ప్రేమను కోరుకుంటుంది.
ఆ సమయంలో తనకు కాస్త ఉపశమనం కలిగేలా కాస్త నిమ్మకాయ నీరు తాగించి తనను తనను ఒడిలో పడుకోబెట్టుకోవాలని కోరుకుంటుంది. అందుకే ప్రతి భర్త నెలసరి సమయంలో భార్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కనీసం కొన్ని జాగ్రత్తలు అయినా తెలుసుకోవాలి. ఆమెకు సూచించాలి.

పీరియడ్స్ సమయంలో
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో బాగా కడుపునొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఆ నొప్పి తట్టుకోలేకపోతారు. నొప్పి తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

కొన్ని రకాల టీలు తాగితే
అయితే ఆ సమయంలో మహిళలు కొన్ని రకాల టీలు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. జింజర్ టీ, యాలకుల టీ, లెమన్ లేదా గ్రీన్ టీతో ఏదైనా హెర్బల్ టీ తాగితే చాలా ఉపశనమనం కలుగుతుంది.

కాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు
అయితే పీరియడ్స్ అప్పుడు కాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు. అలాగే ఈ సమయంలో కనీసం పది గ్లాసుల నీరు తాగాలి. అల్లం తయారు చేసే పదార్థాలు తీసుకుంటే మంచిది. అల్లంతో తయారు చేసిన టీ తాగడం చాలా మంచిది.

ఆసనాలు
ఇక రక్తస్రావం అధికంగా అయ్యే మహిళలు రోజూ కొన్ని రకాల ఆసనాలు వేస్తూ ఉండడడం మంచిది. గుప్త పద్మాసనం బాగా పని చేస్తుంది.

పద్మాసనం
పద్మాసనంలో కూర్చుని బాడీని కాస్త పైకి లేపాలి. తర్వాత కాస్త ముందుకు జరగాలి. బాడీని పైకి లేపి ముందుకు అలాగే పడుకోవాలి. హ్యాండ్స్ ను వీపు మీదకు తీసుకెళ్లాలి.

ధనురాసనం
ధనురాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు ఆసనాలు క్రమంగా వేస్తే పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తాయి. ఆ సమయంలో పెయిన్ కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది.



Click it and Unblock the Notifications
