డయాబెటిస్ లక్షణాలను తగ్గించే సింపుల్ ఆయుర్వేదిక్ రెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

రోజురోజుకీ డయాబెటిస్ కేసెస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ జెనెరేషన్ లో డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్ గా మారింది. డయాబెటిస్ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వలన డయాబెటిక్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. డయాబెటిక్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సాధారణమైనది. డయాబెటిస్ నివారణకై మోడర్న్ డ్రగ్స్ పై ఆధారపడే వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి.

అందువలన, డయాబెటిస్ కై ప్రత్యామ్నాయ మెడికేషన్స్ వైపు చూడడం అవసరపడుతోంది. మోడర్న్ మెడిసిన్స్ కాకుండా ఇతర మెడికేషన్స్ పై డయాబెటిక్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇందుకు, ఆయుర్వేదంని సమాధానంగా భావించవచ్చు. అవును, ప్రాచీన ట్రీట్మెంట్ మెథడ్ అయిన ఆయుర్వేదంను డయాబెటిస్ కి పరిష్కారంగా భావించవచ్చు.

simple Ayurvedic remedies for diabetes

డయాబెటిస్ నుంచి ఉపశమనం అందించే ఆయుర్వేదిక్ రెమెడీస్

సింపుల్ హోమ్ రెమెడీస్ ద్వారా ఆయుర్వేదం అనేది డయాబెటిస్ ను ట్రీట్ చేస్తుంది. ఈ రెమెడీస్ లో వివిధ ఆయుర్వేదిక్ హెర్బ్స్ ను అలాగే స్పైసెస్ ను వాడతారు.

వ్యాయామం, డైటరీ రేగులేషన్, పంచకర్మ మరియు హెర్బల్ మెడిసిన్స్ ద్వారా డయాబెటిస్ ను సమర్థవంతంగా ట్రీట్ చేయవచ్చు.

శరీరం అవసరమైనంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవటం అలాగే ఇన్సులిన్ రెసిస్టెంట్ గా మారడమనేది డయాబెటిస్ కి దారితీసే సాధారణ కారణాలు. రక్తంలోని షుగర్ కాన్సన్ట్రేషన్ పెరగడం వలన కూడా డయాబెటిస్ సమస్య ఎదురవుతుంది.

ఈ ఆర్టికల్ లో డయాబెటిస్ ట్రీట్మెంట్ కి అలాగే ప్రివెన్షన్ కి సంబంధించిన కొన్ని సమర్థవంతమైన ఆయుర్వేదిక్ రెమెడీస్ ను పొందుబరిచాము. ఈ ఆర్టికల్ ను చదివి డయాబెటిస్ ను క్యూర్ చేసే రెమెడీస్ ను తెలుసుకుని పాటించండి.

1. కాకరకాయ జ్యూస్:

1. కాకరకాయ జ్యూస్:

కాకరకాయ జ్యూస్ ని ఉదయాన్నే ఖాళీ కడుపులో తీసుకోవాలి. ప్రతి ఉదయం ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

కాకరకాయ గింజలను తీసేసిన తరువాత కాకరకాయను గ్రైండర్ లో వేయాలి. కాస్తంత నీళ్లు జోడించి రుబ్బుకోవాలి. కాకర జ్యూస్ ని తయారుచేసుకోవాలి. ఈ రెమెడీని "బీటర్ గార్డ్: ఏ డైటరీ ఎప్రోచ్ టు హైపర్గ్లైకేమియా" అనే అధ్యయనంలో నిర్ధారించారు.

3. మెంతి గింజలు:

3. మెంతి గింజలు:

మెంతి గింజలు డయాబెటిస్ లక్షణాలను తొలగించడానికి తోడ్పడతాయి.

100 గ్రాముల మెంతి గింజల పేస్ట్, 25 గ్రాముల పసుపు అలాగే ఒక గ్లాసుడు మిల్క్ ను కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోండి. ఇది డయాబెటిస్ ను తగ్గించడానికి ఉత్తమమైన ఆయుర్వేదిక్ రెమెడీస్ లో ప్రధానమైనది.

4. జామున్ సీడ్స్:

4. జామున్ సీడ్స్:

ఒక స్పూన్ జామున్ సీడ్స్ ను గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకోండి. ఇది డయాబెటిస్ ను ట్రీట్ చేసేందుకు అద్భుతమైన రెమెడీ. ఈ ఆకులను తీసుకోవడం ద్వారా కూడా స్టార్చ్ అనేది షుగర్ గా మారడం అరికట్టబడుతుంది. తద్వారా డయాబెటిస్ లక్షణాలు తగ్గుతాయి.

5. ఆమ్లా:

5. ఆమ్లా:

20 ఎం.ఎల్ ఆమ్లా జ్యూస్ ను రోజుకు రెండుసార్లు తీసుకోవడం వలన డయాబెటిక్ పేషంట్స్ కి లక్షణాలు తగ్గుతాయి. ఆమ్లా ఫ్రూట్ పౌడర్ ని రోజుకు రెండు సార్లు రోజూ తీసుకోవచ్చు. డయాబెటిస్ ను ట్రీట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ.

6. బన్యన్ ట్రీ బార్క్:

6. బన్యన్ ట్రీ బార్క్:

50 ఎం.ఎల్ బన్యన్ బార్క్ డికాషన్ ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 20 గ్రాముల బార్క్ ని నాలుగు గ్లాసుల నీటిలో కలిపి వేడిచేయాలి. ఒక గ్లాసుడు మిక్శ్చర్ అయ్యేవరకు వీటిని బాయిల్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత దీనిని తీసుకోవాలి.

7. దాల్చిన చెక్క పొడి:

7. దాల్చిన చెక్క పొడి:

ఒక గ్లాసుడు నీటిని తీసుకుని అందులో 3-4 స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి 20 నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రెయిన్ చేసి చల్లార్చాలి. ఈ పద్దతిని ప్రతి రోజూ పాటించాలి.

8. విజయసుర చూర్ణ:

8. విజయసుర చూర్ణ:

దీనినే మలబార్ కినో అని లేదా ప్టేరోకార్పస్ మార్సుపియం అనంటారు. డయాబెటిస్ మెలిటస్ ని క్యూర్ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. రోజుకు రెండు సార్లు దీనిని తీసుకోవాలి.

క్యూబ్ ఫార్మ్ లో విజయసూర్ ని తీసుకుని నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవాలి. ఇది డయాబెటిస్ కి చెందిన ఒక ముఖ్యమైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్.

9. త్రిఫల:

9. త్రిఫల:

బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను తగ్గించి తద్వారా డయాబెటిస్ లక్షణాలను తగ్గించేందుకు త్రిఫల ఉపయోగకరంగా ఉంటుంది.

త్రిఫల, బార్బరీ రూట్, కోలోసింథ్ మరియు మోత్ (20 ఎం ఎల్)లను సమాన పరిణామంలో తీసుకోవాలి. దీనిని 4 గ్రాముల పసుపుతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

10. స్నేక్ గార్డ్:

10. స్నేక్ గార్డ్:

పటోలా పార్ట్శ్ డికాషన్ ని తీసుకోవాలి. ఇందులో, వేప, అంబోలిక్ మారియోబాలన్ ఫ్రూట్ మరియు గుడక్ట్ స్టెమ్ (14 నుంచి 28 ఎం ఎల్) జోడించి, దీనిని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.

11. బ్లాక్ బెర్రీస్:

11. బ్లాక్ బెర్రీస్:

రోజుకు 8 నుంచి 10 బ్లాక్ బెర్రీస్ ను తీసుకోవాలి. దీని వలన డైట్ లోని షుగర్ కంసమ్పషన్ ని తగ్గించుకోవచ్చు. అలాగే, స్వీట్స్ మరియు కేక్స్ వంటి షుగరీ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి.

12. గార్లిక్:

12. గార్లిక్:

అర టీస్పూన్ గార్లిక్ జ్యూస్ ను తేనె లేదా బెల్లంతో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇది డయాబెటిస్ కి చెందిన సమర్థవంతమైన ఆయుర్వేదిక్ రెమెడీ. ఇది డయాబెటిస్ ను తగ్గించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్నీ "ఎఫెక్ట్స్ ఆఫ్ గార్లిక్ ఆన్ డిస్లిపిడెమియా ఇన్ పేషంట్స్ విత్ టైప్ 2 డయాబెటిస్ మెలిటస్" అనే అధ్యయనం స్పష్టం చేస్తోంది.

13. డైట్ ప్లానింగ్:

13. డైట్ ప్లానింగ్:

కొన్ని మోడిఫికేషన్స్ తో నార్మల్ బాలన్సుడ్ డైట్ ను తీసుకుంటూ ఆహారానికి ఆహారానికి కనీస గ్యాప్ ను మెయింటైన్ చేస్తూ ఉంటే డయాబెటిస్ లక్షణాలు తగ్గుతాయి. అలాగే షుగర్, ఫ్యాట్స్, పొటాటోస్ మరియు రైస్ ల వంటి కఫ దోషాన్ని కలిగించే ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ ని అవాయిడ్ చేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

English summary

Ayurvedic Remedies For Diabetes Treatment

Some of the best ayurvedic remedies for diabetes treatment and prevention include bitter gourd, bay leaf, aloe vera juice, etc. These help better regulate the insulin levels in the body. These also provide the right amount of nutrition apart from taking care of the diabetes prevention factor.
Story first published: Tuesday, April 10, 2018, 16:30 [IST]