Latest Updates
-
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం!
విటమిన్ కె ఆహారాలు మనం రెగ్యులర్ ఎందుకు తినాలి?లాభనష్టాలేంటి
విటమిన్ కె : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ కెను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ఇక ముఖ్యమైన విటమిన్ ఇది. ఇది కొవ్వులో కరిగే విటమిను. రక్తము గడ్డకట్టుటలో ఉపయోగపడే ఒక ఫేక్టర్. మరియు విటమిన్ కె వల్ల మరో ప్రధానమైనటువంటి పాత్ర ఎముక మరియు ఇతర కణజాలము లో కొన్ని జీవక్రియలకు సహకరింస్తుంది మరియు ఎముకలకు మరియు కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. మరియు ఇది అన్ని రకాల వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది. విటమిన్స్ లో చాలా మంది ఈ విటమిన్ కె గురించి మర్చిపోతుంటారు. విటమిన్స్ అనగానే, విటమిన్స్ లో ప్రతి ఒక్క విటమిన్ ఆరోగ్యాన్ని ఉపయోగపడేవని గుర్తించాలి.
విటమిన్ కె లో విటమిన్ కె1 , విటమిన్ కె2 అని రెండు రకాలు. విటమిన్ కె1 ని విటమిన్ కెజె (ఫిల్లొక్వినోన్) అని కూడా పులుస్తారు. విటమిన్ కె1 - మొక్కలలో తయారవును. అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలోను, సోయాబీన్ లలోను లభించును. మానవ చిన్నపేగులలో బాక్టీరియా విటమిన్ కె1 ను విటమిన్ కె2 గా మార్చుతు ఉండును. విటమిన్ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడును. విటమిన్-కె కుత్రిమ తయారీ రకాలు లో కె3 , కె4 ,కె5 లు ఉన్నాయి. కె1, కె2 విటమిన్లు హానికరము కావు. కుత్రిమ తయారీ విటమిన్లు కె3 (menadione) కొంతవరకు హానికరమని చెప్పబడుతున్నది.
READ MORE: రక్తం గడ్డకట్టకుండా గుండెను కాపాడే విటమిన్ కె
ఆరోగ్యకరమైన బోన్స్ కలిగి ఉండాలంటే విటమిన్ కె ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిక్ కె లోపమున్న వారిలో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాధం ఎక్కువగా ఉంది . అలాగే ఇది క్యాన్సర్ సెల్స్ వ్రుద్ది చెందకుండా శరీరానికి కాపాడుతుంది. రీసెంట్ గా విటమిన్ కెను విటమిన్ డిగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే విటమిన్ కె మరియు విటమిన్ డి రెండింటిలోనూ ఒకే విధమైన కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి. ఆరోగ్యం విషయంలో విటమిన్ డి'ది కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి విటమిన్ డి పొందాలన్నా, విటమిన్ కె ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరి విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

ఆకుకూరలు:
ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. మరియు ఇందులో విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక కప్పు ఉడికించిన ఆకుకూరలో 800గ్రాముల విటిమన్ కె ఉంటుంది.

బ్రొకోలి:
డార్క్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన బ్రొకోలీలో 220మిల్లీగ్రాములు విటమిన్ కె ఉంటుంది.

కాలే:
కాలే ఒక హెల్తీ ఫుడ్. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీర్ణక్రియను శుభ్రపరుస్తుంది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది.

పార్ల్సే:
పార్ల్సే ఆరోమాటిక్ వాసన కలిగి ఉంటుంది . ఇందులో విటమిన్ ఎ, సి మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

క్యాబేజ్:
క్యాబేజ్ లో విటమిన్ కె, విటమిన్ సి మరియు విటమిన్ బి6 ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుంది.

పచ్చిబఠానీలు:
గ్రీన్ పీస్ లో విటమిన్ ఎ, సి, మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చిబఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంది మరియు ఫ్యాట్ తక్కువ, రెగ్యులర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను గ్రేట్ గా మెయింటైన్ చేస్తుంది మరియు స్టొమక్ క్యాన్సర్ నివారిస్తుంది.

తులసి:
తులసి ఆకుల్లో కూడా విటమిన్ కె అధికంగా ఉంటుంది.1/4కప్పు తులసి ఆకులో మ్యాంగనీస్, పొటాషియం, కాపర్ పుష్కలంగా ఉంటుంది.

మస్టర్డ్ గ్రీన్:
మస్టర్డ్ గ్రీన్ ఒక అద్భుతమైన న్యూట్రీషియన్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్ . ఇది విటమిన్ కె, ఎ మరియు కెరోటిన్స్ అధికంగా ఉన్నాయి. మస్టర్డ్ గ్రీన్ బోన్ యొక్క ఓస్టిరియోఫోసిస్ ను ప్రోత్సహిస్తుంది.



Click it and Unblock the Notifications