Latest Updates
-
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
క్యారెట్ ను రోజూ ఖచ్చితంగా తినడానికి గల ఫర్ఫెక్ట్ రీజన్స్ ..!!
క్యారెట్ అద్భుతమైన స్వీట్ టేస్ట్ ను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి అనేక ప్రయోజనాలున్నట్లే, దీన్ని ఉపయోగించుకోవడానికి అనేక మార్గాలున్నాయి.
క్యారెట్ అందరికి సుపరిచితమైన టేస్టీ, స్వీటీవెజిటేబుల్. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన వెజిటేబుల్. సూప్స్, సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ క్రంచీ వెజిటేబుల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా కళ్ళకు, డైజెస్టివ్ ట్రాక్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ ను రోజూ తినాలి అనాడానికి అనేక కారణాలున్నాయి. అవి తెలుసుకోవాలంటే, ఈ ఆర్టికల్ పూర్తిగా తెలుసుకోవాల్సిందే...

క్యారెట్ అద్భుతమైన స్వీట్ టేస్ట్ ను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి అనేక ప్రయోజనాలున్నట్లే, దీన్ని ఉపయోగించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. క్యారెట్ లో పవర్ ఫుల్ విటమిన్స్, న్యూట్రీషియన్స్, అనేకం ఉన్నాయి.
క్యారెట్ లోని ప్రయోజనాల గురించి తెలియని వారికోసం...క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.

1. కంటి చూపును మెరుగుపరుస్తుంది:
క్యారెటట్ లో కెరోటిన్ అనే కంటెంట్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఎగా మారుతుంది. ఇది కంటి పవర్ ను పెంచుతుంది. బీటా కెరోటిన్ కళ్ళకు రక్షణ కల్పిస్తుంది . మాస్కులర్ డీజనరేషన్ మరియు సెనిల్ కాంటరాక్ట్స్ ను నివారిస్తుంది.

2. బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది:
క్యారెట్ లో ఉండే సోడియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బిపి కంట్రోల్లో ఉంటుంది.

3. క్యాన్సర్ నివారిణి:
పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా క్యారెట్ తినడం వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. హెల్తీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ అందిస్తుంది:
క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, చర్మానికి గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల చర్మం, జుట్టులో ఎక్సెసివ్ డ్రైనెస్ పెరుగుతుంది. అలా జరగకూదలనుకుంటే, క్యారెట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

5. హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది:
క్యారెట్ లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్ హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. కెరోటినాయిడ్స్ తో పాటు, ఆల్ఫా కెరోటిన్, లూటిన్ వంటివి హార్ట్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి.

6. బాడీ డిటాక్సిఫై చేస్తుంది:
క్యారెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్ ఎ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. విటమిన్ ఎ శరీరంలో టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. లివర్ లో ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది.

7. ఆరోగ్యకరమైన దంతాలు చిగుళ్ళను రక్షిస్తుంది:
7. ఆరోగ్యకరమైన దంతాలు చిగుళ్ళను రక్షిస్తుంది:



Click it and Unblock the Notifications
