For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 15 చిట్కాలు పాటిస్తే రాత్రుల్లో స్వీట్ డ్రీమ్స్ ..!

By Super
|

కల అంటే ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభూతులు లేదా ప్రజలు నిద్రలోకి వెళ్ళినప్పుడు మనస్సులో అసంకల్పితంగా సంభవించే చిత్రాలు కనిపించటం. చాలా మంది నిద్ర పోతున్నప్పుడు ఒక అందమైన కలను ఇష్టపడతారు. మీరు అందమైన కల పొందాలంటే చాలా మార్గాలు ఉన్నాయి.

రాత్రి నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ (REM) మరియు నాన్ - REM నిద్ర అనే రెండు రకాలు ఉన్నాయి. ఈ చక్రం ప్రతి 90 నిముషాల కొకసారి మారుతుంటుంది మరియు ఎక్కువగా కళలు REM స్లీప్ లో వొస్తాయి.

పీడకలలు సాధారణంగా ఎందుకంటే మందులు, సంఘటనల వంటి ఒత్తిడితో కూడిన విషయాల వలన ఏర్పడతాయి లేదా మీరు నిద్రపోయే ముందు చూసిన భయపెట్టే చిత్రాల వలన కూడా ఏర్పడుతాయి. పీడకలలు నిద్ర నాణ్యత మీద ప్రభావితం చూపుతాయి, నిద్ర పోతున్నప్పుడు ఒక అందమైన కల పొందుటకు సాధన చాలా అవసరం.

గాఢనిద్ర పొందటానికి ఇక్కడ కొన్ని చిట్కాలను పొందుపరుస్తున్నాము:

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

రాత్రి భయానక చలనచిత్రాలను చూడవొద్దు: నిద్రవేళకు ముందు సినిమా చూడటం లేదా భయం కలిగించే పుస్తకం చదవటం చేయవొద్దు. వీటివలన నిద్రలో పీడకలలను పొందుతారు.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

పడకకు ముందు విశ్రాంతి తీసుకోవడం:నిద్రవేళ ముందు రిలాక్సింగ్ గా ఏదైనా చేయండి, ఎందుకంటే పీడకలలకు ఒత్తిడి కారణం కావొచ్చు. టబ్బులో హాయిగా ఉండటం, పుస్తకాలు చదవటం, మంచి సంగీతం వినటం లేదా ధ్యానం చేసుకోవటం వంటి చర్యలు, మీరు చాలా సుఖవంతంగా అనుభూతి చెందేవాటిని చేయండి.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

మీ గదిని వీలైనంత సౌకర్యవంతంగా ఉంచుకోండి :మీ పడకగదిని నిద్ర మరియు ఆత్మీయత కోసం ఒక ప్రదేశంగా ఉంచుకోండి. మీ పడకగదిని సాధ్యమైనంతవరకు సౌకర్యవంతంగా ఉంచుకోండి, కర్టన్లు యొక్క రంగు మరియు పరుపును ఎంచుకోవటంలో మీ అభిరుచిని ప్రదర్శించండి మరియు మీ గది ఉస్నొగ్రతను మీకు సౌకర్యవంతంగా ఉంచుకోండి.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

ద్రవపదార్ధాలు మరియు ఆహారం మానుకోండి:నిద్ర పోయేముందు ద్రవపదార్థాలు మరియు చిరుతిండ్లు తినటం వంటివి ఒక మంచి నిద్రను కోల్పోవటానికి కారణమవుతుంది. కనీసం పడకకు 2 గంటల ముందు నుండి ఏమి తీసుకోవోడ్డు. మీరు రాత్రి అంతా లేవకూడదు మరియు బాత్రూం ఉపయోగించండి.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

నిద్ర సమయం ఎంచుకోండి: ఒక క్రమ పద్ధతిలో నిద్రపోయే సమయం మరియు నిద్రలేచే సమయం పాటించే వారికి మంచి నిద్ర ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ప్రతి రాత్రి నిద్రపోవటానికి ఒకే సమయం పాటించండి మరియు ప్రతి ఉదయం నిద్ర లేవటం కూడా ఒకే సమయం పాటించండి. మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక క్రమబద్ధతకు అలవాటు పడుతుంది.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

దిండు మరియు మాట్రెస్ చెక్ చేసుకోండి : మీ దిండు మరియు పరుపును చెక్ చేసుకోండి. మీ దిండు మీకు సౌకర్యంగా ఉందో, లేదో నిర్ధారించుకోండి. కొన్నిసమయాలలో కొన్నిరకాల దిండ్లు మరియు పరుపులు మీకు అనుకూలంగా ఉన్నదో లేదో, చూసుకోవటానికి కొంత సమయం పడుతుంది.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

కెఫిన్ దూరంగా ఉంచండి :కెఫిన్ నివారించండి. ఇది మిమ్మలిని మెలుకువగా ఉంచుతుంది.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

ఉత్తేజక పదార్థాల మందులు మరియు మద్యం నివారించండి:మద్యం, నికోటిన్, కెఫిన్, రక్తపోటు మందులు మరియు యాంటిడిప్రెసెంట్, ఇతర ఉత్ప్రేరకాలు లేదా నిద్రను ప్రభావితం చేసే మందులు ఉపయోగించడం మానుకోండి.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

చివరికి కనీసం-వ్యాయామం:ప్రతిరోజూ మీరు చేసే క్రమమైన వ్యాయామం మీకు నిద్రపోవటానికి మరియు మంచి నిద్రకు సహాయపడుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ప్రతి ఉదయం మరియు మధ్యాహ్న వ్యాయామాలు రాత్రుళ్ళు మంచి నిద్ర పోవటానికి సహాయపడతాయి.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

టాయిలెట్: పదేపదే పడక స్థానాలను మార్చితే కొత్త ప్రదేశం వల్ల నిద్ర రాకపోవచ్చు. అదేవిధంగా టాయిలెట్ అవసరాలను తీర్చుకోకుండా పడకను చేరరాదని గుర్తుంచుకోండి. మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

వేడినీటి స్నానం: నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

నీళ్ళు: పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

దుస్తులు: పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

పడుకోవడానికి అరగంట ముందు: పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.

నైట్ స్వీట్ డ్రీమ్స్ కోసం.. కొన్ని చిట్కాలు..!

ఆహారం: రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.

English summary

Some Tips For Sweet Dreams At Night | ఈ 15 చిట్కాలు పాటిస్తే రాత్రుల్లో స్వీట్ డ్రీమ్స్ ..!


 Dream consists of a variety of ideas, emotions, sensations, or images that occur involuntarily in the mind when people are asleep. Of course most people prefer a beautiful dream while sleeping. There are several ways you can do that you have a beautiful dream.
Desktop Bottom Promotion