Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
బెల్లీ ఫ్యాట్ కరించే చిట్కాలు: మెన్ స్సెషల్
అనుకూల వైకరి కలిగి ఉండటం మరియు బాడీ లాంగ్వేజిని మార్చుకోవడం తప్ప బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి మరో మార్గం లేదు. ఆరోగ్యకరమైన వైకరి మరియు ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో అనుసరించడం. పురుషులకు ఉబ్బెత్తుగా పొట్ట ఉంటే చూడటానికి అందంగా ఉండదు. పురుషులు ఫ్లాట్ బెల్లీ మెయింటైన్ చేయడానికి హెల్తీ లైఫ్ స్టైల్ మరియు కొన్ని డెడికేషన్ కలిగి ఉండాలి. ఆరోగ్యరమైన శరీరం మరియు బెల్లీ ఫ్యాట్ ను కలిగి ఉండాలని ప్రతి ఒక్క పురుషుడు ఇష్టపడుతాడు. అందకోసం దృష్టిని పెడుతాడు.
మీకు ఒక మీడియం పొట్టతో బెల్లీ కలిగి ఉన్నట్లైతే మీరు వెంటనే మీ బెల్లీని తగ్గించుకోవడం ప్రారంబించాలి. అందుకు చాలా సాధారణ ప్రణాళికతో డైటరీలో మార్పులు మరియు కొన్ని భౌతిక వ్యాయామాలు చేయడం మంచిది . మీరు బెల్లీని తగ్గించుకోవడానికి రెగ్యులర్ గా చేసే వ్యాయామాల సమయాన్ని క్రమంగా పెంచుకొంటూ పోవాలి. ఇలా మీ ప్రణాళికను ఒక సారి సెట్ చేసుకొన్నతర్వాత మీరు తేడాను గమనించవచ్చు. మీ శరీరానికి అనుకూలా ఆరోగ్యకరమైన మార్పులను కలిగి ఉండాలి.
మీరు బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి పిండి పదార్థాలు తగ్గించి, పోషకాహారన్ని పెంచే అవసరం ఉంది.బ్యాడీ ఫ్యాట్ తగ్గించడానికి అనేక ఆహారాలున్నాయి. అవి చెడు కొలెస్ట్రాల్ ను కలిగి ఉండవు. మీ రెగ్యులర్ డైట్ లో వైట్ బ్రెడ్ మరియు పాలిష్ చేసిన రైస్ ను కట్ చేసి బ్రౌన్ ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రౌన్ రైస్ మరియు బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల రోజంతా మీకు అవసరం అయ్యే శక్తి రూపంలోకి మారుతుంది . ఆకలిని అణిచివేస్తుంది. రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ వైట్ ను చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఒక గొప్ప మార్గం.

ఆరోగ్యకరమైన అల్పాహారం
హెల్తీగా ప్లాట్ బెల్లీని తగ్గించుకోవాలనే తపనతో మొదలవుతుంది. మీ రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ వైట్, బ్రౌన్ బ్రెడ్, వెజిటేబుల్స్, బాదం, మరియు ఓట్స్ వంటి వాటిని చేర్చుకోవడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. ఏదైనా ధాన్యంతో తయారుచేసిన ఆహారం అత్యంత పోషకాలు మరియు కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నాయి . ఇవి మీ శరీరంలో ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతాయి. దాంతో మీరు ఫ్లాట్ బెల్లీని తగ్గించుకోవచ్చు.

తగినంత నీరు త్రాగాలి
చాలా మంది పురుషులు రోజులో తగినంత నీరు తీసుకొనే ప్రాథమిక అంశాన్ని విస్మరిస్తుంటారు. రోజంతా తగినంత నీరు కనీసం 8నుండి 12గ్లాసుల నీరు త్రాగడం వల్ల శరీరంలో మలినాలు మరియు విషాలను మాత్రమే తగ్గించడం మాత్రమే కాదు, నీళ్ళు మీ ప్రేగులలో జీర్ణం కానీ ఆహారాన్ని జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. ఇది బెల్లీ వద్ద కొవ్వు పెరగకుండా తగ్గించడంలో సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం:
చాలా సింపుల్ గా జాగింగ్ చేయడం లేదా మార్నింగ్ వాక్ తో మొదలు పెట్టవచ్చు, అందుకు మీ మనస్సును రెగ్యులర్ వ్యాయామం కోసం ప్లాన్ చేసుకోవాలి. ఒక సారి వాయిదా వేయడం మొదలు పెడితే, అది వాయిదా పడుతూనే ఉంటుంది. 20నిముషాలు కార్డియ వ్యాయమాయం బెల్లీ ఫ్లాట్ పొందడానికి సహాయపడుతుంది.

త్రుణ ధాన్యం
పగలు డైట్ విసయానికి వస్తే, అత్యంత పోషకవిలువలు కలిగిన త్రుణ ధాన్యాలు బియ్యం, గోధులముల, ఓట్స్ మొదలగునవి తీసుకోవాలి. ఇవి అత్యంత న్యూట్రీషయిన్ మరియు నిధానంగా శక్తిని అంధించడంలో రోజంత ఎనర్జీగా ఉండటంలో సహాయపడుతుంది. దాంతో మీకు ఆకలి అవ్వనివ్వదు . దాంతో ఎక్కవు తినాలనే కోరిక ఉండదు.

తర్వగా డిన్నర్ ముగించడం
ఫ్లాట్ బెల్లీ పొందడానికి ఒక క్లిష్టమైన అంశం. డిన్నర్ కు ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారంను నిద్రకు 3గంటల ముందుగా తినాల్సి ఉంటుంది. అందువల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి తగినంత సమయం ఉంటుంది. మరియు ప్రాసెస్ చేయని ఆహారాలు తీసుకోవడం వల్ల మీ బెల్లీ కొద్దికొద్దిగా తగ్గడానికి సహాయపడుతుంది.

పండ్లు మరియు డ్రైఫ్రూట్స్
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడంలో పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇవి, బెటర్ డైజషన్ , మలబద్దకాన్ని నివారించడానికి, లోక్యాలరీ శరీరానికి అంధించడానికి సహాయపడుతుంది. మీ రెగ్యులర్ డైట్ లో రెగ్యులర్ సీజనల్ ఫ్రూట్స్ ను చేర్చుకోవడం వల్ల అధిక జీర్ణ శక్తిని అంధిస్తుంది తర్వాత జీర్ణం అయిన ఆహారాన్ని బయటకు నెట్టివేస్తుంది.



Click it and Unblock the Notifications











