For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆహారంలో పసుపును చేర్చటానికి 10 కారణాలు

By Super
|

ఆయుర్వేదంలో హల్దీ లేదా పసుపును "మసాలా దినుసుల రాజు" గా భావిస్తారు. ఎందుకంటే దీనిలో అనేక ప్రయోజనకరమైన లక్షణాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన మరియు నమ్మశక్యం కాని ఈ స్పైస్ అనేక సౌందర్య ఉత్పత్తులలో అంతర్గత భాగంగా ఉందని చెప్పవచ్చు. అంతేకాక క్యాన్సర్ నుండి అల్జీమర్ వ్యాధి వరకు అనేక రుగ్మతల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇక్కడ మీ ఆహారంలో పసుపును ఎందుకు చేర్చాలో 10 కారణాలు ఉన్నాయి.

నేచురల్ హీలేర్

నేచురల్ హీలేర్

ఇది ఒక సహజ బాక్టీరియా మరియు క్రిమినాశక ఏజెంట్ గా పనిచేస్తుంది. అందువలన దెబ్బతిన్న చర్మంనకు మరమ్మత్తు,గాయాలకు నయం మరియు చికిత్సను వేగవంతం చేస్తుంది.

బరువు చెక్

బరువు చెక్

పసుపు క్రొవ్వు జీవక్రియలో సహాయపడుతుంది. తద్వారా బరువు పెరగకుండా చూస్తుంది.

క్యాన్సర్ చికిత్స

క్యాన్సర్ చికిత్స

ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. కణితిలో కొత్త రక్తనాళాల పెరుగుదలను నిరోధిస్తుంది. అంతేకాక ఇది పిల్లల్లో లుకేమియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

కాలేయ డెటాక్సిఫియర్

కాలేయ డెటాక్సిఫియర్

ఇది సహజంగానే కాలేయం యొక్క డెటాక్సిఫికేషన్ లో సహాయపడుతుంది.పసుపు టాక్సిన్లను విచ్ఛిన్నం చేసి హెపాటిక్ కణాల సామర్థ్యంను పెంచుతుంది.

యాంటి ఆక్సిడెంట్స్

యాంటి ఆక్సిడెంట్స్

పసుపులో ఒక కీలకమైన భాగంగా మరియు ఒక అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్ అయిన గ్లుటాథయోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్వేచ్ఛారాశులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అంతేకాక పెరుగుతున్న వయసు ప్రభావాన్ని తగ్గిస్తుంది.

అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది

అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది

అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. అలాగే మెదడులో అమీ లోయ్ద్ ఫలకం పెరుగుదలను తొలగిస్తుంది.

పెయిన్ కిల్లర్

పెయిన్ కిల్లర్

ఇది ఒక అద్భుతమైన సహజ పెయిన్ కిల్లర్ మరియు శోథ నిరోధకంగా ఉంది. దీనిని కీళ్ళవాతం, కీళ్ళనొప్పులు,స్క్లేరోసిస్ మరియు ప్రేగు వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

ఇది అలెర్జీల మీద పోరాటం మరియు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది.

హృదయనాళ రక్షణ

హృదయనాళ రక్షణ

ఇది రక్తం పలచన అవటానికి సహాయపడుతుంది. అలాగే రక్తం గడ్డ కట్టడంను తగ్గిస్తుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తదుపరి మీ ఆహారంలో ఈ ఆరోగ్యకరమైన స్పైస్ ను కలుపుకోవటం మాత్రం మర్చిపోవద్దు.

English summary

10 Reasons to Add Turmeric to Your Diet

In Ayurveda, haldi or turmeric is considered as “King of Spices” because of its beneficial properties. This marvellous and incredible spice is an integral part of several cosmetic products.
Desktop Bottom Promotion