For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్కహాల్ లిబిడో మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

By Super
|

మద్యం అనేది నిరుత్సాహం కలిగిస్తుందని అనడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే అదే విధంగా శరీర వేగాన్ని తగ్గిస్తుంది. పురుషులు మరియు మహిళల్లో కూడా కామేచ్ఛ మీద ప్రభావితం చేస్తుంది. మద్యపానం వలన ఉల్లాసం మరియు ఆనందం కారణం అయ్యే కేసులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు, ఒక సంతోషకరమైన క్లైమాక్స్ కు ఎప్పటికి తీసుకువెళ్ళదు. మద్యం వినియోగం వలన సంతులనం, తీర్పు మరియు సమన్వయం అన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మద్యం వలన అత్యంత విశిష్ట పరిణామాలలో లిబిడో క్షీణత ఒకటి.

ఇప్పటికీ పురుషులు మరియు మహిళలల్లో మద్యపానం వలన లిబిడో ఎలా ప్రభావితం అవుతుందో ఆందోళన ఉంది. పురుషులలో,కొన్ని అధ్యయనాల ప్రకారం మద్యం వినియోగం వలన వృషణాలు టెస్టోస్టెరాన్ ను నిరోధిస్తుంది. తద్వారా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

మహిళల శరీర నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మహిళల శరీరం అధిక శాతం కొవ్వు మరియు తక్కువ నీరు కలిగి ఉంటుంది. ఆ మద్యం భరోసా వారి శరీరాల మీద మరింత తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి, ఆ పదార్థం వారి శరీరం నుండి తొలగించటానికి ఎక్కువ సమయం పడుతుంది.

How Alcohol Affects Your Libido

పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మద్యం అనేది పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ హానికరం. అయితే కొన్నిసార్లు, ఆనందం మరియు మరింత సెక్స్ డ్రైవ్ ఇచ్చినప్పటికీ,చాలా దుష్ప్రభావాలు ఉండుట వలన అర్ధం చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యపానం లిబిడో మీద ఎలా ప్రభావితం అవుతుందో కొన్ని వాస్తవాలు ఉన్నాయి.

పురుషుల్లో లైంగిక దుష్ప్రభావాలు
మద్యపానం మరియు సెక్సువల్ అసమర్థత మధ్య సన్నిహిత సంబంధం ఉంది. సుదీర్ఘకాలం కాలం పాటు మద్యపానం తాగే పురుషులు పూర్తిస్థాయి నపుంసకత్వానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని నిరూపణ జరిగింది. ఇది తాత్కాలిక సమస్య అయినప్పటికీ, మీరు పిల్లల కోసం ప్రణాళిక ఉంటే, ఇది హాని కలిగించవచ్చు. మద్యం వినియోగం వలన పురుషుల్లో లైంగిక ప్రవర్తనలు ఒక గొప్ప స్థాయిలో ప్రభావితమవుతాయి.

How Alcohol Affects Your Libido

మహిళల్లో లైంగిక దుష్ప్రభావాలు
మద్యపానం మరియు సెక్సువల్ అసమర్థత మహిళలకు వర్తిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ పొందటానికి ప్రయత్నిస్తున్న వారిలో కనపడుతుంది. మహిళలల్లో మద్యం ప్రభావం లైంగిక ప్రేరేపణను పెంచుతుంది. కానీ ఉద్రేకం మరియు శారీరక సంకేతాలను తగ్గిస్తుంది. మహిళల్లో మద్యం వలన ఎక్కువ రిలాక్స్ అయ్యి ఎక్కువ సెక్స్ చేస్తారు. మహిళల్లో మద్యపానం వేగంగా మరియు మరింత తీవ్రమైన ప్రభావంను కలిగి ఉంటుంది.

How Alcohol Affects Your Libido

రిస్క్ తీసుకోవటం
మద్యపానం లిబిడో మీద ఎలా ప్రభావితం అవుతుందో అనే వాస్తవాలలో ప్రమాదకరమైన లైంగిక నిర్ణయాలు ఒకటిగా ఉంది. ఇది అసురక్షిత శృంగారం కలిగి ఉంటుంది. మద్యం నిషా వలన ప్రమాదకర లైంగిక నిర్ణయాలు, తద్వారా వ్యక్తి మరియు వ్యక్తిత్వాన్ని ప్లే చేయవచ్చు. అవాంఛిత గర్భం మరియు లైంగికంగా వ్యాపించే వ్యాధుల వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి.
How Alcohol Affects Your Libido

బీర్ గాగుల్స్
సాదారణంగా మద్యపానం అనేది లైంగిక అభ్యంతరాలను తగ్గిస్తుందని భావిస్తారు. ఇది ఒక లైంగిక భాగస్వామిని ఎంచుకోవడంలో విచక్షణను తగ్గిస్తుంది. పేరులో సూచించినట్లుగా,అవి ఆకర్షణీయం కాని ప్రజలు మరింత అందముగా కనిపించేలా చేస్తుంది. ఇది మద్యపానం లిబిడో మీద ఎలా ప్రభావితం అవుతుందో చెప్పే వాస్తవాలలో ఒకటి.

మద్యం తగ్గించుట

మద్యపానం వలన పురుషులు మరియు మహిళలల్లో తీవ్రమైన ప్రభావాలు ఉన్నాయి. మద్యం వినియోగం తగ్గించటానికి ఇతరుల సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా తక్కువ మద్యం తీసుకోనేలా పర్యవేక్షణ చేయాలి. ఇది పరిమాణాన్ని తగ్గించటానికి సహాయం చేస్తుంది. అంతేకాక మీరు మద్యం కొనుగోలును తగ్గిస్తే డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఆ డబ్బుతో నెల చివరిలో ఒక మంచి వస్తువును కొనవచ్చు.

English summary

How Alcohol Affects Your Libido

There is no doubt that alcohol is a depressant, thus causing the body to slow down. This will also affect libido in men and women. There will be cases where alcohol will result in elation and happiness, but unfortunately, that will never take you to a happy climax.
Story first published: Friday, December 19, 2014, 9:33 [IST]
Desktop Bottom Promotion