For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాత్ రూమ్ లో మీరు చేసే అనారోగ్యకరమైన తప్పిదాలు...

|

సహజంగా అప్పుడప్పడు జబ్బు పడుతుంటారు. వాతావరణంలో మార్పులు, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల జబ్బు పడేది సహజం. వాటిని గుర్తించి తగిన చికిత్సలు తీసుకుంటుంటాము. వాతావరణం, ఆహారాల గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా..తిరిగి ఏదో ఒక రంగా జబ్బుపడుతున్నామంటే అందుకు అలమైన కారణం మరేదో ఉన్నట్లు గుర్తించాలి. ముఖ్యంగా వైరల్, యాంటీ వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాల వల్ల కూడా తరచూ ఇన్ఫెక్షన్స్ కు జబ్బు పడుతుంటారు. మరి అలాంటి ఇన్ఫెక్షన్స్ ఎందునుండి మీరు గ్రహిస్తున్నారో తెలుసుకొన్నట్లైతే జబ్బులను నయం చేసుకోవడం చాలా సులభం అవుతుంది.

ముఖ్యంగా మనం ఇల్లలో, ఆఫీసుల్లో ఉపయోగించి ఇన్ఫెక్షన్స్ టాయిలెట్లును మనకు తెలియకుండా మనం ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటాము. అంతే కాదు ఇన్ఫెక్షన్స్ టాయిలెట్స్, బాత్ రూమ్ ల్లో ఉండే వైరస్, బ్యాక్టీరియాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే త్వరగా ఇన్ఫెక్షన్స్ సోకడంతో పాటు అవి మన శరీరంలో ప్రవేశిస్తాయి . కాబట్టి, బాత్ రూమ్ లను ఎప్పటికప్పుడు..తరచూ శుభ్రం చేస్తూ, తడి లేకుండా పొడిగా ఉంచడం చాలా అవసరం.

అబ్బో నిమ్మతో వంటగది ప్రయోజనాలు కూడా ఎక్కువే.!

వాష్ రూమ్ లను ఎంత శుభ్రం చేసినా, తడి వల్ల ఏదో ఒక రూపంలో ఇన్ఫెక్షన్స్ పొంచి ఉంటాయి. కాబట్టి కొన్ని బాత్ రూమ్ రూల్స్ ను పాటించాలి.అలాగే ఇంట్లో ఉండే పిల్లలకు కూడా బాత్ రూమ్ సానిటేషన్ గురించి వివరించాలి . ఈ ఆర్టికల్ మీరు చదివిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవల్సిన రెగ్యులర్ గా చేసే కొన్ని మిస్టేక్స్ ను మీరు గ్రహిస్తారు.

బాత్ రూమ్ లో చేసే తప్పిదాలు చాలా సాధారణంగా మనకు తెలియకుండానే చేస్తుంటాము . మొబైల్స్ ను వాష్ రూమ్ వినియోగించడం, మేకప్ కిట్స్ అక్కడ ఉంచడం లేదా మేకప్ వేసుకోవడం . బ్యూటీకి అవసరం అయ్యే వస్తువులను వాష్ రూమ్ లో వుంచడం, అలాగే వాష్ రూమ్ క్యాబినెట్ లో టూత్ బ్రెష్ లు, బాతింగ్ బ్రెష్ లు ఉంచడం . ఇలాంటివంటిన్నింటి తక్షణం మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ కు గురిచేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

వెనిగర్ యొక్క 19 అసాధారణ ఉపయోగాలు

ఇలాంటివే మరికొన్ని మిస్టేక్స్ వాష్ రూమ్ లో చేసేవి మీకోసం లిస్ట్ అవుట్ చేసి ఈక్రింది స్లైడ్ ద్వారా అందివ్వడం జరిగింది. వీటికి దూరంగా ఉన్నట్లైతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు...

బాత్ రూమ్ రూల్స్ ను పాటిస్తున్నారా..?

1. సెల్ ఫోన్స్ ను వాష్ రూమ్ లోకి తీసుకెళ్లడం:

1. సెల్ ఫోన్స్ ను వాష్ రూమ్ లోకి తీసుకెళ్లడం:

బాత్ రూమ్ లోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళడం, లేదా బాత్ రూమ్ షెల్ఫ్స్ లో లేదా కౌంటర్ ప్లేస్ లో ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాకు ఆహ్వానం పలికినట్లే. మీరు చేతులను శుభ్రం చేసుకొన్నా సరే...మీ ఫోన్స్ బ్యాక్టీరియా అంటకుండా చూసుకోవాలి. మొబైల్ ఫోన్స్ మీద బ్యాక్టీరియా, వైరస్ చేయడం వల్ల ఇంట్లో ఇతరులకు కూడా ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాధం ఉంది. దాంతో జబ్బున పడుతుంటారు.

2. ఫ్లష్ అవుట్ చేసే సమయంలో టాయిలెట్ లిడ్ ను క్లోజ్ చేయకపోవడం:

2. ఫ్లష్ అవుట్ చేసే సమయంలో టాయిలెట్ లిడ్ ను క్లోజ్ చేయకపోవడం:

టాయిలెట్ లిడ్ క్లోజ్ చేయకుండా వాటర్ ను ఫ్లష్ చేయడం వల్ల నీరు చుక్కలు ఫ్లోర్ మీద లేదా బేషిన్ మీద పడే వాటర్ డ్రాప్స్ గాలిలో స్ప్రెడ్ అయ్ అనేక ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. ఇలాంటి వాటర్ డ్రాప్స్ టాయిలెట్ సీట్ నుండి 6 అడుగల వరకూ చేరే ప్రమాధం ఉంది . గాలిలో ఉండే బ్యాక్టీరియా బాత్ రూమ్ లోనే కాకుండా ఇక ఇంట్లోని గాలిని కూడా కలుషితం చేస్తుంది. దాంతో ఇంట్లో వారు జబ్బు పడాల్సి వస్తుంది.

3. బాత్ రూమ్ క్యాబినెట్ లో టూత్ బ్రెష్ లను స్టోర్ చేయడం :

3. బాత్ రూమ్ క్యాబినెట్ లో టూత్ బ్రెష్ లను స్టోర్ చేయడం :

బాత్ రూమ్ లోపల క్యాబినెట్ లో టూత్ బ్రెష్ లు, షేవింగ్ కిట్స్, ఇతర బ్రెష్షులను ఉంచడం వల్ల అక్కడ తడి అలాగే వుంటుంది. దాంతో ఈ బ్రెషులలో చేరే బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్స్ కు వాతారణాన్ని మరింత సౌకర్యం కల్పించిన వారవుతారు . కాబట్టి, టూత్ బ్రెష్ లను రైట్ సైడ్ చాలా హైట్ లో ఉంచాలి లేదా బాత్ రూమ్ అవుట్ సైడ్ ఉంచాలి. ఇలాంటి ఉపయోగకరమైన, చిన్న చిట్కాలను ఉపయోగించి ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉండండి.

4. బాత్ రూమ్ కౌంటర్లో మేకప్ వస్తువులును ఉంచడం:

4. బాత్ రూమ్ కౌంటర్లో మేకప్ వస్తువులును ఉంచడం:

బాత్ రూమ్ సెల్ఫ్ లో మేకప్ కిట్స్, మేకప్ సామాగ్రిని ఉంచడం వల్ల, మేకప్ ప్రొడక్ట్స్ మీద ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వచ్చి చేరుతాయి. తర్వాత వాటిని ఉపయోగించనప్పుడు అవి చర్మంలోకి చేరి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తాయి. కాబట్టి ఇలాంటివి బాత్ రూమ్స్ లో నివారించాలి.

5. లూఫ్స్ ఉంచడం:

5. లూఫ్స్ ఉంచడం:

బాత్ రూమ్ లో లూఫాను ఉంచడం. గుబురుగా లేదా సుతిమెత్తగా టర్కిటవల్, గుబురు బాతింగ్ బ్రెష్షుల్లో బ్యాక్టీరి మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లఫ్లీ వస్తువులును బాత్ రూమ్స్ లో పెట్టడం నివారించండి . తర్వాత ఇలాంటివి ఉపయోగించడానికి ముందు ఎండలో వేసి తర్వాత ఉపయోగించాలి.

6. టవల్స్ ను హ్యాంగ్ చేయడం:

6. టవల్స్ ను హ్యాంగ్ చేయడం:

బాత్ రూమ్ లో టవల్స్ ను హ్యాంగ్ చేయకూడదు . తడిగా , మందంగా ఉన్న టవల్స్ ఇన్ఫెక్షన్స్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను ఎక్కువగా ఆహ్వానిస్తుంది . తర్వాత బ్యాక్టిరియా మరింత పెరుగుతూ విస్తరిస్తుంది. టవల్స్ ను వాడిన తర్వాత తడివాటిని ఎండలో వేసి ఆరనివ్వాలి . అలా సన్ లైట్ లో వేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు కారణం అయ్యే ప్యాథోజెన్స్ కిల్ చేయబడుతుంది.

7. ఫ్యాన్స్ వేయకూడదు:

7. ఫ్యాన్స్ వేయకూడదు:

ఎక్సాస్ట్ ఫ్యాన్ ను వేయకూడదు. బాత్ రూమ్స్ లో ఎక్సాస్ట్ ఫ్యాన్స్ వేయడం వల్ల బయట గాలిలో ఉన్న బ్యాక్టీరియాను గ్రహిస్తుంది . లేదా బాత్ రూమ్స్ లో తిష్ట వేసి బాత్ వాసనకు మరియు ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది . ఇది ఒక అన్ హెల్తీ మిస్టేక్ గా గుర్తించి ఫ్యాన్ కు వాడకంను మానుకోవాలి.

English summary

Avoid These Unhealthy Mistakes In A Bathroom

We all are well aware of the infections that can be transmitted by using an infected toilet, yet, unknowingly, we commit certain mistakes in the washroom, which can pose a risk of these infections getting transmitting to our body. We must keep in mind to always use clean and germ-free bathrooms.
Story first published: Thursday, December 17, 2015, 12:14 [IST]
Desktop Bottom Promotion