Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
బరువు తగ్గించడంలో డేట్స్ అందించే 8 ప్రయోజనాలు
ఖర్జూరం అత్యధికంగా న్యూట్రీషియన్స్ ఉన్నటువంటి ఆహారం పదార్థం. ఎందుకంటే ఖర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, మినిరల్స్, మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ హెల్తీ ఫుడ్ అనీమియా నుండి అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని కోరుతున్నారు పోషకాహార నిపుణులు...
ఖర్జూరం మిమ్మిల్ని ఫిట్ గా ఉంచడం మాత్రమే కాదు, వివిధ రకాల వ్యాధుల మనల్ని రక్షిస్తాయి. అంతే కాదు, వ్యాధినిరోధకతను పెంచుతాయి.
ఖర్జూరం బరువును ఏవిధంగా తగ్గిస్తాయి?మీకు తెలుసా ఇవి బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . బరువు తగ్గించడంలో ఖర్జూరాలు ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే మీరు మీ రెగ్యులర్ డైట్ లో ఖర్జూరంలను తప్పనిసరిగా జోడించాలి. READ MORE:రంజాన్ మాసంలో ఖర్జూరాలకెందుకు అంత ప్రాధాన్యత
ప్రొసెస్ చేసిన లేదా ఫ్రై చేసిన స్నాక్స్ కంటే ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది . ఖర్జూరంలో ఎక్కువ ప్రయోజనాలుండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి, తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మరి ఖర్జూరం బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం...

ఆకలి తగ్గిస్తుంది-పొట్ట నిండుగా ఉండే భావన కలిగిస్తుంది:
ఖర్జూరంలో మినిరల్స్ (సెలీనియం, మెగ్నీషియం, మరియు కాపర్ వంటి మినిరల్స్ )మరియు విటమిన్స్ అధికంగా ఉండటం మాత్రమే కాదు ఇందులో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇది పొట్ట నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. ఆకలికాకుండా చేసి, ఎక్కువ తినకుండా చేస్తుంది.

లాక్సేటివ్ ప్రొపర్టీస్ ఎక్కువ:
ఖర్జూరం మలబద్దకంను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు ఇది బౌల్ మూమెంట్ ను స్మూత్ చేస్తుంది. ఆరోగ్యకరమైన డైజెస్టివ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది . అందువల్ల మీరు డేట్స్ తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఖర్జూరంలో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు ప్రేగు సమస్యలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది మరియు హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఎక్కువ ఎనర్జీ ఫుడ్:
ఖర్జూరంలో క్యాలరీలు తక్కువ మరియు ఎనర్జీ ఎక్కువ. ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ ఎనర్జిని అందిస్తుంది . మీరు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే హైక్యాలరీ ఫుడ్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.

కొలెస్ట్రాల్ మరియు ట్రాన్స్ ఫ్యాట్ :
ఈ రెండూ బరువును పెంచుతాయి . ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరం తినడం వల్ల రుచికరంగా మరియు ఫ్యాట్స్ లేకుండా తీసుకొనే ఆరోగ్యకరమైన ఫుడ్ . వీటిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఎక్కువ క్యాలరీలు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

డైట్:
డైట్ విషయంలో మీరు చాలా స్ట్రిట్ గా ఉన్నట్లైతే, ఖర్జూరాలు తినడం వల్ల మీరు ఖచ్చితంగా ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందుతారు ,. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. కార్బోహైడ్రేట్స్ ను తగ్గించడం వల్ల ఇలాంటి న్యూట్రీషియన్స్ ఫుడ్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చు .

ఫ్యాట్స్ ను విచ్ఛిన్నం చేస్తుంది:
ఖర్జూరంలో పొటాషియం మరియు సల్ఫర్ వంటి అనేక పోషకాలుండటం వల్ల, ఇది హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, శరీరంలో కొవ్వును విచ్చిన్నం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ఉదయం సమయంలో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేటును తగ్గించుకోవడంతో పాటు బరువు తగ్గించుకోవచ్చు.

నిద్రమత్తు:
ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మీరు నిద్రమత్తుగా మరియు బద్దకస్తులుగా మారిపోతారు. ఇది శరీరంలో ఫ్యాట్ ఏర్పడటానికి కారణం అవుతుంది. తిన్న తర్వాత ఎలాంటి పనిచేయడానికి ఇష్టముండదు . వీటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను తినడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుతుంది . మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది



Click it and Unblock the Notifications
