Latest Updates
-
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్..
నోరు మెటాలిక్ టేస్ట్ కలిగి ఉండాటానికి గల కారణాలు
మీ నోరు పాత నాణాలతో కూడిన రుచిని కలిగి ఉందా? పరిస్థితి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండొచ్చు.
ఈ లోహపు రుచి కిడ్నీ లేదా లివర్ సమస్యలు, గుర్తించని మధుమేహం లేదా కొన్ని కాన్సర్ల వంటి ప్రమాదకర జబ్బులను సూచిస్తుంది. కానీ ఈ కారణాలు సాధారణం కాదు, ఇవి సాధారణంగా ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.
READ MORE:నోరు శుభ్రంగా ఉంచుకోక పోతే ఈ జబ్బులకు గురికాకతప్పదు...!
మీ నోటిలో కేవలం లోహపు రుచి ఒక్కటే ఫిర్యాదు అయితే, సూచించిన మందులు లేదా వైద్య పరిస్థితి తోసహా అనేకంలో ఒకటి కావచ్చు. ఇక్కడ డాక్టర్. రాబోస్కి ప్రకారం, మీ నోటిలో లోహపు రుచికి ఎనిమిది కారణాలు చెప్పబడ్డాయి.

నోరు శుభ్రంగా ఉంచుకోకపోవడం –
మీరు ప్రతిరోజూ బ్రష్ చేయడం, రుద్దడం చేయకపోతే, దాని ఫలితం పళ్ళపై పడుతుంది, చిగుళ్ళ వాపు, చిగుళ్ళు బలహీన పడడం, పంటి గాయాలు వంటి చిగుళ్ళ సమస్యలు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు వైద్యుని సలహాతో తగ్గించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గితే సాధారణంగా కఠినమైన లోహపు రుచి కూడా పోతుంది.

సూచించిన మందులు –
టెట్రాసైక్లిన్, కీళ్ళవాతానికి ఇచ్చే అల్లోపురినాల్, మానసిక రుగ్మతలను నయం చేయడానికి ఇచ్చే లిథియం, కొన్ని గుండెకు సంబంధించిన మందులు వంటి యాంటీబయాటిక్స్ వంటి మందులు. మీ శరీరం ఈ మందులను పీల్చుకుని, అది ఉమ్మి రూపంలో బైటికి వస్తుంది.
అంతేకాకుండా, మందుల వల్ల కనిపించని దొంగలా యాంటీ డిప్రెసెన్ట్స్ వంటి వాటివల్ల నోరు ఎండిపోవడం జరుగుతుంది. ఇవి మీ రుచి మొగ్గలను చంపడం వల్ల రుచిపై వాటి ప్రభావం పడుతుంది.

విటమిన్లు లేదా మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం –
(కాపర్, జింక్ లేదా క్రోమియం) వంటి అధిక లోహాలతో కూడిన మల్టి విటమిన్లు లేదా (జింక్ లజెంజేస్ వంటి) చల్లని మందుల వాళ్ళ రుచి తెలియకపోవడం జరుగుతుంది. కాబట్టి పుట్టక ముందే విటమిన్లు, ఐరన్ లేదా కాల్షియం తీసుకోవచ్చు. సాధారణంగా మీ శరీరం విటమిన్లు లేదా మందులు తీసుకునేటపుడు రుచి తెలియదు. అలా లేకపోతే, మీరు మందులు ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారా అనేది నిర్ధారించుకోండి.

అంటువ్యాధులు –
ఎగువ శ్వాస ఇన్ఫెక్షన్లు, జలుబు, సైనస్ వంటి వాటి వల్ల రుచిలో మార్పు వస్తుంది. ఇది తాత్కాలికం, సాధారణంగా ఇన్ఫెక్షన్ తగ్గినపుడు ఇది కూడా తగ్గుతుంది.

కాన్సర్ చికిత్స –
కాన్సర్ రోగులు కీమోతేరపీ లేదా రేడియేషన్ చేయి౦చుకున్నపుడు నాలికకి రుచి తెలియదు.

గర్భం –
గర్భం దాల్చిన ప్రారంభంలో, కొంతమంది స్త్రీలలో రుచిలో మార్పులు రావడం గమనిస్తారు. అలాంటి మార్పులలో రుచి తెలియకపోవడం కూడా ఒకటి.

మతిమరుపు –
మతిమరుపు ఉన్నవారికి రుచి అసాధారణంగా ఉంటుంది. రుచి మొగ్గలు నరాల ద్వారా మెదడుకి కలుపబడి ఉంటాయి. మెదడు భాగంలో రుచికి సంబంధించినవి సరిగా పనిచేయకపోతే అసాధారణ రుచులు ఏర్పడతాయి.

రసాయనాల ప్రభావం –
మీరు పాదరసం లేదా సీసం ప్రభావానికి లోనై, వాటిని ఎక్కువగా పీల్చినట్లయితే నోట్లో లోహపు రుచి వస్తుంది.



Click it and Unblock the Notifications
