Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
ఫైబ్రాయిడ్స్ కి సహజమైన చికిత్స & నొప్పి నివారణ
ఫైబ్రాయిడ్స్ గర్భాశయంలో కణితికి ఆనుకుని పెరుగుతుంది. చాలామంది స్త్రీలలో ఫైబ్రయిడ్స్ లక్షణాలు తెలియవు, కానీ వాటివల్ల నెలసరి ఎక్కువ కాలం ఉంటుంది.
ఊబకాయం, హైపో థైరాయిడ్, పెరి మెనోపాజ్, ఫైబర్ తక్కువ ఉన్న ఆహరం వాళ్ళ ప్రోజేస్తేరోన్ స్థాయిలు తగ్గి, ఈస్త్రొజెన్ స్థాయిలు అధికంగా ఉండడం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయి.
ఎటువంటి సహజ ఫైబ్రాయిడ్ల చికిత్సకైనా మీరు సరైన ఆహరం తీసుకోవడం ముఖ్యం, దీనివల్ల అంతర్లీనంగా ఉన్న సమస్యలు పోయి, నొప్పి నుండి ఉపసమనం కలుగుతుంది.

ఫైబ్రయిడ్స్ కు ఉత్తమ ఆహరం
సేంద్రియ ఆహార పదార్ధాలు: ఎరువులు ఈస్త్రొజెన్ ను, ఇతర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది – అందువల్ల, కేవలం సేంద్రియ పదార్ధాలు మాత్రమే ఎన్నుకోవడం ముఖ్యం.
ఐరన్ ఎక్కువగా ఉండే పదార్ధాలు: ఫైబ్రయిడ్స్ వల్ల తరచుగా, ఎక్కువగా నెలసరి వస్తుంది, ఐరన్ దీన్ని భర్తీ చేస్తుంది. మీ ఆహారంలో ఆర్గాన్ మాంసం, ఫైబర్ తో కూడిన గొడ్డు మాంసం, చిక్కుళ్ళు వంటి పదార్ధాలు ఉండేట్టు చూసుకోండి.
అవిసె, చియా, జనుము గింజలు: అవిసె గింజలను రోజుకు కనీసం రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే ఈస్త్రొజెన్ ను సమతౌల్యం చేయడానికి సహాయపడుతుంది.
క్రుసిఫెర్రాస్ కూరలు: ఇండోల్-3-కార్బినోల్ అధికంగా ఉండే క్రిసిఫెర్రాస్ కూరలు కాలేయంలోని విషాన్ని తొలగించి, ఈస్త్రొజెన్ స్థాయి సమతుల్యంగా ఉండేట్టు చేస్తుంది.
ఆకుకూరలు: విటమిన్ K అధికంగా ఉండే ఆకుకూరలు, నెలసరి రక్తస్రావాన్ని నియంత్రించి, రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది.
తీసుకోకూడని ఆహార పదార్ధాలు
అధిక కొవ్వు కలిగిన ప్రాసెస్ చేయబడిన మాంసం: అనేక సంకలనాలు కలిగి ఉండడం వల్ల వాపును పెంచుతుంది.
కన్వెంషనల్ పాల ఉత్పత్తులు: నాన్ ఆర్గానిక్ పాల ఉత్పత్తులలో హర్మోన్లలో మార్పు తెచ్చే స్తేరాయిడ్లు, ఇతర రసాయనాలు అధికంగా ఉంటాయి.
సుధ్దిచేసిన పంచదార: రోగనిరోధక శక్తిని తగ్గించి, నొప్పిని పెంచుతుంది.
ఆల్కాహాల్: రోగనిరోధక శక్తిని తగ్గించి, వాపును, మంటను పెంచుతుంది.
కెఫీన్: హార్మోన్ల అసమతౌల్యానికి కారణమౌతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
