For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి చుట్టూ నొప్పి పెట్టే బ్లిస్టర్స్ తగ్గించే హోం రెమిడీస్

By Super
|

కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి గొంతు పట్టేస్తుంది. అలాంటప్పుడు పెదాలు ఆరిపోయి మంటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు మందులు, మేకప్ తో పెదాల రూపు మార్చడం కాదు.. చక్కటి హోం రెమిడీస్ పాలో అయితే.. మంచి ఫలితం ఉంటుంది.

పెదాలపై ఈ ఇన్ఫెక్షన్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ద్వారా వస్తుంది. ఇవి బొబ్బలుగా ఏర్పడి.. చాలా అసహ్యంగా, నొప్పిగా ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే.. ఇతర భాగాలకు వచ్చే అవకాశం ఉంది. లాలాజలం, ముద్దు వంటి వాటి ద్వారా ఇతరులకు కూడా సోకవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నోటి చుట్టూ నొప్పి పెట్టే వీటిని తగ్గించే హోం రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి రెబ్బ తీసుకుని ముక్కలుగా కట్ చేసి.. పెదాలపై బ్లిస్టర్స్ ఉన్నప్రాంతంలో పెట్టాలి. లేదా వెల్లుల్లి పేస్ట్ అయినా రాసుకోవచ్చు.

ఉప్పు

ఉప్పు

కొంచెం ఉప్పు తీసుకుని వేలితో పెదాలపై బొబ్బలు ఉన్న ప్రాంతంలో పెట్టాలి. రెండు నిమిషాలు వేలి సహాయంతో పట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ

కాస్త పెట్రోలియం జెల్లీ తీసుకుని.. పెదాలపై రుద్దుకోవాలి. అంతే చక్కగా పనిచేస్తుంది.

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్

ఒక శుభ్రమైన క్లాత్ లో 3 ఐస్ క్యూబ్స్ తీసుకుని.. పెదాలపై పెట్టుకోవాలి. ఇలా రోజుకి మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

టూత్పేస్ట్

టూత్పేస్ట్

రాత్రి పడుకునే ముందు టూత్ పేస్ట్ ని పెదాలపై ఏర్పడిన బొబ్బలపై రాసుకోవాలి. ఉదయానికి మానిపోతుంది.

మౌత్ వాష్

మౌత్ వాష్

మౌత్ వాష్ తీసుకుని అందులో దూది ముందు పెదాలపై ఉన్న బొబ్బలపై పెట్టుకోవాలి. ఇలా రోజుకి కొన్నిసార్లు చేస్తే అవి తగ్గిపోతాయి.

టీ బ్యాగులు

టీ బ్యాగులు

కాసేపు వేడి నీటిలో బ్లాక్ టీ బ్యాగులు ముంచి తర్వాత.. బొబ్బర్లపై పెట్టుకోవాలి.

వెనిగర్

వెనిగర్

కాస్త వెనిగర్ తీసుకుని.. బ్లిస్టర్స్ పై డైరెక్ట్ గా అప్లై చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మరసంలో దూది ముంచి పెదాలపై రాసుకుంటే మంచి పలితం ఉంటుంది.

మిల్క్

మిల్క్

పాలల్లో దూది ముంచి బ్లిస్టర్స్ పై రాసుకుంటే.. వెంటనే నొప్పి తగ్గిపోతుంది.

English summary

10 Proven Home Remedies for Cold Sores: Heal Right and Quick

10 Proven Home Remedies for Cold Sores: Heal Right and Quick. If you are feeling pain on your lips and around mouth, throat soaring, swelling in glands in your neck or fever, then be careful! All these are indicative of cold blisters.
Desktop Bottom Promotion